- హాయ్ ఫ్రెండ్స్ ఎంతో అందమైన ప్రదేశాలలో ప్యారిస్ నగరం అనేది ఎంతో అందంగా ఉంటుంది దానికున్న బిరుదు ఏమిటంటే దానిని ప్రేమ నగరం అని పిలుస్తారు అసలు ఆ పట్టణానికి ప్రేమ నగరం అని ఎందుకు వచ్చింది? ఆ పేరుకు రావడానికి గల కారణాలను మనము తెలుసుకుందాం.
ప్యారిస్ నగరం యొక్క ప్రసిద్ధి:
- ప్యారిస్ నగరం గురించి తెలుసుకోవాలంటే దానికి ప్రేమ నగరం అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి కొన్ని శతాబ్దాల నాటి చరిత్ర వెనుకకు మనము వెళ్లి తెలుసుకోవాలి. ఇది జలమార్గాల మధ్య ఇది ఉంది ఇది పురుగు దేశం అయినటువంటి యూరోపియన్ దేశాలకు కూడా ఇది ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఇది ఫ్రెంచ్ దేశంలో అయితే ఉంది.
- ఫ్రెండ్స్ దేశస్థులు పారిస్ నగరాన్ని పరిపాలించారు. ఆ నగరాన్ని తమ యొక్క రాజధానిగా అప్పటి కాలంలో ఉన్న ఫ్రెంచ్ రాజులు యూరోపియన్లు వీరందరూ కలిసి ప్యారిస్ ని రాజధానిగా ప్రకటించారు.
- పారిస్ రంగం యొక్క అభినోత్యాన్ని గుర్తించడానికి అప్పటి కాలంలో ఉన్న రాజులు రకరకాల వినూత్న ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు.కొంతమంది రాజకీయాలకు వాడేవారు. కొంతమంది సాంస్కృతికంగా వారి యొక్క సాంప్రదాయాలకు వాడుకునేవారు. ఈ విధంగా అప్పటి రాజు కింగ్ హ్యూ కాపెట్ అనేక సంప్రదాయాలను ఇతను అమలులో పరిచినందువలన దీనికి మంచి గుర్తింపు వచ్చింది. ప్యారీస్ చూడడానికి విదేశాల నుంచి అనేకమంది తరలివచ్చి ప్యారిస్ నగరాన్ని సందర్శించడం ప్రారంభమైంది.
ప్యారిస్ లో ఎయిర్ బస్
- 10వ శతాబ్దము ప్రారంభంలో ఆయన వెంటనే ప్యారిస్ దగ్గరము అన్ని విధాల అభివృద్ధి చెందింది అంతేకాకుండా అంతర్జాతీయ వ్యాపారాలు అప్పుడే మొదలయ్యాయి సందర్శకులు సందర్శిస్తూ ఉన్నారు ఆ దేశము బాగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది.
- ప్యారిస్ నక్రం యొక్క అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ డ్యాము చాలా అద్భుతంగా ఉంటుంది దాని పేరు కేథరిడాల్ 17 అని పిలుస్తారు. ఇది చాలా చూడడానికి చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో నుంచి నీళ్లు పారుతూ ఉన్నప్పుడు అందులోని అందాలను వర్ణించడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నగరం యొక్క అద్భుతమైన విశేషమైన డ్యాము ఇది ఒకటి.
ప్యారిస్ ను ప్రేమ నగరం అని ఎందుకు పేరు వచ్చింది?
- ప్యారిస్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందమైన తోటలో ఎక్కువగా ఉంటాయి. పండ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కలిపి చూస్తే చాలా అందంగా అవి ఉంటాయి. విహారయాత్రకు వెళ్లాలంటే ప్యారిస్ నగరాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది. ఈ ఆశ్చర్యకరమైన వాతావరణాన్ని బట్టి పారిస్ ను ప్రేమ నగరం అని పేరు కూడా వచ్చింది. అయినా కూడా ఈ ప్యారిస్ నగరానికి సంబంధించిన చీకటి కోణాలు కూడా కొన్ని ఉన్నాయి.
