అంతరిక్షం నిశ్శబ్దం వాస్తవాలు:అంతరిక్షం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుందా? శబ్దాలు ఏలా ప్రయాణిస్తాయి? అంతరిక్ష నిశ్శబ్దం వెనుక ఉన్న సైన్సు, ఆసక్తికరమైన వాస్తవాలను తెలుసుకోండి.
1.అంతరిక్షం నిజంగా నిశ్శబ్దంగా ఉంటుందా?
అంతరిక్షంలో చూడటానికి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ అందులో కూడా ధ్వని ఉంటుందని వ్యోమ గాములు తెలియజేశారు. చాలామంది అనుకునేది ఏంటంటే అంతరిక్షంలో వెళ్లగానే అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమీ శబ్దం ఉండదని మనం అనుకుంటాం.సాధారణంగా ఒక శబ్దం అనేది శూన్యము గుండా ప్రయాణించదు కాబట్టి అంతరిక్షంలో శబ్దం లేదని చాలామంది అనుకొని ఉండవచ్చు.అయితే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి రెండు విషయాలు నిజమే అనిపించినప్పటికీ అసలు ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? ఇది శాస్త్ర పరంగా ఎలా సాధ్యమవుతుంది అనే విషయాలను పరిశీలించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2.అంతరిక్షం లో శబ్దం ఎందుకు ప్రయాణించదు ?
అంతరిక్షంలో శబ్దము ఎందుకు ప్రయాణించదంటే శబ్దం అనేది ఒక తరంగం ఇది గాలి నీరు లేక ఘనపదార్థం లాంటి పదార్థాల ద్వారా ప్రయాణిస్తుంది. ఇవి మాధ్యమాలు అంటారు మాధ్యమం లేకుండా శబ్దం ముందుకు పోవటం అనేది అసాధ్యం. అందుకే శబ్దానికి కచ్చితంగా ప్రయాణించాలంటే ఒక మధ్యవర్తి అంటే మాధ్యమం అనేది చాలా అవసరం అవుతుంది.రెండవదిగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే అంతరిక్షం అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది అంతరిక్షం అనేది ఒక వాక్యం లాంటిది అంటే దాంట్లో గాలి లాంటి పదార్థం అనేది ఎప్పటికీ ఉండదు. ఎటువంటి అణువులు గాని లేకపోతే అను బలగాలు గాని అక్కడ లేకపోవడం వల్ల శబ్ద తరంగాలు అక్కడ ప్రయాణించడానికి చాలా అసాధ్యంగా ఉంటుంది అందుకే మనము అంతరిక్షంలో మనము గాని ఉండినట్లయితే అక్కడ ఎటువంటి శబ్దం అనేది మనము వినలేము.
ఉదాహరణకి ఈ భూగ్రహం మీద ఒక గంటను గాలి ఉన్న రూంలో గనక వచ్చినట్లయితే అక్కడ మనకి శబ్దమైన వినిపిస్తుంది అంటే మాధ్యమం అనేది గాలి ఉంది కాబట్టి దాని ద్వారా టిక్ టిక్ అనేటువంటి శబ్దం అనేది వినిపిస్తుంది. అదేగాని గంటను అంతరిక్షంలో గాని మనము గాని ఆ గంటను గాని మనము ఊపినట్లైతే అక్కడ వాతావరణం లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి శబ్దము అనేది ఉండదు అంటే అక్కడ మధ్యలో మాధ్యమం అనేది లేదా లేదు.
