పరిచయం:
హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి ఒక గొప్ప గ్రహము ఈ సూర్యుడు వల్ల భూమి యొక్క ప్రతి జాతికి జీవరాశికి ఎలా ఉపయోగపడుతుంది అన్నా విశేషాలను మనము తెలుసుకోబోతున్నాము తప్పక చదవండి.
సూర్యుని యొక్క ప్రయోజనాలు:
సూర్యుడు అంతరిక్షంలో మధ్య స్థానంలో ఉన్నాడు.
- సూర్యుడు భూమికి అద్భుతమైన ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుంది. భూమి మీద పంటలు పండించాలంటే కచ్చితంగా కాంతి అనేది అవసరం అవుతుంది. అది సూర్యుడు ఇస్తాడు. మనిషి దగ్గర నుంచి ప్రతి జీవి కూడా పోషించబడాలి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతికిరణాలు తప్పకుండా అవసరం అవుతాయి. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ వృద్ధి చెందడానికి సూర్యుడు తోడ్పడుతాడు.
- ఆకాశాన్ని మనం చూసినప్పుడు అందమైన దృశ్యాలు మనం చూస్తాము రకరకాల కాంతులు కలిగి ఉంటాయి కదా వీటన్నిటికీ సూర్యుడే కారణం.
- పురాతన ప్రజలు సూర్యుడి యొక్క ప్రయోజనాలను ఆలోచించి సూర్యుని సృష్టించిన దేవుని కొరవకుండా సూర్యుని దేవుడిగా కొలవడం ప్రారంభించారు.
- ఒక సూర్యుని బరువుని మనము ఆలోచించినట్లయితే చాలా ఆశ్చర్యమేస్తుంది సూర్యుని బరువు ఎంత అంటే మన భూమి యొక్క బరువుని 3 లక్షల భూములు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సూర్యుని యొక్క బరువు.
- సూర్యుని యొక్క వైశాలిని మనం ఆలోచిస్తే మనకు చాలా ఆశ్చర్య వేస్తుంది ఈ భూమిని 1,30,000 భూములన్నీ కలిపి సూర్యుడిలో మనము అమర్చవచ్చు. అంత వైశాల్యం కలిగి ఉంటుంది.
- సూర్యుని యొక్క వైశాల్యం భూమి యొక్క వైశాల్యం కంటే 11,990 రెట్లు ఎక్కువ ఉంటుంది.
- అంతరిక్షంలో 100 బిలియన్లు నక్షత్రాలకు పైగా ఉన్నాయి ఆ నక్షత్రాలన్నిటిలో సూర్యుడు కూడా ఒకటి.
- సూర్యుని చుట్టూ మొత్తం తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నాయి.అవి బుధుడు , శుక్రుడు , భూమి , అంగారకుడు , బృహస్పతి , శని , యురేనస్ మరియు నెప్ట్యూన్ . అయితే, ప్లూటో.
సూర్యుని మరికొన్ని విశేషాలు
- భూమి కొన్న గురుత్వాకర్షణ శక్తి ద్వారా 9 ఉపగ్రహాలు మాత్రమే కాకుండా మరి ఒక నాలుగు ఉపగ్రహాలు కూడా తిరుగుతున్నాయి. అవి ఏంటంటేఅవి సెరెస్, హౌమర్, మేక్మేక్ మరియు ఎరిస్.
- భూమి పైన జీవము బతకడానికి గల కారణము సూర్యుడు అనుగ్రహించుచున్న ఉష్ణోగ్రత వేడి సూర్యుని యొక్క వయసు ఇవన్నీ కూడా కారణం ఒకవేళ సూర్యుని యొక్క వయస్సు తొందర్లో కరిగిపోతే మానవ యొక్క జీవరాశి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.
