పరిచయం:
అంతరిక్షం లో మనకు అంతుచిక్కనివి అనేక వస్తువులు ఉన్నాయి.నక్షత్రాలు ,సూర్యుడు,సూర్యుని చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలు,అంతరిక్ష వ్యోమగాములు కనిపెట్టలేని అనేక గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటిని సౌరకుటుంబం అంటారు. వీటిలో తోకచుక్కలు ఒకటి.ఇవి ఎలా ఏర్పడుతాయి?వీటి లక్షణాలు ఏమిటి ? ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుందాం.
తోకచుక్కలు అంటే ఏమిటి ?
సూర్యుని చుట్టూ అనేక రకాల వస్తువులు తిరుగుతుంటాయి.ప్రకృతిలో ఉన్న మంచు,దుమ్ము,అనేక రకాల వాయువులు కలిసి ఏర్పడిన వస్తువుని తోకచుక్కలు అంటారు. ఇవి సూర్యుని దగ్గరకు వచ్చేటప్పుడు వాటిలో మంచు మరికొన్ని వాయువులు కరిగిపోతాయి.అందువలన వాటికి తోకలు ఏర్పడుతాయి.
తోకచుక్కలు ఎలా తయారు అవుతాయి?
- తోకచుక్కలు : ఎలా తయారవుతాయి అంటే అది ఒక గొప్ప మంచుతో కలిపి అవి తయారవుతూ ఉంటాయి. వీటి యొక్క పరిమాణము ఒక మీటర్ నుంచి కొన్ని కిలోమీటర్ల వెడల్పు వరకు ఇవి పరిమాణాన్ని కలిగి ఉంటాయి.
- తోకచుక్క పడిపోవడానికి గల కారణం :
సూర్యుడు నుంచి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అది మంచుతో ఏర్పడిన కారణంగా తోకచుక్క అనేది దాని యొక్క బరువుని కోల్పోతుంది. చిట్టచివరికి అది చిన్నదిగా అయిపోతుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని తోకచుక్కలు భూమి మీద కూడా పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
- తోకచుక్క తయారయ్యే విధానం మనము గాని చూసినట్లయితే అది వేసవికాలంలో మనము నీరు తాగినట్లుగా ఉంటుంది. ఎందుకంటే నీరు గడ్డకట్టి మాత్రమే కాదు. అమ్మోనియా ఉంటుంది. మీథేన్
ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర వాయువులు కూడా తొక్కు చుక్కలు ఉంటాయి. అంతేకాకుండా వీటితోపాటు దుమ్ము, రాళ్లు మరియు ఇతర శిధిలాలు కూడా తోకచుక్కలు దాగి ఉంటాయి.
- విశ్వంలో హాలి అనే తోకచుక్క కలదు అది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి సౌర వ్యవస్థ లోనికి ప్రవేశించి మరలా తిరిగి వస్తూ ఉంటుంది ఇది అత్యంత ప్రసిద్ధమైనది
- 1993లో ఒక వింతైన సంఘటన జరిగింది అది ఏమిటంటే షూమేకర్-లెవీ 9 తోకచుక్క ముక్కలుగా విరిగిపోయే బృహస్పతి పై అది చల్లా చదురుగా పడిపోయింది.
- తోకచుక్కలు స్వయంప్రకాశకాలు అది ఎలా అంటే సూర్యుని యొక్క కాంతిలో గ్రహించబడినటువంటి కాంతి కంటే కూడా 4% మాత్రమే అవి తనకు తానుగా ప్రకాశిస్తాయి.
- తోకచుక్కలన్నీ కూడా మంచు యొక్క ప్రభావంతో తయారు చేయబడ్డాయని మనకు తెలుసు కదా కానీ మంచి యొక్క క్రింద భాగంలో అసలు ఏమీ ఉన్నాయో ఇంతవరకు ఏమీ తెలియదు.
- తోకచుక్కలలో ఒక భాగాన్ని కోమా అని పిలుస్తారు అసలు కోమా అంటే దాని అర్థం ఏంటంటే కేంద్రకం చుట్టూ ఉన్న దుమ్ము మరియు వాయువు అని అర్థం
- కొంతమంది వ్యాపారవేత్తలకి తోకచుక్కలు కనిపిస్తాయి కదా అప్పుడు తోకచుక్కలు ఎవరికైతే కనిపిస్తాయి వారికి అప్పలక్షణము చెడ్డ జరుగుతుందని కొంతమంది భావిస్తారు ఇది ప్రజలలో ఎక్కువగా వ్యాపించినందువల్ల ఎవరికైతే తోకచుక్కలు కనపడ్డాయో వారికి యాంటీబయాటిక్ గా యాంటీ కాన్వెంట్ మాత్రలు,మరియు గొడుగులు గ్యాస్ మాస్కులు వంటివి తయారు చేయబడ్డాయి.
తోకచుక్కలు యొక్క లక్షణాలు:
- తోపు చుక్క సాధారణంగా ఎగిరిపోయే లక్షణము కలిగి ఉంటుంది కదా ఈ ఎగిరిపోయే లక్షణాన్ని కలిగి ఉండడానికి గల కారణము ఈ తోకచుక్కలు కోమా అనేటువంటి భాగము ఎక్కువగా పని చేస్తుంది.
