- What is the sturgeon moon?
స్టర్జన్ మూన్: ఎప్పుడైతే చంద్రుడు పరిపూర్ణ ఆకారాన్ని వెన్నెలని సంపూర్ణంగా ఇస్తాడో దానిని పౌర్ణమి అంటారు. ఆ సమయంలో మానవులు రకరకాల పనులు సూర్యుని యొక్క కాంతిలో మనము ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో వెన్నెల కాంతిలో కూడా చాలా రకాలైన పనులు చేసుకోవచ్చు.
ఇలాంటి పనులు అమలులోనికి రావడానికి చంద్రుడు వెన్నెల్ని బాగా ఇవ్వాలి. ఏ నెలలో చంద్రుడు సంపూర్ణమైన అందమైన పౌర్ణమినిస్తాడో ఆ సమయంలో ఉత్తర అమెరికాలో ఏమేమి చేస్తారో? అసలు ఈ చంద్రునికి ఆ పేరు ఎందుకు వచ్చిందో? అసలు ఎవరు పెట్టారో? 🤲 ఇప్పుడు ఆ పేరును అసలు కొనసాగుతుందా లేదా అన్న విషయాలను మనము తెలుసుకుందాం.
1.స్టర్జన్ మూన్అ సలు ఆ పేరు ఏమిటి?(What is a sturgeon moon?)
ఆ పేరు స్టర్జన్ చంద్రుడు స్టర్జన్ మూన్ రెండు రకాల సందర్భాలలో ఈ పేరును పిలిచారు.
* ఆగస్టులో ఉన్న పౌర్ణమి సందర్భంలో
* కొన్ని కొన్ని సార్లు సెప్టెంబర్ లో పౌర్ణమి వస్తుంది. ఆ సందర్భంలో కూడా చంద్రుడిని స్టర్జన్ మూన్ పెట్టి పిలుస్తారు.
2. ఎందుకు ఆ పేరు పెట్టి పిలిచారు?(Why was it called by that name?)

ఈ పేరు ఎందుకు పెట్టారో మనకు తెలియాలంటే ఇందుకు సంబంధించిన వాస్తవాలు మనకి మూడు రకాలు ఉన్నాయి. అవి ముందు మనకు తెలియాలి.
* స్టర్జెన్ అనే ఈ పేరు ఆదిమ కాలంలో ఉన్న చే ప జాతికి సంబంధించిన పేరు. ఈ చేప తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పరిమాణము పెద్దదిగా ఉంటుంది.
* డైనోసార్లు నివసించే కాలంలో ఈ చేప నివసించేది.
* ఉత్తర అమెరికాలో ఆగస్టు నెలలో పౌర్ణమి రోజున ఈ చేపలను పట్టుకొని వాటిని తినేవారు. ఆరోజున ఈ చేప పేరుని పెట్టుకుని స్టర్జున్ మూన్అని పెట్టారు. ఒక్కొక్కసారి సెప్టెంబర్ నె లలో కూడా పౌర్ణమి వస్తుంది. ఆ సమయంలో కూడా సర్జన్ మూన్ అని పిలుస్తారు.
3. ఈ చేప చరిత్ర ఏమిటి?(the history of sturgeon moon)
* ఈ పేరును ఉత్తర అమెరికా ప్రజలు పిలిచారు.
* ఆగస్టు రోజున పౌర్ణమి సందర్భంలో ఈ పేరు పెట్టి నామకరణం చేశారు.
* అమెరికాలోని రెండు ప్రాంతాలవారు పేరును పెట్టారు. అవి ఏంటంటే గ్రేట్ లేక్స్ మరియు లేక్ చాంప్లైన్. ఈ ప్రాంతాలలో స్టర్టింగ్ చేపలు అధికంగా ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలలో నదులలో అనేక రకమైన చేపలతో పాటు ఈ చేపలు చాలా రుచిగా ఉండేవి. వేటాడడానికి ఆగస్టులో పౌర్ణమి రోజున చేపలను పట్టడానికి వెళ్లేవారు. చేపలు పెట్టే సమయాన్ని అందరికీ తెలియజేయడానికి ఉత్తర అమెరికా ప్రజలు ఈ పేరుని నామకరణం చేశారు.
3. పౌర్ణమి రోజు వీరికి ఉన్న వింత కట్టుబాట్లు:
* పంట పండించిన పంటను కోత కోయడానికి పౌర్ణమి రోజున బాగా ఉపయోగిస్తారు.
* అందుకే ఉత్తర అమెరికా ప్రజలు ఇది ఒక ఫలవంతమైన నెల అని పిలుస్తారు.
