15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పాలపుంత గురించి ఒక 15 అద్భుతమైన వాస్తవాలను మనము తెలుసుకోబోతున్నాం తప్పక చదవండి.

 

పరిచయం:

ఫ్రెండ్స్ మనము భూమిని ఆలోచించినట్లైతే భూమి ఒక పెద్ద గ్రహంగా అని మనము ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఒకసారి పాలకొంత గెలాక్సీ అంతరిక్షంలో ఉన్నటువంటి వస్తువులను ఒక చిన్న గ్రహంగా మనకి అసలు భూమి ఎంత పెద్ద పరిమాణంలో ఉంది? అది చిన్నదా పెద్దదాన్ని తెలుసుకోవడానికి ఒక్కసారి అంతరిక్షంలో ఉన్న పాలపుంత మనము గానీ ఆలోచిస్తే భూమి ఒక చిన్న గ్రహంగా మనకి అనిపిస్తుంది. దీని గురించి మనము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పాలపుంత గురించి మనము తెలుసుకోవాలి.

పాలపుంత అంటే ఏమిటి?

మన విశ్వంలో భూమితో పాటు రకరకాల గ్రహాలు ఉన్నాయి ఆకాశంలో కొన్ని విలియంలు మరియు విలియనులకి నక్షత్రాలు అంతుచిక్కనటువంటి వేల కొలది కొన్ని కోట్ల కలదు ఎన్నో ఉన్నాయి. నక్షత్రాలు గ్రహాలు సూర్యుడు భూమి అంగారకుడు  వీటన్నిటిని కలిపి పాలపుంత అంటారు. కొన్ని వేలకోట్ల కొన్ని మిలియన్ల నక్షత్రాల సమూహాలు అన్నిటిని కలిపి పాలపుంత గెలాక్సీ అని అంటారు.

సౌర వ్యవస్థ ఎక్కడ ఉంది?

 

సౌర వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే అది మధ్య భాగంలో ఒక బొటనవేలు ఆకారంలో ఉన్నటువంటి భుజం లో ఉంటుంది.

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

పాలపుంత లోని నక్షత్రాల సంఖ్య ఎంత ఉంటుంది?

పాలపుంతలో ఉన్నటువంటి నక్షత్రాల మొత్తాన్ని మనము లెక్కపెట్టినట్లయితే శాస్త్రవేత్తలు ఒక అంచనా ప్రకారం ఏమీ చెప్పారంటే సుమారుగా 20,000 కోట్లనుంచి 30 నుంచి 40 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నా యనిర్వేదలచిన వీటిలో చిన్న చిన్న నక్షత్రాలు అనేవి ఇవి పట్టించుకోలేదు నిజంగా చెప్పాలంటే నక్షత్రాల యొక్క సంఖ్యను మనము లెక్క కట్టాలి అనుకుంటే మన జీవితమే సరిపోదు. ఈమధ్య హబుల్ స్పేస్ టెలిస్కోప్ ని అంతరిక్షంలోకి పంపించిన తర్వాత అంతరిక్షంలో ఉన్న నక్షత్రాల సంఖ్య నిధి లెక్కపెట్టడం ప్రారంభించింది అయితే ఇది సుమారుగా కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలను ఇది లెక్క పెట్టింది మద్యపానంలో కొన్ని దూళికణాలు కొన్ని రకాల మేఘాలతో ఉండటం వలన ఇది లెక్కపెట్టడం చాలా కష్టతరమైనటువంటి పని అని ఆ మిషను తేల్చేసింది. కానీ సాధ్యమైనంత వరకు కొన్ని లక్షల కానీ  నక్షత్రాలు లెక్క పెట్టింది.

పాలపుంతలో జీవం  ఉందా?

పాలపుంతలు జీవం ఉందా లేదా అని మనము పరిశీలించినట్లయితే సాధారణంగా మనకు వచ్చే జవాబు ఏంటి ఒక భూమి మీద తప్ప వేరే ఒక గ్రహం మీద అసలు జీవించడానికి అనుకూలించడం అనేది అసాధ్యమైన పని అని ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ శాస్త్రవేత్తలు మాత్ర ము కొన్ని గ్రహాలు మీద మనము జీవించడానికి అనుకూలతలు ఉన్నాయి.