- నక్షత్రాలు ఏ విధంగా అయితే తన జీవితాన్ని ప్రారంభించాయో అదే ప్రకారము సూర్యుడు కూడా ఒక నక్షత్రం మాదిరిగానే ఉంది. సూర్యుడు ఎలా ఉంటాడో నెబ్యుల అనే గ్రహం కూడా అచ్చం అలాగే ఉంటుంది. సూర్యుడు కాలము గడిచేకొద్దీ సూర్యుడిలో ఒక నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు.
- సూర్యునిలో ప్రోటో స్టార్ అనేటువంటి కొన్ని కణాలు ఉంటాయి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వలన ఆ కణాలు గట్టి పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే గురుత్వాకర్షణ శక్తి తగ్గుతూ ఉంటుందో అవి కరిగిపోతూ ఉంటాయి. ఇది ప్రతినిత్యం సూర్యునిలో జరుగుతూ ఉంటుంది.
- సూర్యుని యొక్క వయసు దాదాపుగా 4.6 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సూర్యునికున్న మరొక పేరు ఏమిటంటే పసుపు మరగుజ్జు అని అంటారు.
- సూర్యునిలో రెండు వాయువులు ఉంటాయి అవి హైడ్రోజన్ మరియు హీలియం. హైడ్రోజన్ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మూలాన అది కాలిపోతుంది హీలియం అనేటువంటి వాయువు 130 సంవత్సరాల వరకు అది మండిస్తూనే ఉంటుంది ఇది సూర్యుని యొక్క ముఖ్యమైన లక్షణం. ఈ సమయములలో సూర్యుడు అత్యంత భయంకరమైన వేడిని వెదజల్లుతాడు. దీనిని సూర్యుని యొక్క ఎర్రటి రాక్షసుడు అని అంటారు.
- సూర్యుని నుంచి కొన్ని కాలిపోతున్న పొరలు బయటికి వచ్చి చేరుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడిలో ఉన్న హీలియం పొర మండుతూ ఉంది కదా ఆ మండుతున్నటువంటి కొన్ని పొరలు సూర్యుల నుంచి బయటికి వచ్చేస్తాయి ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది మరియు అత్యంత ప్రమాదకరమైన వేడిని పుట్టిస్తుంది. దీనిని ప్లానిటరీ నేబ్యూలా అని పిలుస్తారు.
- సూర్యుని నుండి బయటకు వచ్చినటువంటి ఆ పొ రలు తెల్లటి ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో సూర్యుడిని తెల్ల మరుగుజ్జు అని అంటారు.
సూర్యుని అద్భుతమైన కాంతి
- మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలలో సూర్యుడు అత్యంత ద్రవ్యరాశిని కలిగి ఉంటాడు.
- సూర్యునిలో 75% హైడ్రోజన్ ఉంటుంది మరియు 25% హీలియం ఉంటుంది.
- మన కంటికి కనిపిస్తున్న సూర్యుని చుట్టూ మన కంటికి కనిపించని ఒక వెలుగు కాంతి ఉంటుంది దీనిని కరోనా అని అంటారు కరోనా అంటే జబ్బు కాదండోయ్ అది ఒక లైట్ కాంతి అన్నమాట ఇది చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది దీని యొక్క పవర్ ఎంతవరకు ఉంటుందంటే కొన్ని మిలియన్ల దూరం ఇది ప్రకాశిస్తూ అందరికీ వెలుగునిస్తుంది. ఎప్పుడైతే సూర్యగ్రహణం వస్తుందో అప్పుడు ఇది మన కంటికి కనిపిస్తుంది.
- సూర్యుడి దగ్గర ఉన్నటువంటి రకరకాల కాంతులను చూడటానికి కరోనా గ్రాఫ్ అనే టెలిస్కోపిని కనిపెట్టారు ఇది సూర్యుని యొక్క ప్రతి విధమైనటువంటి కాంతులను దగ్గరగా చూపిస్తుంది అంతేకాకుండా తోకచుక్కలను సౌర వ్యవస్థలో అన్ని రకాల కాంతులను ఇది దగ్గరగా ఉన్నట్లు చూపిస్తుంది.
