పరిచయం:
హాయ్ ఫ్రెండ్స్ మనము ఎప్పుడైనా మంచు ఉన్నచోట అగ్ని ఉండడం ఎప్పుడైనా చూసామా అసలు అగ్ని ఉంటే మంచు ఎలా ఉంటుంది ఆటోమేటిక్ గా అది కరిగిపోతుంది కదా కానీ అంతరిక్షంలో అలా కాదు నెఫ్యూమ్ అనేది ఒక పెద్ద గ్రహం. మనభూమికి ఒక చంద్రుడు ఎలాగైతే ఉంటాయో నెఫ్టీన్ అనే గ్రహానికి మొత్తం 13 చంద్రులు ఉన్నాయి అయితే ఆశ్చర్యమే ఉందంటున్నారా? ఇక్కడ ట్రీట్ ఆన్ అనేటువంటి గ్రహము నిఫ్టీన్ కి ఇవ్వండి అందులో మంచుతో కూడిన అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. అదేమిటి మంచు ఉంది అగ్ని ఉందా నిజమండి ఈ రెండు కలిసిన అగ్నిపర్వతాలు ఉన్నాయి అసలు టైటాన్ అంటే ఏమిటి? దీని యొక్క విశేషాలను మనము తెలుసుకుందాం
1.THE HISTORY OF TITAN :ట్రీటాన్ యొక్క చరిత్ర:
టైటాన్ అనేది నెప్ట్యూన్ యొక్క పెద్ద చంద్రుడిగా పరిగణిస్తారు ఇది 2700 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది ఏడవ అతిపెద్ద చంద్రుడు. సౌర వ్యవస్థలో ఒక్కొక్క వస్తువుని అంటే పెద్ద వస్తువులతో పోలిస్తే దీని యొక్క 16వ వస్తువుగా దీన్ని పరిగణిస్తారు.
అక్టోబర్ 10 , 1846 న బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త విలియం లాసెల్ ఈ గ్రహాన్ని కనుగొన్నాడు. ట్రైటాన్ పరిమాణం చాలా పెద్దది. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త అలెక్సిస్ బౌవార్డ్ నెప్ట్యూన్‌ను కనుగొన్న కొన్ని వారాల తర్వాత ఇది కనుగొనబడింది.
ఈ టైటాన్ యొక్క చంద్రుడు వస్తువులన్నింటి కంటే అతి పెద్దది మాత్రమే కాదు ఇది అత్యంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది ఎంత అంటే 99.5% ద్రవి రాసినది కలిగి ఉంటుంది ఇది నెఫ్యూమ్ గ్రహము చుట్టు తిరుగుతూ ఉంటుంది.
2.ట్రైటన్ అనే పేరు ఎలా వచ్చింది?
- 1949 వరకు టైటాన్ అనేటువంటి ఉపగ్రహాన్ని నెఫ్యూన్ ఉపగ్రహము అని పిలుస్తూ ఉండేవారు.
- రోమీయుల యొక్క వింతైన ఆచారమేమిటంటే వారు ప్రకృతిని పూజిస్తారు దానికి ఒక పేరు పెట్టి దానిని దేవుడిగా ఆరాధిస్తారు.అప్పటి కాలంలో నిఫ్టీన్ ని సముద్ర దేవుడు అని వారు పేరు పెట్టి దానిని ఆరాధించారు. రోమా ప్రభుత్వానికి ముందు గ్రీకు సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉండేది. గ్రీకు చక్రవర్తి ఎవరు అలెగ్జాండర్ అయితే ఈ అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యంలో గ్రీకు దేవుడికి ట్రైటం అనే పేరు పెట్టారు వీరు కూడా అంతేనండి ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ట్రిటన్ అనే పేరు వారు ఎందుకు పెట్టారంటే గ్రీకు దేవుడిగా ఎందుకు కొలిచేవారంటే చాపతో చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ యొక్క పితామహుడు టిటాన్ ఆయన పేరు కూడా అదే విధంగా పిలిచారు కాబట్టి ఈ గ్రీకు వాళ్ళు గ్రీకు దేవుడు అని పేరు పెట్టారు.
- రోమీయులు గానీ గ్రీకుల్ గాని అంతర్జాతీయ పరిశోధనలు వచ్చిన ఫలితాలను అనుసరించి వారికి ఏ పేర్లు పెట్టబడ్డాయో మహా వీరులు అనబడేవారు అంతరిక్షంలో ఉన్న వారి పేర్లను పెట్టుకుని వారు తమను ఆరాధించాలి అని వారు చెప్పేవారు.
