5 amazing చంద్రుని పై విగ్రహం: – వెనుక ఉన్న వాస్తవాలు తప్పక చదవండి

చంద్రుని పై విగ్రహం:చంద్రునిపై రహస్యంగా ఉంచిన “పడిపోయిన వ్యోమగామి” స్మారక చిహ్నం గురించి మీరు తెలుసా? ఇది ఎవరి జ్ఞాపకార్థంగా పెట్టారు? NASA ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచింది? ఈ కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.చంద్రుని ఉత్తర అర్ధగోళంలోని హాడ్లీ రిల్లే అనే ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన స్మారక చిహ్నం ఉంది. ఇది ఒక చిన్న శిల్పం (ఫాలెన్ ఆస్ట్రోనాట్) మరియు అంతరిక్ష పరిశోధనలో మరణించిన 14 మంది వ్యోమగాముల పేర్లతో కూడిన అల్యూమినియం ఫలకం కలిగి ఉంటుంది. ఇది 1971లో Apollo 15 మిషన్ సమయంలో వ్యోమగామి డేవిడ్ స్కాట్ ద్వారా రహస్యంగా చంద్రునిపై ఉంచబడింది. ఈ శిల్పాన్ని బెల్జియం శిల్పి పాల్ వాన్ హోయ్డాంక్ తయారు చేశాడు. NASA దీనిని అధికారికంగా ప్రకటించలేదు.అయితే అది చంద్రునిపైకి ఎలా వచ్చింది? దాన్ని ఎవరు తయారు చేశారు? మరి దాన్ని అక్కడికి ఎవరు తీసుకెళ్లారు?

చంద్రునిపై విగ్రహం

 

 

1.చంద్రునిపైవిగ్రహం: పెట్టడానికి ముందు అసలు ఏమి జరిగింది?

DAVID SCOTT

 అపోలో 15 చంద్రయాత్ర జరిగింది. అమెరికన్ వ్యోమగామి  “డేవిడ్ స్కాట్ “అందులో ఒకరు. అంతరిక్ష ప్రయాణానికి కొనసాగడానికి కొద్ది రోజులు ముందు అతను ఒక ప్రత్యేకమైన ఆహ్లాదకరమైనటువంటి ఒక విందులో పాల్గొన్నాడు.

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

అప్పుడు “వ్యోమగామి అయిన డేవిడ్ స్కాట్ “ అందమైన బొమ్మలను గీసే ఒక చిత్రకారుని కలిశాడు. అతను బెల్జియం దేశానికి చెందినవాడు. అతని పేరు “శిల్పి పాల్ వాన్ హోయ్‌డాంక్‌”చంద్రుని పై విగ్రహాన్ని తయారు చేయడానికి ఇతడు కొంతకాలంగా చిత్రనకారునితో సహవాసం చేశాడు. ఒకానొక సందర్భంలో చంద్రుడిపై విగ్రహాన్ని తయారు చేయాలని కోరుకున్నాడు.

2.చంద్రుడిపైవిగ్రహం పెట్టడానికి అసలు కారణం :

చంద్రునిపై విగ్రహం

అంతరిక్ష వ్యయమకమైన డేవిడ్ స్కేటర్ చంద్రుడిపై విగ్రహం పెట్టడానికి గల కారణాన్ని తన స్నేహితుడైన చిత్రకారుడికి చెప్పాడు అతను ఏమని చెప్పాడంటే 14 మంది   వ్యోమగాములు చంద్రుడు మీద ప్రయోగాలు చేసే వారు క్రింద పడిపోయారు. వారు ప్రాణాలను కోల్పోయారు. వారి పేర్లను నీకు ఇస్తాను. వారి రూపాన ఒక చక్కటి విగ్రహాన్ని తయారుచేసి మీరు నాకు ఇచ్చినట్లయితే నేను చంద్రుని పై విగ్రహాన్ని పెట్టి ప్రజలందరికీ మాకందరికీ గుర్తుండిపోయాలా మేము వారిని ఎప్పుడు వారి యొక్క త్యాగాన్ని వారి యొక్క ప్రేమను మేము ఎప్పుడు తలపోసుకుంటూ ఉంటాము కాబట్టి దయచేసి ఆ విగ్రహాన్ని మీరు మాకు అందించాలి అని ప్రాధేయపడ్డాడు.

 3. చంద్రునిపైవిగ్రహం: వాటి లక్షణాలు

అంతరిక్షం లో శబ్దం ఎందుకు ప్రయాణించదు ?

అంతర్జాతీయ వ్యోమగామి ఆ చిత్రనికారిణితో చంద్రునికి విగ్రహాన్ని నేను తయారు చేసి పెట్టడానికి ఒప్పుకున్నాడు అయితే ఆ విగ్రహము ఎలా ఉండాలి వాటి యొక్క లక్షణాలు ఏమిటి అని స్కాట్లాండ్ ని అడిగారు అప్పుడు అంతర్జాతీయ వ్వమగామి డేవిడ్ స్కాట్లాండ్ ఆ చిత్తకారునితో ఈ విధంగా చెప్పాడు వాటి యొక్క లక్షణాలు ఇలా ఉండాలి.