- ప్యారిస్ నగరాన్ని అత్యంత శృంగార భరితమైన ప్రాంతమని కూడా పిలుస్తారు అక్కడ ఉన్న ఆచారం ఏమిటంటే ఒక నైని నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి పదబంధాన్ని కూడా అక్కడ ఉపయోగిస్తారు ఇంత అందమైనటువంటి పారిస్ నగరానికి ఉన్న చీకటి కోణంలో ఉన్నాయి. అవి ఏంటో మీకు చెబుతాను.
- 19 శతాబ్దము ప్రారంభంలో పారిస్ అందముగా ఉన్నటువంటి పారిస్ కొన్ని మురికి ప్రాంతాలుగా అవి మారిపోయాయి చాలా చోట్ల మురికి ప్రాంతాలు ఉన్నాయి అయితే అవి పరిశుభ్రంగా ఉంచారా లేదా అన్నది పక్కన పెడితే అక్కడ కొన్ని ప్రాంతాలలో శృంగార భరితమైన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా చీకటి గలిగినటువంటి ప్రాంతంలో ఎవరూ లేని ప్రాంతంలో అక్కడ విచక్షణ రహితంగా అటువంటి కార్యక్రమంలో జరుగుతూ ఉండేవి. ఎవరు కూడా పట్టించుకునే వారు లేరు ఎవరు దానిమీద చర్య తీసుకునే వారు లేకపోగా అది శృంగారానికి ప్రతీ కగా ప్యారిస్ నగరము నిలిచింది.
- పారిస్ నగరంలో ఉన్న ప్రజలు ఎక్కువగా విందులు, వినోదానికి ఎక్కువగా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఉంటారు.
- ప్యారిస్ నగరము రోజులు గడిచే కొద్దీ ఎంతో పేద దేశం అయిపోయింది మురికి కాలువలు ఎక్కువైపోయి భవనాలన్నీ పాతబడిపోయాయి. ఈ విధమైనటువంటి క్రమంలో ప్యారిస్ ని పరిపాలిస్తున్నటువంటి నెపోలిన్ అనేటువంటి చక్రవర్తి పారిస్ యొక్క నగరాన్ని చూశాడు.
- అక్కడ ఉన్నటువంటి పాతకాలంలన్నీ తీసి మరమ్మతులు చేయించి క్రొత్త భవనాలను ఆయన ఏర్పాటు చేశాడు. పాత భవనాలన్నీ కూడా కూల్చివేశాడు. మరలా అది క్రొత్త సుందరమైన వాతావరణాన్ని సూచించడానికి అహర్నిశలు ప్రయత్నించాడు. ఇంచుమించు అతను 17 సంవత్సరాలు అతను ప్యారిస్ నగరాన్ని ఒక నూతన విధంగా అతని రూపొందించాడు.
- ఒకప్పుడు బతకడానికి ప్యారిస్ నగరంలో స్త్రీలు అక్కడ ఉండలేక వేరే నగరానికి కూడా వెళ్లి పోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే నెపోలియన్ అనేటువంటి చక్రవర్తి అక్కడ పరిపాలన ప్రారంభించాడు మురికి కాలువలను తీపించేసి కొత్త భవనాలు ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో అప్పుడు పారిస్ నగరంలో ఉండటానికి చాలామంది ఇష్టపడ్డారు.