3.ట్రైటన్లో కాలాలు ఉంటాయా?
- మన భూమి మీద సూర్యుడి యొక్క ఉనికిని బట్టి మనకి కాలాలు అనేది ఏర్పడుతున్నాయి అంతరిక్షంలో కూడా ట్రైటన్లో సూర్యుని యొక్క ఉనికిని బట్టి కాలాలు రైటర్ లో ఏర్పడుతున్నాయి అది చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా కాలాలు ఉన్నాయంటే మీరు నమ్మండి.చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ యొక్క వెరీ లార్జ్ టెలిస్కోప్‌ను ఉపయోగించి, శాస్త్రవేత్తలు 2010లో ట్రిటాన్‌లో కాలాలు ఉన్నాయనే సిద్ధాంతాన్ని కనిపెట్టారు. 2000 సంవత్సరంలో ఎండలు బాగా వచ్చాయని చెప్పారు.
- మనము మొట్టమొదట్లో చెప్పుకున్నాం కదా అగ్ని ఎక్కువగా ఉంటుంది లావా ఎక్కువగా ఉంటుంది దానితో పాటు మంచు కూడా కరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని అది ఎలా జరుగుతుందంటే వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండటం వలన అక్కడ వాతావరణము చిక్కగా ఉంటుంది అయితే శీతాకాలము లో ఎక్కువగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి వాయువులు నత్రజని, మీథెను మరియు కార్బన్ మోనాక్సైడ్లతో కూడిన వాతావరణము అక్కడ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మంచు అనేది ఎక్కువగా ఏర్పడి గడ్డ రూపంలో ఉంటుంది. అందువలన ఎండాకాలంలో ఒకపక్క మంచు కరుగుతూ ఉంటుంది. ఒకపక్క అగ్నిపర్వతాల నుంచి లావా బయలుదేరుతూ ఉంటుంది. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది.ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉన్నా ఇదైతే నిజమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
4.ట్రైటాన్ ఘనీభవించిన నత్రజని కలిగి ఉంటుంది.
టైటాన్ యొక్క ఉపగ్రహాన్ని మొత్తం మనం గమనించినట్లయితే అందులో 40% నత్రజని పొరతో కప్పబడి ఉంటుంది ఈ గ్రహములో తయారైన మంచు కేవలము నత్రజని పొరతో తయారైనప్పటికీ పాత ఉంచి కూడా ఈ రెండు కలిపి దాంట్లో ఉంటాయి.ఇది ఒక అద్భుతమైన చిత్రంగా దీన్ని పరిగణించవచ్చు. ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాల వలన అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి మంచు ఆ కాంతి ఆ మంచులో ప్రవేశించి చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది.సూర్యుని యొక్క కాంతి దీనిలో ఎక్కువగా ఉంటుంది. చంద్రుని యొక్క కాంతి దీనిలో 10% వరకు మాత్రమే ఉంటుంది.
5.మంచు అగ్నిపర్వతాలు రెండు ఇందులో కనిపిస్తాయి.
- ట్రిటాన్‌లో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉంటాయి దీనిని టెక్టోనిక్ నీకు అని కూడా పిలుస్తారు. ఇది అంతరిక్షంలో ఉన్న వ్యమకాములు ఎలా కనిపెట్టారంటే చంద్రుని విపరీతలంపైన ఒక చీలిక లోయలు అనేవి ఉన్నాయి అక్కడ నుంచి నిలబడే టిటాన్లో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయని వారు గమనించారు.
- మన భూమి మీద మంచు పర్వతాలు ఉన్నాయి కదా అవి చల్లా చిదురుగా ఉండడానికి గల కారణము నిఫ్టీన్ యొక్క ఉపరితలంపై ఉన్న మంచు మరియు అగ్నిపర్వతాల యొక్క కలయిక ద్వారా అనే విధంగా జరుగుతున్నాయని వారి అంచనా
- సాంకేతికంగా క్రయోవోల్కానోస్ అనే అగ్నిపర్వతం ఆ గ్రహములో చూడటానికి చాలా వింతగా ఉంటుంది. వింతైన శబ్దాలు అందులో నుంచి వస్తూ ఉంటాయి.