- సూర్యుని నుంచి భూమికి దరిదాపుగా 150 మిలియన్లు కిలోమీటర్లు దూరం ఉంటుంది. కానీ సూర్యుడి నుంచి భూమికి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఎనిమిది నిమిషాల 10 సెకనులో సూర్యుని యొక్క కాంతి భూమిని చేరుకుంటుంది.
- భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా సూర్యుని నుంచి భూమికి 150 మిలియన్ కిలోమీటర్లు అయినప్పటికీ ప్రతి సంవత్సరము కూడా ఈ కిలోమీటర్ల లెక్కలో తేడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కొక్కసారి 1502 కిలోమీటర్లు ఉండొచ్చు ఒక్కొక్కసారి 147 కిలోమీటర్లు ఉండొచ్చు అటు ఇటుగా మారుతూ ఉంటుంది. ఈ దీనినే ఖగోళ యూనిట్ అని అంటారు.
- మానవ యొక్క శరీరంతో ఒక విమానాన్ని బుక్ చేసుకొని ఎలాగైనా సరే నేను సూర్యుని చేరుకోవాలి అన్న లక్ష్యాన్ని గాని కలిగినట్లయితే అతను సూర్యుడు చేరుకోవడానికి విమాన ప్రయాణము సుమారుగా 20 సంవత్సరాలు పడుతుంది.
- సూర్యుడు మరియు భూమి ఇవి రెండూ కూడా వ్యాసంలో సుమారుగా 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అంటే ఇవి రెండూ కూడా ఇంచుమించు గోళాకార క్రమాన్ని కలిగి ఉంటాయి.
- భూమి 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది. 25 రోజులు గడిచిన తర్వాత సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు.
- సౌర వ్యవస్థ లోని గెలాక్సీ యొక్క కేంద్రం ఉంది కదా అక్కడ నుంచి సూర్యునికి దరిదాపుగా 24 వేల నుండి 26వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు.
- సౌర వ్యవస్థలోని పాలపుంత కేంద్రం చుట్టూ సూర్యుడు తిరగడానికి 225 నుంచి 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది.
సూర్యుని అద్భుతమైన శక్తి:
- సూర్యుడు ఒక సెకనుకు దరిదాపుగా 13 వేల కిలోమీటర్లు తిరుగుతాడు.
- సూర్యుని లో శక్తి ఎలా విడుదలవుతుంది అంటే అందులో ఉన్నటువంటి అణువులు చిన్నచిన్న పరమాణువుగా విడిపోతాయి. అప్పుడు శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఉన్న హైడ్రోజన్ వాయువు హీలియంగా మారేటువంటి ప్రక్రియ జరుగుతుంది. సూర్యునిలో ఉన్నటువంటి శక్తి దాదాపుగా 386 బిలియన్ మెగావాట్లు ఉంటుంది.
- సూర్యునిలో ఉన్న హైడ్రోజన్ కరిగిపోవటానికి బట్టి అది హీలియం గా మారటాన్ని బట్టి సూర్యునిలో ఉన్నటువంటి కొంత ద్రవ్యరాశిని కోల్పోతుంది.
- సూర్యుని లోపల జరిగే ఎటువంటి అణువులు పరిమాణువులుగా విడిపోయేటువంటి క్రమంలో 150 మిలియన్ల డిగ్రీల సెన్సెస్ ఉష్ణోగ్రత ఇది ఉంటుంది.
- సూర్యుని యొక్క ఉపరితలం మీద దాదాపుగా 5500° ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది.
- సూర్యునిలో ఉన్నటువంటి అణువులు గొప్ప ఉష్ణోగ్రతను మరియు శక్తిని ప్రభావితం చేస్తున్న కూడా అది పేలిపోకపోవడానికి గల కారణం ఏంటంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలు పూర్తిస్థాయిలో చేరికోలేకపోవటమే లేకపోతే భూమి ఒక బాంబులాగా పేలిపోయే అవకాశం ఉంది.
