అంతరిక్ష వాస్తవాలు – 100 అద్భుతమైన విశ్వ రహస్యాలు
1.అంతరిక్ష వాస్తవాలు:
ఈరోజు మనము 100 అంతరిక్ష వాస్తవాలను గురించి తెలుసుకుని పోతున్నాము అంతరిక్ష వాస్తవాలు అంటే భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు మిగిలిన అన్ని వాటి గురించి నిజాలు తెలుసుకోబోతున్నారు ఇవి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు
🌍 అంతరిక్ష వాస్తవాలు-భూమి మరియు చంద్రుడు
భూమి జీవం ఉన్న ఏకైక గ్రహం.చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం.చంద్రుడు తన కాంతిని సూర్యుని నుండి పొందుతాడు.చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఒకరోజుకు సుమారు ఇంచుమించు గ 27.3 రోజులు పడుతుంది.చంద్రుని మీద రోజు = భూమిపై 29.5 రోజులు.చంద్రుడు భూమి మీద సముద్రపు అలలకు కారణమవుతాడు.చంద్రునిపై వాతావరణం లేదు.చంద్రుని మీద మనిషి అడుగుపెట్టిన మొదటిసారి 1969లో జరిగింది.నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి.దినములు గడిచే కొలది చంద్రుడు ఒక సంవత్సరానికి 3.8 సెం.మీ దూరం జరుగుతున్నాడు.
☀️ అంతరిక్ష వాస్తవాలు:సూర్యుడు గురించి వాస్తవాలు
సూర్యుడు మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం.సూర్యుని వెలుగు భూమికి రావడానికి 8 నిమిషాలు పడుతుంది.సూర్యుడు రోజుకు బిలియన్ల టన్నుల గ్యాస్‌ను ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేస్తాడు.సూర్యుడు 4.6 బిలియన్ సంవత్సరాల వయస్సుగల నక్షత్రం.సూర్యుడు హైడ్రోజన్‌ను హీలియమ్గా మార్చే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తిని ఇస్తాడు.సౌర వ్యవస్థలోని మొత్తం ద్రవ్యరాశిలో 99.86% సూర్యునిదే.సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత సుమారు 5500°C.సూర్యుని కేంద్ర భాగం ఉష్ణోగ్రత సుమారు 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్.సూర్యుని మీద సన్‌స్పాట్స్ అనే చల్లని ప్రదేశాలు కనిపిస్తాయి.సూర్యుడికి చుట్టూ “సోలార్ ఫ్లేర్లు” అనే భారీ ఎనర్జీ పేలుళ్లు వస్తుంటాయి.
🪐 గ్రహాలు:
సౌర వ్యవస్థలో 8 ప్రధాన గ్రహాలు ఉన్నాయి.బుధుడు సూర్యునికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహం.శుక్రగ్రహం భూమికి దగ్గరగా ఉన్నప్పటికీ అత్యంత వేడిగా ఉంటుంది.భూమి జీవుల నివాసానికి అనుకూలమైన ఏకైక గ్రహం.మంగళగ్రహాన్ని “రెడ్ ప్లానెట్” అని పిలుస్తారు.మంగళగ్రహంపై “Olympus Mons” అనే అతి పెద్ద అగ్నిపర్వతం ఉంది.గురుగ్రహం సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం.గురుగ్రహం మీద భారీ తుపాను ఉంది దాని పేరు “Great Red Spot”శని గ్రహం తన అందమైన ఉంగరాల వల్ల ప్రసిద్ధి చెందింది.యూరేనస్ గ్రహం అడ్డంగా తిరిగే ఏకైక గ్రహం.నెప్ట్యూన్ చాలా దూరమైన మరియు చల్లని గ్రహం.ప్లూటో ఒకప్పుడు గ్రహంగా పరిగణించబడింది – ఇప్పుడు బొజ్జ గ్రహం.గురుగ్రహం వద్ద 90కి పైగా చంద్రులు ఉన్నాయి.భూమికి 1 చంద్రుడు మాత్రమే ఉన్నాడు.యూరేనస్ మరియు నెప్ట్యూన్‌ను “ఐస్ జెయింట్స్” అంటారు.శుక్రగ్రహం భూమి కంటే నెమ్మదిగా తిరుగుతుంది.బుధుడికి వాతావరణం లేదు.శని గ్రహం గాలి, వాయువు మిశ్రమంతో నిండి ఉంటుంది.కొన్ని గ్రహాలపై మేఘాలు కూడా ఉన్నాయి.భూమి 1,670 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు తిరుగుతుంది.
అంతరిక్ష వాస్తవాలు:అంతరిక్షయాత్రలు
మొట్టమొదటి మానవుడు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి – యూరీ గగారిన్.మొట్టమొదటి మహిళా వ్యోమగామి – వాలెంటినా తెరెష్కోవా.అపోలో 11 మిషన్ ద్వారా చంద్రునిపై మనిషి అడుగుపెట్టాడు.అంతరిక్షంలో శబ్దం ప్రసరించదు.అంతరిక్షయాత్రికులు ప్రత్యేకమైన space suit వాడుతారు.అంతరిక్ష కేంద్రాలు weightless స్థితిలో ఉంటాయి.GPS ఉపగ్రహాలు మన భూమికి మార్గనిర్దేశం చేస్తాయి.ISRO భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.NASA ప్రపంచంలో అగ్రగామి అంతరిక్ష సంస్థ.స్పేస్‌స్టేషన్ ఒక తేలిపోతే ల్యాబ్‌లా ఉంటుంది.
