గ్రహాల అన్వేషణ-పరిచయం
సాధారణంగా గ్రహాలను ఉపయోగించి తేదీలను నిర్ణయిస్తారు సౌర వ్యవస్థలో గ్రహాలు అనేవి సంచలనాత్మకంగా ఉంటాయి. మన కంటికి కనిపించేవి కొన్ని ఉంటాయి. కంటికి కనిపించదు కొన్ని ఉంటాయి వాటిని గుర్తించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇప్పుడు కంటికి కనిపించినవి కూడా చాలావరకు అవి గుర్తించబడ్డాయి.
గ్రహాల అన్వేషణ-బుధుడు
- బుధుడు: బుద్ధుడు యొక్క అన్వేషణ కోసము మనము తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఇది ఎప్పుడు ఆవిష్కరించింది అనేటువంటి తేదీ మాత్రమే ఇంతవరకు కనుగొనబడలేదు.
- అంతరిక్ష వ్యోమగాములు ఎప్పుడైతే బుధుడు గ్రహానికి చేరుకున్నారో అక్కడ కొన్ని మాత్రలు వారు కనుగొన్నారు అయితే ఈ మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయో అన్నది వారు అన్వేషణలో ఒకటి కనుక్కున్నారు ఏంటంటే ఒక ఖగోళ శాస్త్రవేత్త ఉన్నారు అతని పేరు ఆశ్చర్యం ఆ శాస్త్రవేత్త తయారు చేసి ఇక్కడ వదిలివేసి వెళ్లి ఉండవచ్చు అని వారు కనుగొన్నారు.
- అంతేకాకుండా బుదురు గ్రహం మీదకి వెళ్ళినప్పుడు మరి ఒకటి కూడా వారు కనుగొన్నారు ఏంటంటే బాబులో నేను నక్షత్రాలు మరియు నక్షత్ర రాశుల యొక్క అతి పెద్ద రికార్డులు ఆ గ్రహం మీద ఉన్నాయి.
- తర్వాత రొమాన్లు ల్లో పరిపాలించారు రోమన్లు మెర్క్యూరీ గ్రహాన్ని తమ దూత దేవుడి పేరు మీద పిలిచారు. ఎందుకంటే ఇది ఇతర గ్రహాల కంటే వేగంగా ఆకాశంలో కదులుతుందని వారు బుధుడు గ్రహాన్ని దేవుడుగా కొలిచారు.
- ఇప్పుడు మనము బుద్ధ గ్రహం యొక్క ఉష్ణోగ్రతల గురించి తెలుసుకుందాము సాధారణంగా ఉష్ణోగ్రత 840 ఫారం నుంచి 450 సెంటీమీటర్ల వరకు పెరుగుతూ ఉంటాయి.
- బుధుడు యొక్క ఆకారాన్ని మనము పరిశీలించినట్లయితే ఇది సాధారణంగా 331 మైళ్లు వ్యాసంతో మరీ అంతకంటే భూమిక అంటే 18 రెట్లు ఇది చిన్నదిగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి 88 రోజులకు ఇది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది బుద్ధ గ్రహం పై ఒక రోజు 59 భూమి రోజుల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.
- మన వ్యోమగాములు టెలిస్కోప్ ను ఉపయోగించి 1974 మరియు 75 లో మొట్టమొదటిసారిగా మారినర్ 10 మెర్క్యూరీని సందర్శించింది దీని యొక్క ఆకారం ఎలా ఉందంటే గ్రహంలో సగం కంటే ఇది తక్కువ భాగాన్ని మాత్రమే ఇది చూసింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మిగతా మిగిలిన భాగము చూడాలని ప్రయత్నించారు కానీ అక్కడ ఎవరు కూడా కనిపించలేదు ఆ తర్వాత 2008లో నాసా యొక్క మెసెంజర్ అంతరిక్ష నౌక అక్కడికి వెళ్లింది. 2011వ సంవత్సరంలో అది గ్రహం చుట్టూ తిరిగింది. ఫోటోలను భూమికి పంపడం అప్పటినుంచి అది ప్రారంభమైంది.
