7 Amazing చంద్ర వనరులు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు-తప్పక చూడండి

హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజు మనము చంద్రమనరులు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అసలు చంద్ర వనరులు అంటే భూమికి సంబంధించినటువంటి వనరులు చంద్రునిలో ఏమైనా దొరుకుతాయా ?అనేటువంటి పరిశోధన గురించి తెలియజేసేదాన్ని చంద్రవనరులు అని పిలిచారు. మనము ఈరోజు చంద్రుడులో మనకి అవసరమైన వనరులు ఏమున్నాయి? అవి ఎలా కనిపెట్టారు? అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం.

1.చంద్రవనరులు అసలు ఏమున్నాయి ?

చంద్రునిలో అసలు ఏమున్నాయి? మనకు ఏమీ అవసరం అవుతున్నాయి? అవి మనకు ఏమీ ఉపయోగపడతాయి అన్న విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే మన భూమి మీద ఇంధనం అనేది ఖచ్చితంగా మనకి అవసరమవుతుంది. అది చంద్రునిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు పరిశోధించి తెలుసుకున్నారు. అంతే కాకుండా ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు అంతరిక్ష ప్రయాణానికి సంబంధించినటువంటి అవసరాలను ఏదైనా తీరుస్తాయని పరిశోధనలు మొదలుపెట్టారు. ఇవన్నీ చంద్రులలో ఉన్నాయి అని ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఏంటో మనము తెలుసుకుందాం.

2.చంద్ర వనరులు-విలువైన మూలకాలు

చంద్ర వనరులు

చంద్రుడి మీద మినిరల్స్ మరియు విలువైన మూలకాలు ఉన్నట్లు గుర్తించారు.

1.హీలియమ్-3

  • ఒక శక్తిని అధికముగా ఉత్పత్తి అయ్యే పాత్ర హీలియం-3 అధికంగా పోషిస్తుంది ఇది న్యూక్లియర్ బాంబు మనకి తెలిసే ఉంటుంది కదా ఈ న్యూక్లియర్ బాంబులో ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటి అనుభవి ఏంటంటే హీలియం త్రి ఇది అధికమైన శక్తిని ఇది విడుదల చేస్తుంది అందువలన చంద్రునిలో హీలియం-3 అనేటువంటి వాయువు ఉంది. భవిష్యత్తులో ఇది ఒక శుద్ధమైన శక్తిని ఉత్పత్తి చేయాలంటే హీలియం త్రీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • ఈ వాయువులు అణువులు శక్తిని విడుదల చేసేటప్పుడు రేడియేషన్ చాలా తక్కువ గా అందువల్ల నా భూమి మీద హానికరమనే ది ఉండదు.
  • భవిష్యత్తులో హీలియం-3 అనేటువంటి వాయువులు చంద్రుడు నుంచి ఎలాగైనా సరే మానవులుగా ని గ్రహించినట్లయితే ఆ హీలియం-3 అనేటువంటి వాయువును ఈరోజు మానవ ప్రపంచంలో ఉన్నటువంటి రాకెట్లు తర్వాత ఇంధనానికి సంబంధించినటువంటి వాహనాలకి ఈ హీలియం-3 అనేటువంటి దినము చాలా అవసరం అవుతుంది.వీటిల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.
  • ఏదైనా ఊపిరితిత్తుల సమస్య గాని వచ్చినట్లయితే మనం MRI SCAN  తీసుకుంటాం కదా. ఆ ఎంఆర్ఎఫ్ స్కానింగ్లో హీలియం-3 అనేటువంటి వాయువులు కూడా MRI AGENCY  ఇది ఉపయోగించుకుంటారు. ఇది మానవ శరీరంలో ఉన్నటువంటి ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి? అని తెలుసుకునే దానికి ఈ హీలియం-3 అనేటువంటి వాయువును ఉపయోగిస్తారు.
  • మన దేశంలో టెర్రరిజం ఎవరైతే చేస్తారో వాళ్ళ ఉపయోగ ప్రవర్తనను కనిపెట్టడానికి ఈ వాయువు అనేది చాలా ఉపయోగపడుతుంది.
  • చంద్రునిపై హీలియం త్రీ అనేది 40000 బిలియన్ డాలర్లు శక్తిని ఉత్పత్తి చేయవచ్చు అయితే ఒకవేళ భవిష్యత్తులో హీలియం త్రి అనేటువంటి వాయువుని భవిష్యత్తులో మనం భూమి మీద బిజినెస్ కి చాలా ఉపయోగపడుతుంది.