అంతరిక్ష వాస్తవాలు: నక్షత్రాలు & గెలాక్సీలు
మిల్కీ వే మనం నివసిస్తున్న గెలాక్సీ.మిల్కీ వేలో 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి.నక్షత్రాలు వివిధ రంగులలో కనిపిస్తాయి.నక్షత్రం ఒక జీవనచక్రం కలిగి ఉంటుంది – జననం, వృద్ధి, మరణం.ఆండ్రోమెడా మనకు దగ్గర గెలాక్సీ.ఒక నక్షత్రం చనిపోతే సూపర్నోవా అవుతుంది.సూపర్నోవా తరవాత బ్లాక్ హోల్ లేదా న్యూట్రాన్ స్టార్ అవుతుంది.కొన్ని నక్షత్రాలు జంటగా ఉంటాయి – binary stars.నెబ్యులా అనేది నక్షత్రాల జన్మస్థలం.నక్షత్రాల కాంతి మనకి వేల సంవత్సరాల తర్వాత మాత్రమే చేరుతుంది.
అంతరిక్ష వాస్తవాలు:విశ్వ విశేషాలు
విశ్వం నిరంతరంగా విస్తరిస్తూ ఉంది.నక్షత్రం చుట్టూ నిర్మితమైన నిర్మాణమును Dyson sphere అంటారు .విశ్వంలో 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉండొచ్చు.బ్లాక్ హోల్ నుండి వెలుగు కూడా బయటకు రాలేదు.బ్లాక్ హోల్ పరిధిని “ఈవెంట్ హోరైజన్” అంటారు.బ్లాక్ హోల్ సమీపంలో కాలప్రవాహం నెమ్మదిగా మారుతుంది.wormhole సిద్ధాంతం ప్రకారం విశ్వంలో రెండు చోట్లను కలిపే ద్వారం ఉండవచ్చు.antimatter – పదార్థానికి వ్యతిరేకమైన రూపం.Dyson Sphere అనే సిద్ధాంతం నక్షత్రం చుట్టూ నిర్మితమైన నిర్మాణం.jams Webb Telescope విశ్వ చరిత్రను పరిశీలిస్తుంది.
అంతరిక్ష వాస్తవాలు:స్పేస్ టెక్నాలజీ & ప్రయోగాలు
స్పుట్నిక్ – మొట్టమొదటి ఉపగ్రహం (1957).చంద్రయాన్-1 భారత తొలి చంద్ర మిషన్.చంద్రయాన్-2 లో విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగడంలో విఫలమైంది.మావెనే భారత మంగళ గ్రహ మిషన్.ఇస్రో లాంచ్ వాహనంగా PSLV ప్రసిద్ధి చెందింది.భారతదేశం తక్కువ ఖర్చులో మిషన్లను పంపే దేశంగా గుర్తింపు పొందింది.స్పేస్ఎక్స్ అనే ప్రైవేట్ సంస్థ రీ-యూసబుల్ రాకెట్లు రూపొందిస్తోంది.స్పేస్ టూరిజం కొత్తగా మొదలవుతోంది.వర్జిన్ గాలాక్టిక్, బ్లూ ఓరిజిన్, స్పేస్ ఎక్స్ – స్పేస్ టూరిజంలో ముందున్నారు.ISS (International Space Station) 1998లో ప్రారంభమైంది.
అంతరిక్ష వాస్తవాలు:
ఇతర విశేషాలుఅంతరిక్షంలో తలకిందులుగా నిద్రపడతారు.వ్యోమగాములకు రుచులు మారిపోతాయి.అంతరిక్షంలో నీరు బుడగలుగా ఉంటుంది.శరీరం కొంత పొడవవుతుంది zero gravity వల్ల.ఆస్ట్రోనాట్లు recycled water వాడుతారు.అంతరిక్షంలో అగ్నిప్రమాదాలు జరగవు – ఆక్సిజన్ లేకుండా.ఉపగ్రహాల సహాయంతో మనం మొబైల్, టీవీ, GPS వాడుతున్నాం.వ్యోమగాములు ఉపగ్రహం మీద రోజూ వ్యాయామం చేస్తారు.గ్రహాంతర జీవులు ఉన్నాయా అనే విషయం ఇంకా సందేహంగా ఉంది.SETI అనే సంస్థ alien life కోసం శోధిస్తుంది.
అంతరిక్ష వాస్తవాలు: ముగింపు వాస్తవాలు
మన సౌర వ్యవస్థ ఒక నక్షత్రంతో ప్రారంభమైందని నమ్మకం.మిల్కీ వేలో మనం ఒక చిన్న బిందువులాంటివాళ్లం.భవిష్యత్తులో మానవులు మరొక గ్రహం మీద నివసించే అవకాశం ఉంది.నక్షత్రాలు మన శరీరంలోని అణువులలో భాగం.సూర్యుడు కూడా ఒకరోజు చనిపోతాడు.స్పేస్‌లో శబ్దం వినిపించదు.భూమి సుమారు గంటకు 1,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది.మీరు నక్షత్రం చూసే కాంతి వందల ఏళ్ళు పాతది కావచ్చు.మానవ జ్ఞానం అంతరిక్షం విషయాల్లో ఇంకా ఆరంభ దశలో ఉంది.మనం ఉన్న విశ్వం అనేది అనేక విశ్వాల్లో ఒకటేమో అన్న భావన ఉంది.
ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి
వ్యక్తులు వీటిని కూడా అడిగారు.
అంతరిక్ష పితామహుడు ఎవరు?
డాక్టర్ విక్రమ్ అంబలాల్ సారాభాయ్ భారత అంతరిక్ష పితామహుడు. డాక్టర్ విక్రమ్ అంబలాల్ సారాభా అంతరిక్ష పరిశోధనను ప్రారంభించారు. భారతదేశంలో అణుశక్తిని అభివృద్ధి చేయడానికి కూడా ఆయన సహాయపడ్డారు . ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) 1962 లో ఏర్పాటు చేశారు