గ్రహాల అన్వేషణ-శుక్రుడు
- శుక్రుడు: 21 సంవత్సరాల క్రితమే శుక్రుడు యొక్క గ్రహాన్ని పరిశీలించి ఆ గ్రహం లో ఏమి ఉన్నది అనేటువంటి పరిశీలించి ఈ విధంగా 21 సంవత్సరాలు నుంచే వారు పరిశీలించి రికార్డింగ్ అనేది చేశారు. శుక్ర గ్రహాన్ని గురించి 1600 BC బబులోనీయులు ఈ గ్రంథంలో వారు రాశారు. పురాతనక గోళ పత్రాలలో ఇది కూడా ఒకటి 1610 లో టెలిస్కోప్ ద్వారా శుక్రుడిని మొట్టమొదటిగా పరిశీలించారు ఎవరంటే గెలీలియో గెలీలి గ్రహము చంద్రులు లాగే ఉంటుందని చంద్రుడు ఏ విధంగా అయితే ప్రయాణిస్తుందో అదే విధంగా ప్రయాణిస్తూ ఉందని అతను గమనించాడు ఇది ముందుగా అనుకున్నట్లుగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ భూమి చుట్టూ మాత్రము ఇది తిరగదు అని కోపర్నికల్స్ అనేటువంటి వ్యోమగామి ఒక అభిప్రాయానికి మద్దతును ఇచ్చాడు.
- శుక్రుని యొక్క విపరీతలను 900 ఫారం ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. శుక్రుడుకు తెలిసిన చంద్రులు అసలు లేరు. మరియు భూమిక అంటే 20% ఇది చిన్నదిగా ఉంటుంది ఈ గ్రహం మీద ఒక సంవత్సరం 250 నుంచి లేదా 225 భూమి రోజులకి సమానంగా ఇది ఉంటుంది.
- పురాతన గ్రంథాలలో శుక్రుని యొక్క గుర్తు స్త్రీకి గుర్తుగా దీనిని వాడుతారు శుక్రుని యొక్క లక్షణాలు మూడు ఉంటాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ మహిళల పేర్లతో ఇవి పిలవబడుతూ ఉంటాయి. మిగిలిన మూడు అల్ఫారిజియ బీటా రిజియ మరియు మాక్వెల్ పార్టీస్ అని పిలుస్తారు.
గ్రహాల అన్వేషణ-భూమి
- భూమి: మొట్టమొదటిగా అంతరిక్షం లోనికి వెళ్ళిన తర్వాత అక్టోబర్ 24 1946వ తారీఖున అంతరిక్షం నుండి భూమిని ఒక ఫోటో అయితే తీశారు దాని పేరు వి2 టెస్ట్ రాకెట్ దీని ద్వారా భూమిని ఒక ఫోటో తీశారు.
- అంతరిక్షములోని భూమిని ఫోటో తీసిన తర్వాత వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది అని తెలియజేశారు అయితే ఇంతకుముందు భూమి బల్లపురపు గా ఉంది అనేటువంటి వాదన కొంతమంది కుండేది. కానీ ఎప్పుడైతే ఫోటో అయితే తీసారో వారి యొక్క అభిప్రాయం అయితే మారిపోయింది గ్రీకు తత్వ శాస్త్రవేత్తలు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో వరకు భూమి గోళాకారముగాను లేకపోతే బల్లపరుపుగా ఉన్నట్టు వారు కేవలము ఊహించేవారు కానీ ఎప్పుడైతే ఫోటో అయితే తీశారో అప్పుడు వారి యొక్క నిజాన్ని వారు తెలుసుకున్నారు.
- హలో స్టిక్ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త భూమి గోళాకారంగా ఉందన్నటువంటి భావనకు సపోర్ట్ ఇచ్చారు. మరియు మధ్యయుగ కాలం వరకు కూడా ఈ ఆలోచన అనేది ఓకే భూమి బృందంగా ఉందని మధ్య యుగ కాలంలో నాటు ప్రజలు వారు విశ్వసించారు.
- కొంతమంది భూమి చుట్టూ తిరగడానికి ప్రయత్నించారు వారు చేసి పెట్టినన్ మాగలదాని మరియు జువాన్ శభాష్టియన్ ఎల్ కానోలు వీరు ప్రపంచ యాత్రికులు భూమి గుండ్రంగా ఉందని వారు తెలియజేశారు ఎందుకంటే వారు భూమి చుట్టూ కూడా తిరిగారు వారు ఫోటోలు తీసుకొని ఆధారాలు అనేవి అంతరిక్ష వ్యమగములకు మరియు ప్రపంచానికి వారు తెలియజేశారు.