- నగరాన్ని కట్టడానికి 17 సంవత్సరాల పాటు సాగిన నిర్మాణ ప్రాజెక్టు 1940 నుండి ప్రారంభం అయింది. నీటి నిర్మాణము యొక్క ప్రాజెక్టులో భాగంగా అనేకమందికి ఉపాధి అవకాశములు కలిపింది అక్కడ పనిచేయడానికి ఫ్రాన్స్ మరియు యూరోప్ నుంచి అనేకమంది ప్రాజెక్టు నిర్మాణం యొక్క పనులు నిమిత్తమై తరలివచ్చారు. పారిస్ నగరంలో ఎంతోమంది స్త్రీలను విడిచిన ఒంటరి పురుషులు ఉన్నారు వారికి తగినటువంటి స్థలములో ఎక్కువ ఆనందించగలము అనేటువంటి ఆచారములు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఎంతో సంతోషంగా హాయిగా ఉండగలమని వారు అనుకుంటున్నారు. అందుకే ప్యారిస్ ని ప్రేమ నగరం అని పిలవడానికి ఒక రకమైన కారణం.
- కానీ ఈ పేరు రావడానికి అసలు కారణం ఏమైనప్పటికీ, పారిస్ ప్రపంచంలోనే అత్యంత శృంగారభరితమైన నగరంగా తన ఖ్యాతిని పెంచుకుంటూనే ఉంది.నేడు, ఇది ఒక ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానం మరియు మిడ్నైట్ ఇన్ పారిస్ మరియు అమేలీ వంటి రొమాంటిక్ కామెడీలకు నేపథ్యాన్ని అందించింది .
పారిస్ కి ఉన్న మరో పేర్లు?
- పారిస్ నగరంలో ఇద్దరు ప్రసిద్ధి చెందిన తత్వవేత్తలు ఉన్నారు వారు కూడా ప్యారిస్ నగరంలో ఉన్నారు కాబట్టి వారికి మంచి పేరు వచ్చింది కాబట్టి దీనికి కూడా ప్యారిస్ నగరానికి ప్రేమ నగరం అని పేరు రావడానికి మరి ఒక రకమైన కారణం అని చెప్పవచ్చు. ఆ తత్వవేత్తల పేర్లు పారిస్ వోల్టేర్ మరియు రూసో.
- మీరు చాలా జ్ఞానం కలిగిన వారు. గొప్ప మేధావులు. ప్యారిస్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో మీరు గొప్ప ప్రభావాన్ని చూపించారు.
- ప్యారిస్ నగరానికి అత్యంత ప్రసిద్ధమైనది ఏమిటంటే గ్యాస్ స్ట్రీట్ లైటింగ్ ఇది చూడటానికి చాలా రమ్యంగా బాగుంటుంది. ఇది ప్యారిస్ నగరం యొక్క జీవనశలని మార్చేసింది హార్దిక వ్యవస్థను అభివృద్ధిపరిచింది. ఈ గ్యాస్ స్ట్రీట్ లైటింగ్ వల్ల వీధుల్లో ఉన్న చీకటి ఎంత మాయం అయిపోయింది అద్భుతమైన రమ్యమైన వాతావరణ ఇది సృష్టించడం మూలంగా పారిస్ యొక్క ఆర్థిక మూలాన్ని మార్చేసింది.
- తర్వాత కాలంలో ప్యారిస్ విద్యుత్ దీపాలను స్వీకరించింది ఇది అప్పట్లో మొట్టమొదటగా ప్యారిస్ విద్యుత్ దీపాలను అమలుపరిచేటువంటి మొట్టమొదటి అద్భుతమైన పట్టణము.
- న్యూయార్క్ లండన్ బిగ్ ఫోర్ ఫ్యాషన్ ఇవన్నీ కూడా రాజధానులు వీటితో పాటు పారిస్ కూడా రాజధానులు ఒకటిగా పిలవబడటం ఆశ్చర్యార్థకం.
- ప్యారిస్ నువ్వు ప్రేమ నగరం అనే పిలవడానికి గల మరియొక కారణం ఏంటంటే అక్కడ ఫ్యాషన్ డిజైన్ షోలు అధికంగా ప్రదర్శించబడుతూ ఉంటాయి. అందముగా తయారు చేయించడం అందంగా తయారవడం అందరికీ చాలా అందంగా కనిపించడం వంటి వంటివి చేస్తూ ఉంటారు అందుకని బ్యారేజ్ నగరాన్ని వెంటనే ఏమంటారు అంటే ఇది ప్రేమ నగరం అని పిలుస్తారు.
