5 Amazing వేటగాడి చంద్రుడు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

*

HUNTERS MOON వేటగాడి చంద్రుడు అంటే ఏమిటి?

 అక్టోబర్ లో వచ్చే పౌర్ణమిని వేటగాడు చంద్రుడు అని అంటారు.

అసలు వేటగాడి చంద్రుడు అసలు పేరు ఎందుకు వచ్చింది అంటే పురాతన కాలంలో వారి యొక్క సంప్రదాయాలను బట్టి పరిస్థితులను బట్టి వారు వేటగాడు చంద్రుడు అని వారికి వారి పేర్లు పెట్టుకున్నారు.సహజంగా చంద్రునికి ఎందుకు పేర్లు పెడతారంటే ఒకటి సమయాన్ని తెలియజేయడానికి తర్వాత సంవత్సరాలను ఎలా గడిచిపోయాయో తెలియజేయడానికి చంద్రుడికి రకరకాల పేర్లను పెట్టి ఉంటారు.ఇప్పుడు మనము వేటగాడి చంద్రుడు అంటే ఏమిటి అసలు దానిని ఎందుకు ఆ విధంగా పిలిచారు. ఇప్పుడు మనము తెలుసుకున్నాం

వేటగాడి చంద్రుడు అంటే ఏమిటి?

వేటగాడి చంద్రుడు

అక్టోబర్ చివరిలో వచ్చే పౌర్ణమిని వేటగాడి చంద్రుడు అంటారు .అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అనేదే కదా దీనికి కారణం ఏంటంటే ఉత్తర అర్ధగోళంలో అక్టోబర్ చివరిలో పౌర్ణమి వస్తుందని మనం చెప్పుకున్నాం కదా అప్పుడు వేటగాళ్లకు అది బాగా వెలుగునిస్తుంది. వెన్నెల బాగా వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట వారు కుందేలును వేటాడడానికి రకరకాల జంతువులను వేటాడే తింటూ ఉంటారు కదా ఆ సమయంలో వారికి వెన్నెల అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో వేటగాని చంద్రుడు అని పేరు పెట్టారు.

 

దీన్ని వేటగాడి చంద్రుడు అని ఎందుకు పిలుస్తారు?

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

 ఉత్తరార్థ గోళంలో  అక్టోబర్ యొక్క మాసములో పౌర్ణమి రోజున చంద్రుడు వెన్నెల బాగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వేటగాళ్లు అందరు కూడా వేటాడడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీనిని వేటగాడు చంద్రుడు అని పిలిచారు.

అంతేకాకుండా సంవత్సరం పొడుగునా వర్షాకాలంలో ఈ జంతువులు కీరదాలు రకరకాల పక్షులు ఇవన్నీ ఉంటాయి కదా వర్షాకాలంలో సరైన ఆహారంలో సరిగా తినవు ఈ పౌర్ణమి రోజున వెన్నెల చక్కగా ఉంటుంది కాబట్టి ఇవి రాత్రి కాల సమయంలో ఆహారాన్ని సమృద్ధిగా తింటాయి. అంతేకాకుండా ఈ మాసం అంతా కూడా అవి తిని లావుగా ఉంటాయి సో పౌర్ణమి రోజున వేటాడడానికి ఇది ఉత్తమ సమయం అని వేటగాళ్లు భావించారు

చాలా ప్రాంతాలలో కఠినమైన శీతాకాల వాతావరణం ఇంకా తగ్గలేదు కాబట్టి, వేటాడటానికి ఇది సంవత్సరంలో ఉత్తమ సమయం, ఇది వేటను సులభతరం చేస్తుంది.ఈ సమయంలో జంతువులు సాధారణంగా గరిష్ట పెరుగుదలలో ఉంటాయి, అంటే సంవత్సరంలో ఈ సమయంలో వాటికి ఎక్కువ మాంసం ఉంటుందిప్రకాశవంతమైన పౌర్ణమి వేటను సులభతరం చేసింది.

 ఈ పేరును పిలిచిన వారు?

