తోడేలు చంద్రుడు: మీరు ఎప్పుడైనా “వోల్ఫ్ మూన్” అనే పదాన్ని అసలు విన్నారా మరియు దాని అర్థం ఏమిటి ?అసలు ఆపేరు ఎందుకు వచ్చింది ? మనము తెలుసుకుందాం.దీని గురించి జానపద కథలు ఈవిధముగా చెప్తున్నాయి , ఈ పేరు అది ఒక రహస్య చంద్రుడు అని మరియు రాత్రి ఆకాశంలో తోడేళ్ళు అరుస్తున్న సమయం అని సూచిస్తుంది.జనాదరణ పొందిన సంస్కృతిలో, తోడేలు చంద్రుడు తోడేళ్ళు మరియు మానవుడు మృగంగా మారడంతో సంబంధం కలిగి ఉండవచ్చు.
1.వోల్ఫ్ మూన్ అంటే ఏమిటి?
wolf moon:వోల్ఫ్ మూన్ ని తోడేలు చంద్రుడు అని కూడా అంటారు. జనవరి నెలలో అందమైన నిండు ఆకారంలో పౌర్ణమి వస్తుంది. ఆ సమయంలో తోడేలు చంద్రుడు అంటారు.ఈ సమయములో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే కక్ష్యలో ఉంటారు .దీని అర్థం చంద్రుని మరియు సూర్యకాంతిలో ఉంటుంది. మనం పైకి చూడటానికి పూర్తిగా ప్రకాశవంతంగా వెన్నెల అద్భుతంగా ఉంటుంది.తోడేలు చంద్రుడు చక్రంలో 14 వ -15 వ రోజు వరకు ఉండి, ఆ తర్వాత అమావాస్యకు తిరిగి చేరుకుంటుంది.
2.వోల్ఫ్ మూన్ స్పెషల్ విషయాలు:| WOLF MOON SPECIAL
ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే తొలి పౌర్ణమినే వోల్ఫ్ మూన్ అని పిలుస్తారు. ఇది కొత్త సంవత్సరానికి ఆధ్యాత్మిక ప్రారంభంగా పరిగణించబడుతుంది.నక్కల అరుపుల నుండి వచ్చిన పేరు
చలికాలంలో నక్కలు ఎక్కువగా అరుస్తూ ఉండేవి. అందుకే “వోల్ఫ్ మూన్” అనే పేరు ఉత్తర అమెరికా వారు కనిపెట్టారు. వోల్ఫ్ మూన్‌ను ఐస్ మూన్ (Ice Moon), ఓల్డ్ మూన్ (Old Moon), స్పిరిట్ మూన్ అని కూడా పిలుస్తారు.చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు వోల్ఫ్ మూన్ మరింత పెద్దగా కనిపించవచ్చు — దీన్ని సూపర్ మూన్ అంటారు.చలికాలంలో ఆకాశం స్పష్టంగా ఉండటం వల్ల వోల్ఫ్ మూన్ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది.కొన్ని విశ్వాసాల ప్రకారం, వోల్ఫ్ మూన్ శక్తివంతమైన ఆధ్యాత్మిక శుభ సమయంగా పరిగణించబడుతుంది. ఇది కొత్త ఆరంభాలకు అనుకూలంగా ఉంటుంది.2025లో వోల్ఫ్ మూన్ జనవరి 13న రాత్రి కనిపించనుంది.
3.జనవరి పౌర్ణమి విశేషాలు | January Full Moon Special in Telugu
S
అమెరికా దేశీయ ఆదిమ వాసులు జనవరిలో నక్కలు గుంపులుగా అరవటం చూసారు. అందువలన ఈ పౌర్ణమికి **”వోల్ఫ్ మూన్”** అనే పేరు పెట్టారు.కొన్ని సంస్కృతుల ప్రకారం, జనవరి పౌర్ణమి నాడు మనసు ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన, కొత్త లక్ష్యాలకు సంకల్పం చేయడం శుభం.ఈ సమయంలో చంద్రుడు భూమికి సమీపంగా ఉన్నప్పుడు “సూపర్ మూన్ ” మారుతుంది. దీని ప్రకాశం ఎక్కువగా కనిపిస్తుంది.సాధారణంగా జనవరి నెల చలికాలంలో ఉండడం వల్ల ఆకాశం స్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ చంద్రుడు మిగతా పౌర్ణముల కంటే **బాగా ప్రకాశిస్తుంది**.2025లో **జనవరి 13న** పౌర్ణమి ఉంటుంది. ఈ రాత్రి చంద్రుడు పూర్ణముగా కనిపించనుంది.తెలుగు సాంప్రదాయంలో పౌర్ణమి రోజున **సత్యనారాయణ వ్రతం** చేయడం, చంద్రుని దర్శించడం మంగళకరంగా భావిస్తారు.
4.తోడేలు చంద్రుడు అంటే ఏమిటి?
వోల్ఫ్ మూన్ తోడేలు చంద్రుడు అని కూడా అంటారు. జనవరిలో మొట్టమొదటిగా పౌర్ణమి వస్తుంది. దీనినే తోడేలు చంద్రుడు అని అంటారు.మరి వోల్ఫ్ మూన్ అని ఎప్పుడు అంటారు తెలుసా ఎప్పుడైతే సూర్యుడికి భూమికి ఎదురెదురుగా ఉంటాయో అంటే సూర్యుడు వచ్చేసి ప్రత్యక్షంగా భూమికి సరాసరి నేరుగా ఉంటాడు ఆ సమయంలో సూర్య కాంతి భూమి మీద చాలా ప్రకాశవంతంగా పడుతుంది. ఎండలు కూడా బాగా మండిపోతూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రుడి మీద కాంతి ఎక్కువగా సూర్యుడు పడడం వలన ఆ రాత్రి ఎక్కువగా వెన్నెలనేది కాస్తూ ఉంటుంది.
5.దీన్ని తోడేలు చంద్రుడు అని ఎందుకు పిలుస్తారు?

జనవరిలో వచ్చే మొదటి పౌర్ణమిని వోల్ఫ్ మూన్ అంటారు , లేదా సంవత్సరంలో మొదటి పౌర్ణమిని అంటారు.దీనిని ఇలా ఎందుకు పిలుస్తారో దాని మూలాలు అస్పష్టంగా ఉన్నాయి, కానీ సాధారణ ఆలోచన ఏమిటంటే తోడేలు చంద్రుడికి ఒక సహజ సంఘటన పేరు పెట్టారు.
ఆ సంఘటన ఉత్తర అర్ధగోళంలో తోడేళ్ల అరుపులు, ఇది జనవరి నెలలో ఎక్కువగా వినబడుతుంది.
గమనిక :ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు మాకు తెలుపగలరు మేము వాటిని సరి చేసుకుంటాము