  1. అని దీనికి గల ముఖ్య కారణాలు మనము తెలుసుకుందాం.. పాలపుంతలో కొన్ని వేల లక్షల నక్షత్రాలు ఆవేళ నక్షత్రాలలో కొన్నిటిమీదైనా జీవం ఉండే అవకాశం ఉందా అని వాటి మీద దృష్టి సారించి పరిశీలన ఇది ఒక రకమైన కారణం.
  2. జీవము జీవించడానికి ముఖ్యమైన మూలాధారం ఏమిటి? నీరు మరియు కార్బన్డయాక్సైడ్ నత్రజని ఇతర రకాల వాయువులే కదా మరి గ్రహాలు లో కూడా కార్బన్డయాక్సైడ్ నీరు ద్రవము అన్ని రకాలుగా గ్రహాలలో కూడా ఉన్నాయి. ఇంకా మరి కొన్ని గ్రహాలు కొన్ని రకాల మిషన్లను ఉపయోగించి ఇప్పటివరకు 5వేల గ్రహాలను ఇప్పుడు కనుగొన్నారు.
  3. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ గ్రహాలు అన్నిటిని పరిశీలించిన మెదట మానవాళి జీవించడానికి ఎటువంటి ఆధారాలు ఇంతవరకు కనపడలేదు. కాబట్టి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఒక భూమి మీద తప్ప మరి ఏ ఇతర గ్రహం మీద మానవాళి నివసించడానికి అవకాశం లేదు అని ఇంతవరకు మనము తెలుసుకోవచ్చు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు వేరొక గ్రహం మీద జీవించడానికి ఆధారాలు ఉన్నాయి అని ఇంతవరకు నిరూపించలేదు.

పాలపుంత  లో బ్లాక్ హోల్స్ ఉన్నాయా?

  • పాలపుంత గెలాక్సీ యొక్క మధ్య భాగంలో మన ఊహకు అందనటువంటి ఒక పెద్ద భారీ బ్లాకు అది ఎంత పెద్దదంటే మన సౌర వ్యవస్థలో సూర్యుడు ఉన్నాడు కదా ప్రియులు అన్నిటిని పాల్గొని సూర్యులు కలిపితే ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్ద బరువుని ఇది కలిగి ఉంటుంది. అసలు ఊహించలేము కదా. దీనినే సూపర్మాసివ్  బ్లాక్ హోల్ అని అంటారు. ఇది భూమి నుండి సుమారుగా 27 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది.
  • కొన్ని నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ధూళి దుమ్ము అనేక రకాల వాయువులు కరిగిపోయి చివరికి నక్షత్రాలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది నక్షత్రాలు అంతరించిపోయినప్పుడు అది బ్లాక్ హోల్స్గా ఏర్పడతాయి ఇది బ్లాక్ హోల్స్ పాలపుంతలు మధ్యభాగంలో ఉంటాయి. దీనినే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అని పిలుస్తారు
  • పాలపుంత లోని మద్యస్థ భాగంలో కొన్ని చిన్న చిన్న బ్లాక్ హోల్స్ ఉన్నాయి ఇవి పైనున్న వాటికంటే తక్కువగా ఉన్నా కూడా ఇవి లెక్కలేనటువంటివి శాస్త్రవేత్తలు అంచనా వేశారు శాస్త్రవేత్తలు కనిపెట్టలేని . బ్లాక్ హోల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ బ్లాక్ హోల్స్ ను ఎలా గుర్తిస్తారు అంటే ఈ నక్షత్రాలు చుట్టూ కొన్ని కాంతి కిరణాలు విలువడుతూ ఉంటాయి. వీటి కారణంగా అక్కడ బ్లాక్ హోల్స్ ఉన్నాయి శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి మిషన్ల సహాయంతో వాటి ఉన్నటువంటి XRAY  సహాయముతో వీటిని కనుక్కుంటారు.

పాలపుంతలోని మరిన్ని విశేషాలు

పాలపుంత

1. గెలీలియో అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1620లో అంతర్జాతీయ వ్యోమగాలుగా పేరుపొందాడు.
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా పాలపుంత యొక్క కాంతిని చూసి నక్షత్రాలు అని అనుకున్నాడు కానీ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ పాలపుంత ఎలా ఉంటుందో దాని ఆకారము మరియు దాని యొక్క హద్దులు ఎంతవరకు వ్యాపించి ఉన్నాయో పాలపుంత వెలుపల మరల చాలా గెలాక్సీలు ఉన్నాయని కనుగొన్నట్లు చెబుతారు.

2. అంతరిక్షంలో పాలపొంత దగ్గర ఒక అద్భుతమైన సన్నివేశము వారు కల్లారా చూసారు. అది ఏమిటంటే పాలపుంత దగ్గరే ఆండ్రో మెడ అనే మరియొక గెలాక్సీ ఉంది అది మరి పాలపుంత ఇవి రెండు కూడా ఒక సెకండ్ కి 120 కిలోమీటర్ల వేగంతో ఒకదానికి ఒకటి కదులుతూ ఉన్నాయి. భవిష్యత్తులో నాలుగు బిలియన్ సంవత్సరాల తర్వాత ఇవి ఒకదానికి ఒకటి ఢీకొంటాయని చరిత్రకారులు చెబుతున్నారు.

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

3. పాలపుంత దగ్గర ఒక గెలాక్సీ కేంద్రం అనేది ఒకటి ఉంది ఆ గెలాక్సీ కేంద్రం దగ్గర ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉందని బలమైన ఆధారాలు సేకరించి భూమి వద్దకు పంపించారు.

4. ఈ పాలపుంత అనే పేరు గ్రీకు లో ఉపయోగించారు గ్రీకు భాష నుండి ఈ పాలపుంత అనేటువంటి పదం అనేది వచ్చింది ఎందుకంటే ఆకాశంలో మసకపాల పట్టి లా కనిపిస్తుంది కాబట్టి దీనికి పాలపుంత అనే పేరు పెట్టారు.