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి
  •  శిల్పము తేలికగా ఉండాలి.
  • చంద్రుని యొక్క ఉష్ణోగ్రతలను తట్టుకోవాలి
  • 260 F  నుండి 280 F వరకు ఉండాలి.
  • 14 మంది పేర్లను అందులో రాయాలి.
  • ప్రపంచానికి తెలియనివ్వకూడదు.
  • చంద్రునిపై విగ్రహము ఇటువంటి లక్షణాలను ఇది కలిగి ఉండాలి. అని తెలియజేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ వ్యోమగామి “యూరిగగారిన్”గారి వీరిలో కూడా ఒకరు. ఈ విధముగా తెలియజేసిన తర్వాత అతను అంతరిక్ష నాసా సంస్కరించి అతను అనుమతిని పొందాడు అంతేకాకుండా చంద్రుడి మీద నుంచి మరల తిరిగి వచ్చేంతవరకు కూడా ఇది రహస్యంగా ఉంచాడు.

 

4.చంద్రునిపైవిగ్రహము: ప్రపంచానికి ఎలా తెలిసింది?NASA SOUNDS

 

ఆగస్టు ఒకటి 1971న అపోలో చంద్రయాత్రకు వెళ్లి ఇక చివరి రోజుల్లో తను మరల భూమి మీదకి వచ్చేటప్పుడు చంద్రుని వద్ద ఒక చిన్న కాలువ లాంటి ఒక కాలువ ఉన్నది ఆ కాలువ దగ్గర ఈ విగ్రహాన్ని నిలువుగా పాతిపెట్టి అక్కడ ఒక ఫోటో తీసుకుని తిరిగి భూమి మీదకి చేరుకున్నారు. పత్రికా విలేకరులు అందరి యొక్క సమావేశంలో ఆ విగ్రహాన్ని బయలుపరిచారు అందులో 14 మంది వ్యూమన్గాముల యొక్క పేర్లు ఉన్నాయని వారు తెలిపారు కానీ ఇద్దరి పేర్లు మాత్రం మిస్ అయిపోయాయి. ఆ ఇద్దరు పేర్లు ఎక్కడ ఉన్నాయి? వారు మాత్రం ప్రాణాలు విడువలేదా? మిగతా మంది మాత్రమే ప్రాణాలు విడిచారా? అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు ఈ విధంగా ప్రపంచానికి తెలిసింది.

 5.చంద్రునిపైవిగ్రహము: విమర్శలు

VISWAM ENTHA PAATHADI

ఈ విధమైన సమావేశం అయిపోయిన తర్వాత అనేక విమర్శలు మరి డేవిడ్ స్కాట్లాండ్ ఎదుర్కొన్నాడు ఆ తర్వాత చిత్రకారునితో ఇంకా ఎవరెవరైతే ఆ చంద్రుని మీద వెళుతున్నారు వారందరి విగ్రహాలు తయారు చేయాలని కోరుకున్నారు.

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

అదేవిధంగా చిత్రకారుడు 50 విగ్రహాలు తయారు చేశాడు కానీ ఇవి ఎక్కువగా చేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా తమది కూడా చేయాలంటూ ప్రతి ఒక్కరు కూడా నినాదాలు ప్రారంభించారు. అంతర్జాతీయ నాస సంస్థ ఇందుకు ఒప్పుకోలేదు ఇక విగ్రహాలను తయారు చేయడం ఆపేయమని వారు వెల్లడించారు అయితే ఇప్పటికీ కూడా చంద్రునిపై ఉన్న విగ్రహము అలాగే నిలబడి ఉంటుంది. రాబోయే కాలంలో కూడా అది అలాగే ఉంటుంది అయితే వీటి యొక్క గుర్తు ఏమిటంటే 14 మంది వ్యోమగాముల యొక్క అంతరిక్ష యాత్ర మరియు వారి యొక్క విషాద గాధను తెలియజేస్తున్నాయి.

సారాంశం :అవును, చంద్రునిపై ఒక రహస్య స్మారక చిహ్నం ఉంది. ఇది అపోలో 15 వ్యోమగాములు 1971లో వదిలివెళ్ళిన అల్యూమినియం విగ్రహం మరియు ఒక ఫలకం. ఈ స్మారక చిహ్నం వ్యోమగాములు మరియు వ్యోమగాములు మరణించిన 14 మందికి సమర్పణం చేయబడింది.
వివరాలు: • అపోలో 15: ఈ యాత్ర 1971లో చంద్రునిపైకి వెళ్లారు .

చంద్రునిపైవిగ్రహం

విగ్రహం: బెల్జియన్ కళాకారుడు పాల్ వాన్ హోయ్‌డాంక్ రూపొందించిన అల్యూమినియం విగ్రహం ఉంది.
• విగ్రహం : మరణించిన 14 మంది వ్యోమగాములు మరియు వ్యోమగాముల పేర్లతో కూడిన ఫలకం కూడా ఉంది.
• ప్రపంచానికి తెలియకుండా చేయడ: ఈ స్మారక చిహ్నం కొంతకాలం రహస్యంగా ఉంచబడింది.
• అంకితం: ఇది వ్యోమగాములు మరియు వ్యోమగాముల మరణాలకు నివాళిగా ఉంచబడింది.
• ఎక్కడ : చంద్రుని ఉపరితలంపై, అపోలో 15 ల్యాండింగ్ ప్రదేశంలో ఉంది.

1 thought on “5 amazing చంద్రుని పై విగ్రహం: – వెనుక ఉన్న వాస్తవాలు తప్పక చదవండి”

Leave a Comment

Top
Index