5 Amazing బీవర్ మూన్ వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

 #BEAVER MOON: నవంబర్ నెలలో చంద్రుడు ఏ విధంగా కనిపిస్తాడో దానిని బీవర్ మూన్ అని పిలుస్తారు. చంద్రుడికి ఈ రకరకాల పేర్లు ఎందుకు పిలుస్తారు రకరకాల సాంప్రదాయాలను బట్టి రకరకాల పేర్లనేది తెలుస్తుంటారు అసలు బీవర్ మూన్ అనేది ఎందుకు వచ్చింది వీవర్ మూన్ అంటే ఏమిట మనం తెలుసుకుందాం. 

బీవర్ మూన్ అంటే ఏమిటి?

బీవర్ మూన్

 

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

 బీవర్ మూన్ అనే పదము ఉత్తర అర్ధగోళంలో మొట్టమొదటగా చంద్రుడిని బివన్ అని పెట్టారు ఇది నవంబర్ నెలలో సాధారణంగా వస్తుంది. అసలు ఎందుకు బీవర్ మరి నవంబర్ నెలలో పెట్టవలసి వచ్చింది అంటే ఆ నెలలో బీబులనేవి సాధారణంగా ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనుషులు ఆ బీవర్ల ను చూడటానికి వెళుతూ ఉంటారు. ఈ ఇరుపక్షాల కారణంగా సంబంధం కారణంగా ఈ అప్పుడు వచ్చేటువంటి చంద్రుడిని వీవర్ అని పిలిచారు  

బీవర్ల కార్యాచరణ:

నవంబర్ నెలలో సాధారణంగా శీతాకాలం అనేది వస్తుంది. అప్పుడు వీవర్లు నిద్ర వస్తునానికి వెళ్లిపోతాయి ఎందుకంటే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు బాగా ఆహారాన్ని సంపాదించుకొని ఇక ఉన్న ఆహారాన్ని కడుపునిండా తింటూ ఆ చలికాలంలో బయటికి వెళ్లకుండా సంతోషంగా నిద్రిస్తున్న టైం లో మానవులు తమ వ్యాపారం కోసమో ఆ బీవర్ల దగ్గరికి వెళ్లి బొచ్చు కోసము నిద్రిస్తున్న టైములో ఆ బొచ్చుని తీయటానికి తగిన సమయంగా వారు భావించి దీనిని వీవర్ మూన్ గా వారు పేరు పెట్టి ఆ సమయంలో మాత్రమే బొచ్చును తీయగలుగుతారు.  ఈ విధంగా ఉత్తరా అమెరికాలో ఎక్కువగా ఈ వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో బీవర్ లో చాలా హింసకు గురి అవుతాయి. బీవర్ ల కోసం ఉచ్చులు వేస్తారు..


దీన్ని మొదట బీవర్ మూన్ అని ఎవరు పిలిచారు? 

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

నవంబర్లో వచ్చే పౌర్ణమికి ఇవ్వబడిన పేరు బీబర్ మాత్రమే కాదు దానికి రెండు పేర్లతో సహా పిలిచారు ఒకటి ఫ్రాస్ట్  మూన్ అన్నారు రెండు ఫ్రీజింగ్ మూన్ అన్నారు. ఆ తర్వాత బీవర్లు చేసిన త్యాగానికి ఉత్తర అర్ధగోళంలో వారు ఈ రెండు పేర్లు సరిపోవు దీనిని బీవర్ మూన్ గా మనము పేరు పెడదాము అని ఉత్తర అమెరికా వాళ్ళు ఈ పేరు పెట్టారు.


 ఈ భీమవరం అనే పేరు రకరకాల రుతువులు మారడాన్ని బట్టి ఈ పేరు అనేది వచ్చింది. సహజంగా శీతాకాలంలో ఎలా ఉంటుంది వర్షాకాలం దాటిన తర్వాత శీతాకాలంలో చాలా చలి ఉంటుంది. ఈ చలికాలంలో బీవర్ లన్ని తమ ఆహారాన్ని సంసిద్ధం చేసుకుంటాయి అప్పుడు మనుషులకు కూడా బీవర్ల యొక్క బొచ్చు ఎంతో అవసరం అవుతుంది కాబట్టి ఈ సమయంలో వారు బీవర్ల నుంచి చాలా ఆదాయాన్ని పొందుకునే సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని వారు బీవర్లమూన్ అని పిలిచారు.

బీవర్లు అనేవి రాబోయే కాలంలో చాలా సంతోషంగా ఆహారాన్ని తినడానికి ఎత్తి పెట్టుకుంటాయని అవి అనుకుంటాయి. కానీ అమెరికా ప్రజలు మాత్రం వాటికున్న బొచ్చు కోసము వలలు వేస్తూ ఉంటారు. ఉత్తర అమెరికాలో ఉన్న జంతువులు ఆహారాన్ని దాచుకోవడానికి తోటలోను అడవిలోనూ కొన్ని కొన్ని గుంతలను ఏర్పాటు చేసి ఉంటాయి. ఈ గుంతలలో తమ ఆహారాన్ని పూడ్చిపెట్టుకొని శీతాకాలంలో తినడానికి భద్రపరుస్తూ ఉంటాయి. దీనిని బట్టి కూడా వీళ్లు బీవర్ మూన్ అని పిలిచారు. 

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

సారాంశం :ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో బీవర్ మూన్ వస్తుంది.ఈ పేరు బీవర్లను పట్టుకోవడానికి ఉచ్చులు వేయడానికి సంవత్సరం సమయం అని గుర్తు చేస్తుంది. ప్రధానంగా వాటి బొచ్చు కోసం కానీ మాంసం కోసం కానీ, కఠినమైన శీతాకాలంలో జీవించడానికి రెండూ అవసరం కాబట్టి. చలికాలం దగ్గర పడిందని సూచించడానికి నవంబర్ పౌర్ణమినికొన్నిసార్లు ఫ్రాస్ట్ మూన్ అని కూడా పిలుస్తారు.

Leave a Comment

Top
Index