* దీనికున్న మరొక పేరు ఏమిటంటే ఆల్గాన్ క్వీన్ అంటారు. ఆగస్టు నెలలో ఈరోజున వారు ఒక పండుగలాగా కూడా జరుపుకుంటారు.
* అమెరికాలో ఉన్న తెగవారు ఆగస్టు నెలలో పండ్ల కోతకాలము వచ్చేసరికి మరి ఆ నెలలో వారికి పంటలు బాగాపండి పండ్లను బాగా లాభాన్ని చేకూరుస్తాయి. అందువలన ఈ కాలాన్ని వారు “ఫ్రూట్ మూన్” అంటారు.
* ఆ నెలలో ఉత్తర అమెరికా ప్రజలు పండించిన పంటను బాగాన్ని తీసి చంద్రునికి నైవేద్యం పెట్టేవారు మీరుకున్న వింత అలవాటు.
4.* “వింత సంప్రదాయం”:
ఆగస్టు నెలలో పౌర్ణమి రోజున వారికున్న నమ్మకం ఏంటంటే ఆ రోజున నరక ద్వారాలు తెరుచుకుంటాయని ఆత్మలు భూమి మీదకి వస్తాయని ఆ రోజున వారు నమ్ముతారు. అందుకని వీధులలో కాలువల దగ్గర వారు తమ పండించిన పంటలో కొంత భాగాన్ని అలా వదిలేస్తారు.
* వారి దృఢమైన విశ్వాసం ఏమిటంటే చనిపోయిన ఆత్మలు భూలోకమునకు వచ్చినప్పుడు మా యొక్క పంటలు వారి తెలియనట్లయితే మేము మరణించిన తర్వాత వారు నిజమైన వెలుగును మాకు అందిస్తారు అని వారి యొక్క నమ్మకం.
స్టర్జెన్ మూన్ యొక్క ఆధ్యాత్మికత ( This moon spiritual ):
1. పంట పండుగ ప్రాముఖ్యత:
తెలుగు సంస్కృతిలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, సంక్రాంతి మరియు పొంగల్ వంటి పండుగలు పంట కాలంతో ముడిపడి ఉన్నాయి.
ఈ పండుగలలో సమృద్ధిగా పంట పండించినందుకు సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలియజేయడం, రంగోలి (ముగ్గు) తో ఇళ్లను శుభ్రపరచడం మరియు అలంకరించడం మరియు తాజాగా పండించిన ధాన్యాలతో ప్రత్యేక వంటకాలు తయారు చేయడం వంటి సంప్రదాయాలు ఉంటాయి.
2. హార్వెస్ట్ మూన్ యొక్క లింక్ టు ది హార్వెస్ట్:
హార్వెస్ట్ మూన్ సాంప్రదాయకంగా పొడిగించిన సాయంత్రం వెలుతురును అందించడానికి ప్రసిద్ధి చెందింది, దీని వలన రైతులు తమ పంటలను కోయడం కొనసాగించవచ్చు.
పంట కాలంలో ఈ అదనపు వెలుగు పూర్తి సమయం, సమృద్ధి మరియు శ్రమ ఫలాల పట్ల కృతజ్ఞత సమయాన్ని సూచిస్తుంది.
3. ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర అంశాలు:
ముఖ్యంగా పౌర్ణమి మరియు చంద్ర గ్రహణంతో సమానంగా వచ్చే హార్వెస్ట్ మూన్, అభివ్యక్తి మరియు భావోద్వేగ విముక్తి వంటి ఆధ్యాత్మిక సాధనలకు శక్తివంతమైన సమయంగా పరిగణించబడుతుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, మీనంలోని హార్వెస్ట్ మూన్ ఆత్మపరిశీలన, స్వస్థత మరియు ప్రతికూల నమూనాలను వీడటాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇది విజయాలను ప్రతిబింబించడానికి, కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి మరియు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళనపై దృష్టి పెట్టడానికి ఒక సమయం.
4. అభివ్యక్తికి సంభావ్యత:
శక్తివంతమైన పౌర్ణమి అయిన హార్వెస్ట్ మూన్, ఉద్దేశాలను నిర్దేశించుకోవడానికి మరియు కోరికలను వ్యక్తపరచడానికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది.
చంద్రుని శక్తిని వినియోగించుకోవడానికి ఈ కాలంలో స్థలాలను శుభ్రపరచడం, కృతజ్ఞత చూపించడం మరియు అభివ్యక్తిపై దృష్టి పెట్టడం వంటి ఆచారాలను నిర్వహించవచ్చు.
ఆచారమనేది ఒక గుడ్డి నమ్మకం అది పాటించవచ్చా లేదా అనేది మనం చెప్పలేము