 పురాతన కాలంలో క్యాలెండర్ ని ఎలా చూసేవారు అంటే చంద్ర చక్రాన్ని బట్టి సంవత్సరాలను నెలని వారు పరిగణించేవారు. కాలాలను కూడా చంద్రుని యొక్క గమనాలను బట్టి అది వేసవికాలం కానీ శీతాకాలం గానీ వారు గుర్తించేవారు.
 ఎప్పుడైతే చంద్రుడు పౌర్ణమి దశకు వస్తున్నా ఆ సంవత్సరంలో ఉత్తరా అమెరికా తగల ప్రజలు ఇది వేటగాడు చంద్రుని యొక్క కాలమని గుర్తించి వారు వేటగాళ్లకు సరైన పండుగలాగా వారు జరుపుకునే వారు. ఎందుకంటే వారి వృత్తికి ఇది సరిపడే సమయం.

ముఖ్యంగా, న్యూ ఇంగ్లాండ్‌లో నివసించిన అల్గాన్‌క్విన్ తెగలు అక్టోబర్ చంద్రుడిని వేటగాళ్ల చంద్రుడు అని పిలిచేవారు.

మనుగడ కోసం అడవి జంతువులను వేటాడటం అవసరమయ్యే దట్టమైన మరియు గొప్ప అటవీ ప్రాంతాలు దీనికి కారణం.

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

దీనిని ఎల్లప్పుడూ వేటగాడి చంద్రుడు అని పిలుస్తారా?

 

 ఒకప్పుడు చంద్ర క్యాలెండర్ ఉండేది ఇప్పుడు మన క్యాలెండర్ కి చంద్రకాలండర్ కి చంద్రుని యొక్క సమయానికి కొద్దిగా మారుతూ ఉంటుంది కాబట్టి ఇందులో ఎప్పుడు కూడా వేటగాడి చంద్రుడు అని ఖచ్చితంగా చెప్పలేము.

ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలలో అక్టోబర్ మాసం వచ్చిందంటే అప్పుడు సాధారణంగా చంద్రునికి ఆ దేశంలో పెట్టబడిన పేరు బ్లడ్ మూన్ అని వారు పిలిచారు ఎందుకంటే ఒక జంతువుని వేటాడి చంపేది ఆ నెలలోనే. అందువలన దాని రూపానికి ప్రతిగా చంద్రుడిని బ్లడ్ మూన్ పిలిచారు  .

చంద్రుడు భూమికి కొద్దిగా దగ్గర ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మన కళ్ళకి అది ఎర్రగా కనిపిస్తుంది. అప్పుడు అది మనకి ఏదైనా హాని కలుగుతుందేమో అని మనము భ్రమను గురి అవుతాము కానీ అలా ఏమీ జరగదు.

చంద్రుడు ఎరుపు రంగులోకి మారడానికి గల కారణం ఏమిటంటే హారిజోన్ అనే ఒక పొర ఉంటుంది దాని దగ్గర ప్రాంతానికి అది వస్తూ ఉంటుంది.ఆ సమయంలో మనం చూసినప్పుడు అది ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు నీలిరంగు కాంతి కిరణాలను ప్రసరిస్తుంది. మనము గానీ చంద్రుని గాని చూసినట్లయితే ఆ చంద్రుని యొక్క కిరణాలు మన ముఖం మీద పడినప్పుడు వింతైన అనుభూతి కలుగుతుంది.ఆ కిరణాలు మన కళ్ళల్లోకి కూడా వెళ్లిపోవచ్చు.

 సారాంశము :

అక్టోబర్ నెలలో పౌర్ణమి రోజున వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జంతువులను వేటాడడానికి అనుకోగా ఉంటుంది కాబట్టి దానిని  వేటగాడు చంద్రుడు అని పిలిచారు.

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

శీతాకాలంలో ఉన్నప్పుడు జంతువులు బాగా తిని లావు అయిపోతాయి. ఆ సమయంలో వేటగాడు చంద్రుడు వస్తాడు.

వెన్నెల ఎక్కువగా ఉన్నప్పుడు జంతువులను వేటాడడం సులభతలమవుతుంది శీతాకాలం మొత్తం తిని లావు అయిన తర్వాత పౌర్ణమి రోజున వేటాడడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది.

 

 

Leave a Comment

Top
Index