2. **రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (Rare Earth Elements)**

  • ఎలక్ట్రానిక్స్: మనము సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి మొబైల్ ఫోను లాప్టాప్ మరియు ఇతర అనేక పరికరంలో మనము ఉపయోగిస్తూ ఉంటాము కదా ఈ ఉపయోగించేటువంటి పరికరంలో కచ్చితంగా ఉపయోగిస్తారు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది.

  • మాగ్నెట్స్ (Magnets): మ్యాగ్నెటిక్ సెంటర్ మనకు తెలుస్తుంది కదా అయస్కాంతానికి సంబంధించినటువంటి పదార్థాలు. ఎలక్ట్రికల్ వాహనాలలో తయారు చేసేటప్పుడు ఈ మ్యాగ్నెటిక్ వాటిని ఉపయోగిస్తారు. MRI SCAN తీసేటప్పుడు కూడాకూడా ఈ మ్యాగ్నెట్ ని ఉపయోగిస్తారు.
  • ఎనర్జీని ఉత్పత్తి చేసే టెక్నాలజీ: ఈరోజు మనము సోలార్ సిస్టం గురించి సోలార్ సిస్టం లో ఉపయోగించి రకరకాలుగా మనము కరెంటు నీ ఫ్రీగా ఉచితంగా మనం ఉపయోగి ంచుకుంటాం. అంతేకాకుండా కొన్ని రకాల వెహికల్స్ ని ఉపయోగి స్తున్నాము ఇవన్నీ రావడానికి గల కారణమేంటంటే ఈ హీలియం త్రీ అనేటువంటి వాయువును ఉపయోగించుకొని వీటన్నిటిని తయారు చేస్తున్నారు.
  • రక్షణ & స్పేస్ టెక్నాలజీ: అంతరిక్ష వ్యోమగాములు తయారు చేసేటువంటి ఇంజిన్లు జెట్ ఇంజిన్లు, ఉపగ్రహాలు, వీటన్నిటిలో కూడా హీలియం-3 అనేటువంటి వాయువును ఇది ఎందుకంటే శక్తిని బాగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఈ వాయువులు అందులో కూడా దీనిని ఉపయోగి స్తున్నారు. కాబట్టి ఎంత ముఖ్యమో ఆలోచించండి.
  • క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా: క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా ఈ కిరణాలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ కిరణాలను ఇవి మీద పడినప్పుడు అవి కరిగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఎమ్మారై స్కా నింగ్ సార్ కి సంబంధించినటువంటివి క్లియర్ గా కనిపిస్తుంది. అందువలన క్యాన్సర్ నయం కావడానికి దోహదపడుతుంది.
  • వేగవంతమైన రంగులు ఇచ్చేందుకు: మనము టీవీలలో రకరకాల రంగులు కనిపించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ లో కూడా రకరకాల రంగులు అందమైన రంగులు కలర్ఫుల్ గా మారుతూ ఉంటాయి కదా వీటన్నిటి కారణము కూడా ఈ హీలియం-3 అనేటువంటి వాయువును బట్టి ఈ విధంగా రంగులు మారుతూ ఉంటుంది.
  •  

3. **అల్యూమినియం, టిటానియం, ఐరన్**

అల్యూమినియం ఉపయోగాలు: రాకెట్లు తయారు చేసేటప్పుడు అంతేకాకుండా అంతరిక్షంలోనికి ప్రయాణించడానికి ఉపయోగించబడినటువంటి ఉపగ్ర హాలు చేయడానికి ఈ అల్యూమినియం బాగా ఉపయోగపడుతుంది.