మరి ఒక అనుమానం అయితే మనకు రావచ్చు. అదేంటంటే మరి నాసా అనేది శబ్దాలు రికార్డ్ చేసి మన భూమి మీదికి పంపిస్తూ ఉంటుంది కదా మరి అటువంటి శబ్దాలను ఎలా రికార్డ్ చేస్తుంది అనే దగ్గర మీ డౌటు చెప్తాను నాసా అనేది శబ్దాలను నిజంగా రికార్డు చేయడం అంటే ఏమీ జరగదు కానీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలను అయితే దానిని శబ్దంగా సిములేట్ చేస్తుంది. అది మనకు వినిపించే విధంగా స్పేస్ సౌండ్ అనే రీతిలో మనకి ఇవ్వబడతాయి అయితే కచ్చితంగా అవి శబ్దాలు అయితే మాత్రం కాదు అవి ఎలక్ట్రోమాటిక్ తరంగాలను ఉత్పత్తి చేసి ఆ తరంగాల ద్వారా మనకి ఇస్తూ ఉంటుంది శబ్దం అనేది ఒక పదార్థం లేకుండా ప్రయాణించదు. అంతరిక్షంలో పదార్థము లేకపోతే గాలి గానీ వాతావరణము గాని ఇవి ఏమీ లేకపోవటం వల్ల అది పూర్తిగా నిశ్శబ్దంగా ఎటువంటి శబ్దం లేకుండా ఉంటుంది.
3.అంతరిక్ష నిశ్శబ్దం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు
అంతరింగ నిశ్శబ్దం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు కొన్ని ఉన్నాయి శబ్దము తరంగాలకు అవసరమైన మాధ్యమం శబ్దం అనేది ఒక మెకానికల్ దేవ్ ఇది తరంగాలు రూపంలో అణువులను ఒకదానితో ఒకటి గుదిగుచుతూ ప్రయాణిస్తూ ఉంటుంది అంటే ఒక ఘన పదార్థం అనేది మధ్యలో ఉండాలి ఆ మధ్యలో ఉన్నంతవరకు ఆ శబ్దం అనేది ప్రయాణిస్తూ ఉంటుంది ఏదైనా కూడా గాలి లేకపోతే నీరు ఘన పదార్థం వంటి పదార్థాల మాత్రమే శబ్దం అనేది ప్రయాణించగలదు. ఇది శాస్త్రీయ కారణం ఉందో ఒకటి.
రెండవదిగా అంతరిక్షం అనేది ఒక ఖాళీ స్థలం అక్కడ ఎటువంటి వాయువులు కూడా ఉండవు వాయువులు మధ్య అక్కడ ఉండేటువంటి అణువుల మధ్య ఎలాంటి సంబంధమైతే ఉండదు కాబట్టి శబ్దము కొట్టక పోకుండా లేకపోతే ఒకవేళ పుట్టినా కూడా అక్కడ ఎటువంటి మాధ్యమం అనేది ఉండదు. కాబట్టి ప్రయాణించడం అనేది జరగనే జరగదు అక్కడ శబ్ద తరంగాలు మరి ఒకదానికి ఒకటి ప్రయాణించడానికి అసాధ్యంగా ఉంటుంది.
శబ్దము మెకానిక్ మాధ్యమం అవసరం అందుకని యోగములు ఏం చేస్తారంటే ఒక ఎలక్ట్రానిక్ మెకానికల్ దేవిని తయారు క్రియేట్ చేస్తారు రేడియో తరంగాలు ఇవి వ్యాక్యూమ్ లో ప్రయాణించగలరు. అందుకే మనకి నక్షత్రాలు వెలుగు కనిపిస్తుంది కానీ వాటి శబ్దం అయితే మనకి వినిపించడం నాసా కొన్ని ప్లానెట్లు ఫ్రీక్వెన్సీ లను శబ్దంగా మార్చి సిమిలేట్ చేస్తూ ఉంటాయి. కానీ అవి సాంకేతికంగా శబ్దాలు కావు. అవి కన్వర్టెడ్ ఆడియో రిప్రజెంటేషన్ మాత్రమే. అంతరిక్షంలో శబ్దము వినిపించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఎటువంటి పదార్థాలు అంటే గాలి కానీ నీరు గాని వాయువులు గాని ఇలాంటి ఎటువంటి పదార్థాలు లేకపోవడం వలన అక్కడ శబ్దం అనేది ప్రయాణించదు.
4 అంతరిక్ష వాయిద్యాలను ఎలా రికార్డ్ చేస్తారు?