- సూర్యుని చుట్టూ అయస్కాంత క్షేత్రాలు ఉంటాయి. ఈ అయస్కాంత క్షేత్రాల కారణాల వలన అయస్కాంత తుఫానులు ఏర్పడుతూ ఉంటాయి. దీని మూలాన సౌర తుఫానులు వస్తాయి అయితే సూర్యుడు సమయంలో ఒక మండుతున్న జ్వాలలాగా కనిపిస్తాడు. దీని ద్వారానే సూర్యుడిలో ఒక నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. సూర్యుని ద్వారా వచ్చేటువంటి రేఖలు అంటే అయస్కాంత రేఖలు భూమి దృశ్య చూసుకుంటే అవి ఒక సుడిగాలి రూపంలో ఉంటాయి.
- సూర్యునిలో ప్రతి 11 సంవత్సరాలకు ఓసారి నల్లమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో గడిచే కొద్ది నల్ల మచ్చలు అనేది ఎక్కువగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు గమనించారు.
- సూర్యుడు కొన్నిసార్లు అందులో నుంచి గాలులను సృష్టిస్తాడు. దీనిని సౌర గాలులు అని పిలుస్తారు. ఇది విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. ఈ సౌరకాలలో ఎక్కువగా ఉంటాయి. ఈ సౌర గాలులలో ప్రోట్రాన్లు ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి ఒక సెకనుకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
- సూర్యుని నుండి సౌర గాలులు సృష్టించబడడానికి గల కారణం ఏంటంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి పెరగటం వల్ల సూర్యుని యొక్క ఉదృత శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సౌర గాలులు సృష్టించబడతాయి.
- ఒకవేళ సవరగాలులు ఎక్కువగా వచ్చినట్లయితే ఇంటర్నెట్ వ్యవస్థ దెబ్బతింటుంది అప్పుడు ఇంటర్నెట్ పనిచేయకపోవచ్చు.
- తోకచుక్కలు మరియు కొన్ని రకాల నక్షత్రాలు సౌరగాలల్ని సృష్టిస్తాయి.
సూర్యుని పురాణ గాధ :
- అయస్కాంత క్షేత్రాలు కలిగిన భూమి లాంటి మరికొన్ని గ్రహాలు ఉన్నాయి అవి సౌర కుటుంబంలో వచ్చేటువంటి సౌర గాలుల్ని తమలో ఉన్నటువంటి ఆ కణాలు తమ మీద పడకుండా మళ్లీస్తాయ్.
- పురాతన గ్రంథాలలో సూర్యుడు అత్యంత ప్రభావాన్ని చూపించాడు సూర్యున్ని సూర్య భగవానుడని ఈజిప్షియన్లు నమ్మారు.
- కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏమని నమ్మేవారంటే భూమి సౌర వ్యవస్థలో అన్నిటికన్నా ప్రధానమైనదని భూమి తర్వాత సూర్యుడు బుధుడు శుక్రుడు మిగిలిన అన్ని గ్రహాలు తర్వాతేనని వారు నమ్మారు భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయని అనుకున్నారు కానీ వాస్తవానికి సూర్యుని చుట్టూ భూమి మరియు ఇతర గ్రహాలు కూడా తిరుగుతున్నాయని తర్వాత పరిశోధనలు తెలుసుకున్నారు.
- సూర్యుని యొక్క ఉపరితనాన్ని అందులో ఉన్నటువంటి తెల్లటి పొరనుగాని తొలగిస్తే ఇక మనకి భూమి మీద మొత్తం చీకటిలాగే కనిపిస్తుంది. బయట యొక్క ఉపరితలం యొక్క కాంతి మన రెటీనాలని కాల్చే విధంగా ఉంటుంది కానీ అందులో ఉన్నటువంటి లోపలి పొర మాత్రము నల్లగా ఉంటుంది.