భవిష్యత్తులో చంద్రుని పై నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఇనుము అనేది అల్యూమినియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అల్యూమినియం అయితే దీనిలో తుప్పు పట్టదు దుమ్ము చేరినా కూడా వెంటనే దానిని దులిపేయచ్చు. కాబట్టి అల్యూమినియం చంద్రమండలం మీద ఉండడానికి ఇది నివాసయోగ్యానికి అనుకూలమైనదని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.చంద్రునిలో ఒక భాగంలో అల్యూమినియం, టిటానియం, ఐరన్ ఇవన్నీ ఉన్నట్లు కనుగొన్నారు. భూమి మీద ఏమి తయారుచెయ్యాలన్న వీటితోనే పని .

4. **జల (Water Ice)** చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో నీటి చురుగ్గా ఉన్నట్లు కనుగొనబడ్డది.
* ఇది త్రాగునీటి కోసం కాదు మాత్రమే కాదు, హైడ్రోజన్, ఆక్సిజన్ విడదీసి ఇంధనం తయారీకి వాడవచ్చు.

3.చంద్రవనరులు అవసరం ఏమిటి?

 

చంద్ర వనరులు

చంద్రవనరులు కోసం వెతకవలసిన అవసరం ఏముంది అనే ప్రశ్నకి మన సమాధానం ఏంటంటే మానవుల యొక్క ఉనికిని అంటే భూమి మీద జీవించడానికి అంతరిక్ష పరిశోధన అనేది కచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే చంద్రునిలో మానవునికి అవసరమైనటువంటి హైడ్రోజన్, నీటి కొరత, ఖనిజాలు లోహము ఇలాంటివన్నీ కూడా అవసరమైనటువంటి పరిస్థితులనేవి ఉన్నాయి అసలు ఎందుకు అవసరం పడిందో మనము ఒక్కొక్కటిగా చూద్దాం.

  • భూమిపై వనరుల కొరత:

  • దినాలు గడిచే కొద్దీ భూమి పైన నీరు తగ్గిపోతుంది అంతే కాకుండా నాలుగు మరింత ఎక్కువగా వాడటం వల్ల ఇంధనాలు కూడా తగ్గిపోతున్నాయి అందువలన భూమి మీద నీరు ఇంధనాలు అనేవి చాలా అవసరంలో ఇవి పుష్కలంగా ఉన్నాయి కానీ ఇవి మానవునికి ఉపయోగపడే విధంగా ఎలా దిగుమతి చేసుకోవాలి అన్నటువంటి విషయాలపై ముఖ్యమైనటువంటి అన్వేషణ జరుగుతోంది.

    సూర్యుని
    40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి
  • నీరు అనేది దేవుడు ఇచ్చినటువంటి వరం కాబట్టి అది లోటు అనేది కొద్దిగా కష్టమైన పుట్టిన మిగిలినటువంటి ఇంధనాలు కొద్దిగా లోపించినటువంటి భాగమే ఎందుకంటే కొన్ని దేశాలలో మాత్రమే పెట్రోలియం మరియు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. మరికొన్ని దేశాలలో అయితే ఇంధనము అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ చంద్రునిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఈ రెండు ఉండటం వలన ఉత్పత్తికి చాలా ఉపయోగపడుతుంది.

  • భూమి మీద ఇలాంటి అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి చంద్రుని మీద అన్వేషించాల్సినటువంటి అందువలన నాసా శాస్త్రవేత్తలు కొన్ని విలియందు డానులు పరిచిన శోధన కోసం అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు.చంద్రవనరులు అందువల్ల చంద్రుడి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

విశ్వ పరిశోధనకు నిలయం:

    • చంద్రుడిని base camp లాగా ఉపయోగించి, అంగారకుడి వంటి ఇతర గ్రహాలపై ప్రయాణాలు సులభతరం అవుతాయి.