అంతరిక్షంలో వాయిద్యాలను మరి ఎలా రికార్డ్ చేస్తారంటే అంతరిక్షంలో శబ్దం వినిపించడానికి పోవడానికి కారణాలు మనం తెలుసుకున్నాం కదా ఏంటంటే మధ్యలో మాధ్యమం అనేది లేకపోవటం అనేది ఒక కారణం అని మనము తెలుస్తున్నాం. అయితే శబ్దం ప్రయాణించాలంటే కచ్చితంగా మార్గం కావాలి .మరి ఆ మాధ్యమం అనేది ఎలా సాధ్యమవుతుంది అంటే మొట్టమొదటిగా అంతరిక్షంలో అనేక ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలు అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇవి మనకైతే వినిపించవు కానీ రూపంలో వాటిని రికార్డు నాసాలో ఈ సిగ్నల్స్ ని ఫ్రీక్వెన్సీ ఆధారంగా శబ్దంగా మారుస్తూ ఉంటాయి.
ఉదాహరణకి జుపిటర్ అనే నవగ్రహం దగ్గర చాలావరకు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు ఉత్పన్న మొత్తం ఉంటాయి. మరి అటువంటి సమయంలో వాటి దగ్గరకు వెళ్లి వారు ఏం చేస్తారంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలను ఇవి సిగ్నల్స్ రూపంలో రికార్డు చేసి ఆ తర్వాత రికార్డు చేసినటువంటి దానిని శబ్దంగా మార్చి మనకి పంపిస్తూ ఉంటారు. వీటికోసం సపరేట్గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడుతూ ఉంటారు. మొదట ఇన్స్ట్రుమెంట్ వచ్చి
Plasma Wave Antennas
Radio wave detectors
రెండవది రేడియో వేవ్ డిటెక్టర్ ఇవి శబ్దం కాదు ఇవి ఫ్రీక్వెన్సీ డేటాను సేకరిస్తాయి అప్పుడు మనకి మానవ చికి ఒక శబ్దం ఏ విధముగా అయితే ఉత్పన్నమవుతుందో అదే విధముగా మనకి వినిపిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియను సోనిఫికేషన్ అని కూడా అంటారు ఇది శాస్త్రీయమైన డేటాను ఆడియో రూపంలో ప్రజలకి అర్థమయ్యేలా మారుస్తారు అప్పుడు మనం ఏమనుకుంటామో ఖచ్చితంగా స్పేస్ లో ఈ విధమైనటువంటి శబ్దం అనేది వస్తుంది అని మనము అనుకుంటాము వాస్తవానికి అక్కడ శబ్దం అయితే రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎలక్ట్రో మరి మ్యాగ్నెటిక్ ద్వారా వాటిని శబ్దాలను ఆడియో రూపంలో మార్చి మనకి పంపిస్తూ ఉంటారు
5.భూమి మీద ఉన్న శబ్దం Vs అంతరిక్ష నిశ్శబ్దం
భూమిపై మనం ప్రతి రోజు వినే శబ్దాలు, అంతరిక్షంలో ఎందుకు వినిపించవు? ఇప్పుడు ఈ రెండు మధ్య తేడాలను వివరంగా చూద్దాం:
-1. మధ్యమం (Medium) ఆధారంగా తేడా**
| అంశం | భూమి మీద శబ్దం | అంతరిక్షంలో శబ్దం |
| ———————– | —————————————- | —————————- |
| మధ్యమం | గాలి, నీరు, ఘన పదార్థాలు | వాక్యూమ్ (ఖాళీ స్థలం) |
| శబ్దం ప్రయాణించే మార్గం | గాలిలో అణువులు తరంగాల రూపంలో కొట్టుకుంటూ | మధ్యమం లేకుండా ప్రయాణించలేరు |
—
**2. శబ్దం వినిపించే శక్తి***భూమిపై:**
మన చెవులు శబ్ద తరంగాలను సులభంగా గ్రహించగలవు, ఎందుకంటే గాలిలో తరంగాలు సులభంగా ప్రయాణిస్తాయి.