- భూగోళ శాస్త్రజ్ఞులు భూమిని అన్వేషించిన తర్వాత వారు ఒక విషయాన్ని కనుగొన్నారు ఏంటంటే భూమి నాలుగు పొరలను కలిగి ఉంటుందని అది ఏమిటంటే క్రైస్తు మాటిలు బయటికోరు మరియు లోపలి కోరు అంతేకాకుండా 70% నీటిని కలిగి ఉందని భూమి యొక్క శాస్త్రవేత్తలు తెలియజేశారు.
- మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూమి యొక్క శాస్త్రవేత్తలు భూమిలో ఒక ఇనుము ఉందని అంతేకాకుండా భూమిలో ఉన్నటువంటి ఆ నిఖిల్ పరిమాణంలో ఉన్న వాటన్నిటికీ సూర్యుడు భద్రపరిచేవాడని కనుగొన్నారు.
గ్రహాల అన్వేషణ-మార్స్
- మార్స్: క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల క్రితము ఈజిప్టు దేశంలో ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా అంగారక గ్రహాన్ని చూశారు.ఆ తర్వాత దానిని పరిశీలించిన ప్రారంభం చేశారు.క్రీస్తుకు పూర్వము 300 ప్రాంతంలో అరిస్టాటిల్ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త అంగారక గ్రహం ముందు నుండి చంద్రుని చేరుకున్నాడు. ఈ విధంగా చంద్రుని చేరుకున్న తర్వాత ఒక విషయాన్ని అయితే ప్రపంచానికి వెల్లడించాడు మొట్టమొదటగా చంద్రుని తర్వాత అంగారక గ్రహము చాలా దగ్గరలో ఉంటుందని తెలియజేశారు ఇది కచ్చితంగా చంద్రునికి దగ్గరగా ఉంటుంది భూమికి దూరంగా ఉంటుందని అంతర్జాతీయ వేమగాములు ఇది నిరూపించారు.
- గెలీలియో 168 మరియు 1610 ఈ మధ్యలో అంగారక గ్రహం యొక్క మొట్టమొదటి తెలుసుకోపులో ఫోటోలను తీసి భూమికి పంపించారు అంతేకాకుండా అంగారక గ్రహం యొక్క రికార్డులను నమోదు చేశారు.
- అయితే అప్పటి కాలంలో ఉపయోగించిన రాకెట్లు మరియు ఎప్పటి కాలంలో ఉపయోగించినటువంటి రాకెట్ల యొక్క ఫోటోలు యొక్క నాణ్యత అప్పటికంటే ఇప్పుడు నాణ్యత ఎక్కువగా ఉంది అప్పుడు నాణ్యత ఎక్కువగా ఉన్నట్టు తక్కువగా ఉన్నట్టు చూపించింది.
గ్రహాల అన్వేషణ-బృహస్పతి
- బృహస్పతి: బృహస్పతి నీకు నీ వేల సంవత్సరాలుగా సంచరిస్తున్నటువంటి ఒక నక్షత్రంగా పేర్కొంటారు మొట్టమొదటిగా బబులోను కాలంలో నివసించినటువంటి వ్యోమగాములు వారి యొక్క రికార్డుల్లో క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలో మొట్టమొదటిగా బృహస్పతి అనే పేరుని వారు లెక్కించారు.
- క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం వచ్చింది. అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రాచీన చైనీయులు ఆకాశాల్లో విహరించి దానిని 12 రాసి చక్రాలుగా వారు ఆ కాలంలో ఉన్న వారు విభజించారు బృహస్పతి లేదా సంవత్సర నక్షత్రం ప్రతి సంవత్సరము ఒక ప్రాంతం గుండా వెళుతుంది.
- 1610 లో బృహస్పతి అనేటువంటి ఒక పెద్ద నక్షత్రానికి నాలుగు పెద్ద చంద్రులు ఉన్నాయని గెలీలియో అనే శాస్త్రవేత్త కనిపెట్టారు దీనిని గెలీలియన్ చంద్రులు అని కూడా పిలుస్తారు ఎందుకంటే కష్టపడి కనిపెట్టాడు కదా అయితే ఆ నాలుగు చంద్రుల పేర్లు మనం చెప్తున్నాను అయ్యో యూరోపా గని మీట్ మరియు కాళిస్తూ అని అంటారు ఇవి నాలుగు చంద్రుల యొక్క పేర్లు.