- ఈ ఉపగ్రహంలో ఒకవైపు మంచు అగ్నిపర్వతాలు ఉంటాయి అగ్నిపర్వతాల నుంచి లావా బయలుదేరుతుంది.అంతేకాకుండా అమ్మోనియా అనేటువంటి వాయువును వెదజల్లుతుంది. మరియొకపక్క మంచు అనేది కరిగిపోతూ కిందకు పడిపోతూ ఉంటుంది. భూమి మీద తర్వాత ఆ గ్రహం మీద అగ్నిపర్వతాలు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి.
6.ట్రైటాన్ గీజర్లు వాతావరణంలోకి నత్రజనిని విడుదల చేస్తాయి.
- మన భూమి మీద నత్రజని వాయువు ఉంటుంది కదా అదే విధంగా ఆ టైటాన్ లో కూడా అంతకంటే ఎక్కువగా నత్రజీని వాయువు అనేది ఉంటుంది.
- భూమి మీద అక్కడక్కడ మనము అగ్నిపర్వతాలను మనము చూస్తున్నాం కదా ఆ అగ్నిపర్వతాలు అనేవి కరిగి ఒక నీటి రూపంలో నదులు ఏ విధంగా అయితే ఉంటాయో అటువంటి అగ్ని వంటి నదులను సృష్టిస్తుంది.
- అప్పుడు ఏమి జరుగుతుందంటే ఆ వేడిగా ఉన్నటువంటి ఆ లావా అనేది కరిగిపోయి తర్వాత అది వేడి గాలులను వేస్తుంది దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా వచ్చేటువంటి గాలులన్నీ కూడా చాలా వేడిగా ఉంటాయి భరించడం చాలా కష్టమైపోతుంది ఈ విధముగా అగ్ని ద్వారా వచ్చినటువంటి గాలి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
- ఇది భూమి మీద జరుగుతుంది కదా కానీ టైటాన్ లో అలా కాదు ఒకపక్క మంచు ఉండడాన్ని కారణాన్ని బట్టి అదే కారణంతో నత్రజని అనేటువంటి వాయువుని విడుదల చేయడం. కారణంగా అక్కడ ఆవిరి అవ్వటం అనేది జరగనే జరగదు అది భూమి మీదకి కొంత భాగాన్ని నత్రజని వాయువులో భూమికి మీదకు పంపిస్తుంది. ఈరోజు మనము బహిర్ భూములు విడుదల చేస్తున్నటువంటి అనేక రకమైన వస్తువులు ఎండిపోవడానికి గల కారణము ఏంటో తెలుసా అది నత్రజని వాయువే.
- ఇక్కడ విడుదల చేయబడిన నైట్రోజన్ వాయువు యొక్క గీజర్లు ఒక నీటి బిందె రూపంలో ఒకపక్క చివరలో కనిపిస్తూ ఉంటుంది విచిత్రమైన విషయం ఏంటంటే సూర్యకాంతి ఎక్కువగా దానిమీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది సూర్యుడు ఒకపక్క ఎక్కువగా కనిపిస్తాడు. ఒకపక్క తక్కువగా కనిపిస్తున్నట్టు ఉంటుంది.
- ఈ నత్రజని వాయువుల కారణంగా వచ్చేటువంటి మంచు సూర్యకిరణాల వలన ఒకటి కరిగిపోతుంది. కానీ ఆవిరైతే అవ్వదు ఈ నత్రజని వాయువు అనేది భూమికి సరఫరా అవుతుంది. ఈ నత్రజని భూమికి ఎంతో ఉపయోగపడుతుంది.
- చంద్రుని యొక్క వాతావరణం లోనికి నత్రజీని ఉండడానికి గల కారణము ఇదే ఏంటంటే నిఫ్టీన్ లో ఉన్నటువంటి ఒక పొర అమ్మోనియంలో విడుదల చేసి చంద్రుని యొక్క వాతావరణములోనికి ప్రవేశించే విధంగా ఇది చేస్తుంది.
సారాంశం
టైటాన్ అనేటువంటి గ్రహాన్ని వాయే జర్ అనేటువంటి స్పేస్ యొక్క మిషన్ ద్వారా దీనిని కనిపెట్టారు. చంద్రుని యొక్క ఉపరితలం పైభాగం నుంచి దీనిని వీడియో తీశారు అక్కడ నుంచి వచ్చినటువంటి డేటాని ఆధారంగా చేసుకుని ఆ ఉపగ్రహంలో ఏమి జరుగుతుంది ఏ ఏ వాయువులు అక్కడ ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని గ్రహించి దానిని డేటాని స్టోర్ చేసి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు.
1 thought on “5 amazing టైటాన్ వెనుక ఆసక్తికరమైన విషయాలు -తప్పక చదువండి”