    • చంద్రుడిపై స్థిరమైన మానవ నివాస కేంద్రాలు ఏర్పడితే, అక్కడి వనరుల వాడకం అవసరమే అవుతుంది.

4.చంద్ర వనరుల ఉపయోగాలు ఏమిటి?

 చంద్రునిపై ల్యాండింగ్ :

  1. చంద్రవనరులు

    అంతరిక్ష వనరుల స్వయం సమృద్ధత (In-Situ Resource Utilization – ISRU):

    • భూమి నుండి వనరులను ఎక్కించకుండా చంద్రుడి వనరులతోనే అవసరాలు తీర్చుకోవచ్చు.

    • ప్రయాణ వ్యయాలు తక్కువ అవుతాయి.

  2. అర్ధవంతమైన శక్తి వనరులు:

    • చంద్రవనరులు Helium-3 ద్వారా భూమికి శక్తి సరఫరా చేసే అవకాశం ఉంది.

    • చంద్రవనరులు ఇది స్వచ్ఛమైన శక్తి రూపంగా భావించబడుతోంది.

  3. భవిష్యత్తు స్థిర నివాసాలు:

    తోకచుక్కలు
    20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి
    • చంద్రవనరులు మానవులకు చంద్రుడిపై స్థిరంగా నివసించేందుకు అవసరమైన నీరు, ఆహారం, గాలి వంటి అవసరాల కోసం అక్కడి వనరులే ఆధారంగా ఉంటాయి.

    • చంద్రవనరులు శోధన కోసం ప్రస్తుత కార్యక్రమాలు

    • చంద్రవనరులు NASA – Artemis Program: చంద్రుడిపై మళ్లీ మానవులను పంపించేందుకు, అక్కడి వనరులపై పరిశోధన చేపడుతున్నారు.

    • చంద్రవనరులు ISRO – Chandrayaan Missions: చంద్రుడి ఉపరితల పరిశీలన ద్వారా నీటి మనుగడను నిర్ధారించారు.

    • China – Chang’e Missions: Lunar samples సేకరించి, వనరులపై అధ్యయనం చేస్తున్నారు.

    • Private Companies: SpaceX, Blue Origin లాంటి ప్రైవేట్ కంపెనీలు కూడా వనరుల కోసం ప్రణాళికలు వేస్తున్నాయి.

వ్యక్తులు వీటిని కూడా  అడుగుతున్నారు

1. చంద్రునిలో సహజ వనరులు ఏమున్నాయి?

ఆకాశంలో ఎంతో దూరం లో ఏమీ ఉన్నాయి కింద నుంచి శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా చంద్రునిలో నీటిమంచు ప్రాంత ము అనేది ఉంది.

2.చంద్రునిపై సహజంగా సంభవించే పదార్థాలు ఇప్పటికే ఉన్నాయా? 

చంద్రునిలో సహజంగా పదార్థాలు ఎప్పటికీ అవి ఏంటంటే నీటి మంచు, లోహాలు, రేరియత్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చంద్రునిలో ఇప్పటికీ ఉన్నాయి.

3. చంద్రుడిపై మైనింగ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి?

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

చంద్రునిపై మైనింగ్ కార్యక్రమాల వల్ల మైనింగ్ చేయడం వల్ల హీలియం త్రీ అనేటువంటి వాహనం సహజంగా భూమి మీద తక్కువ గా చంద్రునిపై హీలియం త్రీ అనే వాయు వల్ల శుద్ధమైన శక్తి విడుదలవుతుంది దీని వల్ల చంద్రునిపై మైనింగ్ చేయడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మారింది. భూమి మీద ఇంధనం ఖర్చు అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కానీ అంతరిక్షంలో హీలియంత్రి అనే వాయు వల్ల ఇందును తయారు చేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.

అందువలన చంద్రునిపై మైనింగ్ కార్యక్రమం అనేది తప్పనిసరి పని అయిపోయింది.

 

 

 

 

 

 

 

Leave a Comment

Top
Index