- అయితే గెలీలియో కనిపెట్టినటువంటి ఈ నాలుగు చంద్రులు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ నాలుగు చంద్రులు సూర్యుని చుట్టూ తర్వాత భూమి చుట్టూ కానీ అసలు తిరగని తిరగకుండా అలాగే ఉన్నాయి ఇది సంచలనం రేపింది.
- 1973లో అంతరిక్ష పరిశోధన నౌ పయనీరు 10 మొట్టమొదటిసారిగా బృహస్పతిని ఇది దర్శించింది మొట్టమొదటిగా బృహస్పతిని దర్శించి దాని దగ్గరకు వెళ్లి ఎలా ఉందో అనే ఫోటోలు తీసింది భూమి మీదకి కూడా పంపించింది అప్పుడు భూమి మీద ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు వాటి యొక్క లక్షణాలను ఆ ఫోటోలను చూసి వారు ప్రపంచానికి తెలియజేశారు.
- మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని గ్రహాల కంటే కూడా బృహస్పతి అనేటువంటి గ్రహము అతి పెద్దదిగా ఉంటుంది. దీనికి మొత్తము 50 చంద్రులను ఇది కలిగి ఉంటుంది అంతేకాకుండా మూడు వలయాలు దీనికి ఉన్నాయి.
- ఈ గ్రహాన్ని సందర్శించినప్పుడు ఒక విచిత్రమైన విషయాన్ని కనుగొన్నారు అది ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఒక అద్భుతమైన తుఫాను ఇది కలిగి ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు
- భూమి మీద కంటే కూడా బృహస్పతి మీద ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది ఉదాహరణకి భూమి మీద ఎవరైనా 100 పౌండ్లు ఉన్నారంటే బృహస్పతి మీద 114 కిలోలు బరువు ఉంటారు అంటే ఉదాహరణకి 45 కేజీలు గాని ఉంటే భూమి మీద బృహస్పతి మీద 114 కేజీల వరకు ఉంటారని అర్థం.
గ్రహాల అన్వేషణ-శనిగ్రహం
గ్రహాల అన్వేషణ-శనిగ్రహం
- శని గ్రహం కనుగొనబడిన తేదీని ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ మొట్టమొదటిగా దీన్ని సిరిగిందో నమోదు చేసినట్లు వారు తెలుసుకున్నారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరం ప్రాంతంలో శని గ్రహము లేదా నిధి నక్షత్రం గురించి పురాతన రికార్డులను వ్రాశారని చెబుతున్నారు దీనిని రాత్రిపూట మెరుపులాగా దీనిని అభివర్ణించారు.
- పురాతన కాలంలో గ్రీకులు పరిపాలించారు ఎప్పుడంటే ఏసుక్రీస్తు పుట్టకముందు 400 సంవత్సరాల క్రితం వారు వ్యవసాయములు చేస్తూ ఉంటారు కదా వ్యవసాయం యొక్క దేవుడు ఈ శని గ్రహం అని వారు పూజించేవారు దీనికి ఒక పేరు కూడా పెట్టారు దానికి క్రోనోస్ అని పేరు పెట్టారు. గ్రీకుల తర్వాత రోమా సామ్రాజ్యం అనేది ఈ ప్రపంచాన్ని పరిపాలించింది రోమీయులు పరిపాలన ప్రారంభంలో ఆ నక్షత్రాన్ని సాటర్నస్ అనే పేరు పెట్టారు.
- ఒక ప్రయోగాన్ని మనము చేసినప్పుడు మనము ఎంత కష్టపడినా కూడా మనము చూసినది ఒకటి చెప్పినది ఒకటే అయితే దానికి విలువ అనేది తగ్గిపోతుంది ఈ గెలీలియోని శాస్త్రవేత్త కూడా ఇలాగే చేశాడు శని గ్రహాన్ని పరిశీలించి మూడు వలయాలు ఉన్నాయని అతను కనుగొన్నాడు కానీ అతను మూడు భాగాలు లేదా ట్రిపుల్ గ్రహము కలిగిన వస్తువు అని అనుకొని దారిలో మూడు వస్తువులు ఉన్నాయని చెప్పాడు కానీ చివరికి పరిశీలించేసరికి అది మూడు వలయాలుగా పేర్కొన్నారు.