అంతరిక్షంలో:**
శబ్ద తరంగాలు ప్రయాణించలేవు. కాబట్టి మన చెవులకు వినిపించదు.
3. Practical ఉదాహరణ:**
* మీరు భూమిపై ఉన్నప్పుడు విమానం లేదా ట్రాఫిక్ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.
* ఒక స్పేస్ ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో బయటకు వెళ్ళినప్పుడు **తన ముందు బాంబు పేలినా వినిపించదు** — ఎందుకంటే శబ్దం ప్రయాణించదే!
4. Visual Comparison (బలమైన వాక్యం):**
> భూమి – శబ్దాలతో జీవితం నిండిన ప్రపంచం
> అంతరిక్షం – నిశ్శబ్దంగా, శూన్యంగా ఉన్న అంతులేని ఖాళీ
—
సారాశం :
**భూమిపై శబ్దం గాలిలో ప్రయాణించి మన చెవులకు వినిపిస్తుంది. కానీ అంతరిక్షంలో వాయువు లేకపోవడం వల్ల శబ్దం వ్యాప్తి చెందదు. అందుకే అంతరిక్షం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది.**
6.NASA రికార్డ్ చేసిన అంతరిక్ష శబ్దాలు – వాస్తవమా? కల్పితమా?
ఇప్పుడు నాసా రికార్డ్ చేసినటువంటి అంతరిక్ష శబ్దాలు అసలు నిజమా అబద్దమా అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే అవి నిజంగా రికార్డ్ చేసినటువంటి శబ్దాలు అయితే కాదు ఎందుకంటే అంతరిక్షంలో ఒక వాక్యం కాబట్టి అక్కడ శబ్దం అనేది ప్రయాణించలేదు కాబట్టి అక్కడ నుంచి మైక్రోఫోన్ గాని లేకపోతే ఇంకా వేరే వస్తువు గాని ఏదైనా మనం వాడుకుని రికార్డ్ చేయడం అనేది అసాధ్యము మరి నాసా అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు ప్లాస్మా తరంగాలు రేడియో వేవ్స్ లాంటి డేటాను ఇవి సేకరిస్తాయి ఈ డేటాను శబ్ద ఫార్మేట్ గా చేస్తారంటే మన చెవులు వినపడే విధంగా వారు చేస్తారు. అయితే ఇందులో మానవుడు కల్పించినటువంటి సంగీతం అయితే ఎటువంటిది ఉండనే ఉండదు శాస్త్రీయంగా డేటా ఆధారంగా పుత్తన్నమైనటువంటి శబ్దాలు అవి మనకి వినిపిస్తూ ఉంటాయి.
ఉదాహరణకి జుపిటర్ క్లాస్ సాటర్న్ రేడియో ఎమిషన్స్ ఇవి వినే రేంజ్ లో మార్చినటువంటి తరంగాలే అయితే ఇవి ఎలా ఉపయోగపడతాయి అని ప్రశ్న మనం వేసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు ప్లానెట్ల యొక్క గాలిమానాలు ఆయోనోస్పియరు చంభక శక్తిని మరి అర్థం చేసుకోవడానికి ఇవి వాడుతూ ఉంటారు పబ్లిక్ ఎంగేజ్మెంట్ కోసం కూడా నాసా ఇది వదులుతుంది కాబట్టి ఈ విధంగా నాసా అక్కడ తయారు చేసినటువంటి అంతరిక్ష శబ్దాలు అసలైన శబ్దాలు అయితే కాదు కానీ వారు కన్వర్ట్ చేసి మనకి వినిపిస్తూ ఉన్నటువంటి శబ్దాలు అర్థమైంది కదా ఫ్రెండ్స్
మరింత తెలుకోవాలంటే:
ఇంకా చదవండి:
1 thought on “7 రహస్యాలు – అంతరిక్షం నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు కారణాలు”