5. కొన్ని పురాణాలు రకరకాల కథలనేది చెబుతూ ఉంటాయి అసలు అవి నిజమో అబద్ధాలు మనకైతే తెలీదు గానీ ఆ పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే ఒక ఒక కుక్క మొక్కజొన్న పిండి సంచిని దొంగిలించింది అప్పుడు దానిని వెంబడించడంతో ఆ సంచిని చీల్చినప్పుడు అందులో ఉన్న పిండి పాలపుంత ఏర్పడిందని చెబుతారు దీనినే కుక్క పారిపోయిన మార్గం అని కూడా పిలుస్తారు.

6. భూమి మీద నుండి పాలపుత్తని ఒక్కసారి మనం గమనిస్తే అనేక నక్షత్రాల కలయికతో ఉన్నట్లు కనిపిస్తుంది ఆ నక్షత్రాలు ఇంచుమించు 2000 నుంచి 3000 వరకు మనము అనుకుంటాం కానీ అవి 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాల మధ్య పాలపుంత ఉంటుంది.

7. పాలపుంత లో ఉన్న నక్షత్రాలు సూపర్ నోవా ద్వారా కొన్ని నక్షత్రాలు పేలిపోతూ ఉంటాయి. అదే విధంగా తిరిగి మరలా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవి పాల పంతులు ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు.
8. అంతరిక్షంలో మనము గానీ పాలపుంత ఫోటో తీయాలి అనుకున్నామంటే అది మనము తీయలేము ఒకవేళ ఎవరైనా చూపించినట్లయితే అది ఎవరైనా కళాకారుడు తీసిన చిత్రకారుని ఫోటో కావచ్చు లేదంటే అది ఒక గెలాక్సీ ది కావచ్చు అంతరిక్షంలో అయితే పాలపొంతని మనము ఫోటో తీయటానికి కుదరదు సాధ్యపడదు.9. విశ్వం వయసు దాదాపుగా 13.7 బిలియన్ సంవత్సరాలుగా అంచనా వేశారు పాలపుంతలో ఉన్నటువంటి పురాతనమైన నక్షత్రాలు మన కళ్ళకి ఒక గుండ్రంగా కనిపిస్తూ ఉంటాయి. వాటి యొక్క వయసు సుమారుగా 13.6 బిలియన్ సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

10. ఈ గెలాక్సీ ఒక కేంద్రము చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయిన సమయం నుండి సూర్యుడు ఈ కేంద్రం చుట్టూ మూడింట ఒక వంతు ప్రయాణించాడని నమ్ముతారు.
11. పాలపుంత దగ్గర ఒక మరుగుజ్జు నక్షత్రం అనేది ఉంటుంది ఇది 2015లో కనుగొన్నారు. ఇది సుమారుగా 4.7 మూడు సున్నా త్రిల్లింగ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది
12. మనకి గెలాక్సీలో మనకి కనబడుతూ ఉంటాయి. వాటి యొక్క ఆకారాలు కొన్ని వచ్చేసే సర్పకాలంలో ఉంటాయి. మరికొన్ని వచ్చేసి అడ్డంగా ఉంటాయి. మరికొన్ని నిలువుగా ఉంటాయి అయితే పాలపుంత వీటన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇవి సాధారణ గెలాక్సీ డిజైన్ లో ఒకటిగా ఉంటుంది.

గ్రహాల అన్వేషణ
12 Amazing గ్రహాల అన్వేషణ వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు-తప్పక చదువండి

13. పాలపుంతకి సూర్యుని యొక్క పరిమాణానికి పోలిస్తే పాలపుంత సూర్యుని కంటే చాలా పెద్దదిగా ఉంటుంది సూర్యుడు ఒక చిన్న దుమ్ముతో సమానంగా ఉంటాడు.

14. పాలపుంతల వెనుక ఒక చరిత్ర ఉంది బ్యాక్ గ్రౌండ్ చైనాలో చైనాలో దీనిని వెండి నది అని పిలుస్తారు ఈ చైనాలో వారు పూజించేటువంటి దేవతలు ఉన్నారు ఆ దేవత ఒక పశువుల కాపరిని ప్రేమిస్తుంది అయితే ఇది తెలిసిపోతుంది అందుకని ఎవరికీ కనబడకుండా నరికి దూరంగా వారిని ఉంచారని వీరినే పాలపుంత అని వారు పిలుస్తారు.

15. మన సౌరభవిస్తా గెలాక్సీ కేంద్రం చుట్టూ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాడో తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది సుమారుగా 827,000 km వేగంతో ఇది తిరుగుతూ ఉంటుంది ఇంత వేగంగా వస్తువు తిరిగినప్పుడు ఒక్కసారి మనం ఏదైనా అడ్డుపడితే ఇక విధ్వంశాన్ని అది సృష్టించే ప్రమాదం కూడా ఉంటుంది.

Leave a Comment

Top
Index