- అయితే 40 సంవత్సరాల తర్వాత క్రిస్టియన్ కి విజయం అనేటువంటి అంతర్జాతీయ వేమగామి ఆ వస్తువులు వాస్తవానికి అవి వస్తువులు కాదు అవి వలయాలు అని అందరికీ తెలియజేశాడు ఈ వలయాల యొక్క నిర్మాణం ఎలా ఉందంటే ఒకటి రాయి రెండు మంచుతో ఇవి కప్పబడి తయారు చేయబడి అలా ఉన్నాయి అని చెప్పాడు.
- ప్రతి గ్రహానికి చంద్రులు ఉన్నట్లే శని గ్రహానికి కూడా 53 చంద్రులు ఉన్నారు సూర్యుడు నుంచి ఇది 886 మిలియన్ల మైళ్ళు ఇది దూరంలో ఉంది దీని ప్రతిభావంతమైనటువంటి ఉష్ణోగ్రత 288 ఫారెన్హీట్ ఉంటుంది.
- ఒక శని సంవత్సరం అంటే భూమి మీద ఒక సంవత్సరం అంటే 365 రోజులు కదా కానీ ఒక శని సంవత్సరం అంటే 29 సంవత్సరాలు గడిస్తే ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం తో సమానం ఎక్కడ శని గ్రహంలో. శని గ్రహం నుంచి 20,000 km కు ఎత్తుకు వెళ్ళిన తర్వాత శని గ్రహం యొక్క ఫోటోలను తీసి భూమికి పంపించింది.గ్రహాల అన్వేషణ
- యురేనెస్:1781 యురేనస్ కనుగొనబడింది సర్ విలియం హెయిర్ స్టైల్ అనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త దీనిని కనిపెట్టాడు.ఇతను మొట్టమొదటిసారిగా పాలపుంత యొక్క నిర్మాణాన్ని గుర్తించాడు.
- 1977 లో కొంతమంది ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఈ శని గ్రహాల్లో కూడా వలయాల బ్యాండ్ ఇది కలిగి ఉందని వారు గుర్తించారు. చాలా దూరంలో ఉన్న నక్షత్రము ఎస్సీ SAO 158687 అనేటువంటి నక్షత్రము యురేనస్ గ్రహము ముందు వెళుతున్నట్లు వీరు గమనించారు.
- వాయేజర్ 2 1986లో మొట్టమొదటిగా అంతరిక్షానికి బయలుదేరింది ఇది 10
- కొత్త చంద్రుడు కనిపెట్టింది అయితే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియచేసింది.
- శని కంటే బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఇది కలిగి ఉంటుంది అంతేకాకుండా గ్రహం యొక్క మేఘాలయొక్క పైభాగం నుండి 81,500 కిలోమీటర్ల దూరంలోనికి వచ్చిన తర్వాత ఇది రెండు కొత్త వలయాలను కనిపెట్టింది వాయిస్ ఇప్పటికీ యురేనస్ను చేరుకున్నటువంటి మొట్టమొదటి అంతరిక్ష నౌక.
- గ్రహాల అన్వేషణ
- యురేనస్ అనే గ్రహము నీలిరంగును కలిగి ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్నటువంటి వాయువు మీథేన్ దీనిని వింతగా ఇది నీలిరంగులో ఇది పొందుతూ ఉంటుంది ఇది ఒక చిన్న మంచు పదార్థం లాంటిది వేడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది దీనిని మంచు కూడా ఇందులో ఉంటుంది. అందువలన వేడి మరియు మంచు ఇవి రెండు కలగలిపిన యురేనస్ చాలా అద్భుతంగా ఉంటుంది.
- యురేనస్ అనే గ్రహము చూడటానికి చాలా వంకరగా ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది సగటు ఉష్ణోగ్రత 350 డిగ్రీలు ఉంటుంది.
- మన భూమి మీద 24 గంటలు ఒక రోజు గ డవడానికి పడితే యూరినస్ గ్రహంపై మాత్రం ఒకరోజు 17 గంటలు పడుతుంది మరియు ఆ గ్రహం మీద ఒక సంవత్సరము భూమిపై 84 సంవత్సరాల కి సమానంగా ఉంటుంది.