వ్యక్తులు వీటిని కూడా అడిగారు
ప్యారిస్ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటి ?
ప్యారిస్ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ నిర్మాణాలను మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. చాలా విస్తీర్ణంగా పెద్ద ఎత్తుగా ఉంటాయి పెద్ద పెద్ద భవనాలు ఇది కలిగి ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటేముసీ డి’ఓర్సే, ముసీ మార్మోటన్ మోనెట్ మరియు ముసీ డి ఎల్’ఆరెంజరీ ఫ్రెంచ్ ఇంప్రెషనిస్ట్ ఇవి చూడడానికి అద్భుతంగా ఉంటాయి.
పారిస్ అనే నగరము ఏ దేశంలో ఉంది?
ప్యారిస్ అనే నగరము ఫ్రాన్స్ దేశంలో ఉంది.
ప్యారిస్ పట్టణం యొక్క చరిత్ర ఏమిటి?
ప్యారిస్ పట్టణం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇది క్రీస్తుపూర్వం 250 సంవత్సరాల నుంచి దీని గురించి మనము తెలుసుకోవచ్చు ఇది ముఖ్యంగా ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక చాపలు పట్టేటువంటి ఒక గ్రామంలో ఇది పిలిచేవారు ఒక నది తీరాన ఒడ్డున దీనిని స్థాపించారు అక్కడ ఎక్కువగా చాపలు పట్టే వారు ఉంటారు అయితే రోమన్లు ఈ ప్రాంతాన్ని స్థాపించి స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని లొట్టేటియా అనేటువంటి ప్రాంతంగా వారు పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత రోజులలో దీనిని ప్యారిస్ గా మార్చుకున్నారు.
ప్యారిస్ ఏ దేశపు రాజధాని?
ఫ్రాన్స్ దేశము ప్యారిస్ దేశానికి రాజధానిగా ఉండి ఈ ప్యారిస్ నగరంలో ఇంచుమించు 2.25 మిలియన్ ప్రజలు నివసిస్తున్నారు.
ప్యారిస్ నగరాన్ని ఎవరు నిర్మించారు?
18 శతాబ్దంలో హౌస్ మాన్ అనేటువంటి అతను ప్రభుత్వంలో నిర్వాహకుడుగా పని చేసేవాడు ఇతను 20 సంవత్సరాల పాటు పెద్ద పెద్ద భవనాలను ఇతని నిర్మించాడు నిర్మించిన తర్వాత 1920వ సంవత్సరంలో అతను నిర్మించినటువంటి మిగతా కార్యక్రమాలు అన్నిటిని కూడా పూర్తి చేశారు అయితే ఇతను చేసిన తప్పితే మేము ఏంటంటే అప్పటి కాలంలో ఉన్న చక్రవర్తి మీద అనేక విమర్శలు చేశాడు అందువలన అతను రాజీనామా చేయవలసి వచ్చింది సగం పని మాత్రం చేశాడు మిగిలిన సగం పని మాత్రం 19వ శతాబ్దంలో అతడు ఏదైతే పనులు ఆపేస్తాడో ఆ మిగిలిన పనులు అన్నీ కూడా 19 శతాబ్దంలో పూర్తి చేశారు ఆ తర్వాత ఇది ప్యారిస్ గా మార్చబడింది.
ప్యారిస్ నగరాన్ని దర్శించే వారు ఎవరు?
మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్తో అలాగే పారిస్ నగరం అనేది అక్కడ ఫేమస్ అయితే పొరుగు దేశాల వారు చాలామంది దర్శించడానికి వస్తారు. వారిలో ముఖ్యమైన వారు నెదర్లాండ్, బెల్జియం స్పెయిన్, అమెరికాలో కూడా కొంతమంది వస్తారు ఇండియా నుంచి కూడా అనేకమంది ప్యారిస్ నగరాన్ని సందర్శించడానికి వెళ్తూ ఉంటారు.