- బలమైన కారణం ఒకటి ఉంది. అది ఏంటంటే తోకచుక్కలో ఉన్నటువంటి ధూళి సూర్యుని యొక్క కాంతిని గ్రహించి తన కాంతిని మరలా వెదజల్లుతుంది.
- తోకచుక్క లాంటి పసుపు రంగు తోకను మనము చూడవచ్చు వాస్తవంగా వాటిని మనము గమనించినట్లయితే అది ఒక అయనీకరణ వాయువు, తోకచుక్కకు నీలము తోకలు ఇస్తుంది.
- తోకచుక్క యొక్క రెండవ తొక్క దాదాపుగా 360 మైళ్ళ వరకు వ్యాపించి ఉంటుంది.
- హాలియాని తోకచుక్క శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం 2061లో మరల భూమి మీదకి కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
- కొన్ని కొన్ని సార్లు తోకచుక్కలు భూమిపై పడినట్టుగా మనకి అనిపిస్తాయి వాస్తవానికి తోకచుక్కల యొక్క రాతి ముక్కలు అవి భూమి మీదకి వెదజల్లుతూ ఉంటాయి.
- తోకచుక్క ఎలా మరణిస్తుందంటే ఏదైనా ఒక పెద్ద వస్తువును ఢీకొడినట్లయితే తోకచుక్క మరణించే అవకాశం ఉంది. అంతే కాకుండా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి అది బద్దలై పోయే అవకాశం ఉంది. మూడోదిగా తోకచుక్క లోని పదార్థాలు అంతరించిపోవడం వలన తోకచుక్క మరణించే అవకాశం ఉంది.
- శాస్త్రవేత్తలు తోకచుక్కలు తయారయ్యే రెండు ప్రాంతాలను కనుగొన్నారు.కైపర్ బెల్ట్ మరియు ఊర్ట్ క్లౌడ్. ఊర్ట్ క్లౌడ్ కైపర్ బెల్ట్ కంటే దూరంగా ఉంది.
- సూర్యుని యొక్క గాలుల ఫలితంగా తోకచుక్క యొక్క అయాన్‌తో ఒక ఏర్పడుతుంది.
- ఈ క్రమంలో అంతరిక్ష వ్యోమగాముల సౌర వ్యవస్థలో దాదాపుగా 3 వేలకు పైగా తోకచుక్కలను ఉన్నట్లు తెలిపారు.
- ఒక తోకచుక్కను ఇద్దరు శాస్త్రవేత్తలు 1995లో కనుగొన్నారు. ఇది బృహస్పతి కక్షకు చేరుకోలేని దూరంలో వెళుతూ ఉన్నప్పుడు దీనిని వీడియో తీసి భూమి మీదకి పంపించారు. ఆ ఇద్దరు శాస్త్రవేత్తల పేర్లు అలాన్ హెల్డ్ మరియు హేల్బాబ్.
పేరుగాంచిన తోకచుక్కలు:
పేరుగాంచిన తోక చుక్కలు మూడు ఉన్నాయి.అవి
1. హాలే తోకచుక్క (Halley’s Comet).
2. హేల్-బాప్ (Hale-Bopp).
3. నీోవైజ్ (NEOWISE).
1.హాలే తోకచుక్క (Halley’s Comet):
- ఈ తోకచుక్క 76 సంవత్సరములకు ఒకసారి మనము భూమికి కనబడుతుంది.1986 లో ఈ తోకచుక్కను కనుగొన్నారు.
2. హేల్-బాప్ (Hale-Bopp):
- ఈ తోకచుక్కను 1997 లో ఈ తోకచుక్కను కనుగొన్నారు.
3.నియోవైస్ తోకచుక్క(NEOWISE): ఈ తోకచుక్కను 2020 లో కనుగొన్నారు.
తోకచుక్కలు ఎన్ని రకాలుగా ఉంటాయి?అవి ఏవి?
తోకచుక్కలు ఎన్ని రకాలుగా ఉంటాయి?అవి ఏవి?
తోకచుక్కలు రెండు రకాలుగా ఉంటాయి. ఇవి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని బట్టి విభజిస్తారు. అవి ఏమిటంట
1. చిన్న కాల తోకచుక్కలు 2. పెద్ద కాల తోకచుక్కలు
ఉదాహరణకు :1. చిన్న కాల తోకచుక్కలు:హాలే తోకచుక్క (Halley’s Comet).
2. పెద్ద కాల తోకచుక్కలు:హేల్-బాప్ తోకచుక్క (Hale-Bopp).
వీటి వింతైన విశేషాలు :
పూర్వకాలంలో తోకచుక్కల గురించి ఈ విధంగా సూచించేవారు ఏదైనా ఒక ప్రమాదము కానీ విపత్తు గాని జరిగినట్లయితే ఇక తోకచుక్కల యొక్క ప్రభావం దీని మీద కూడా ఉంది అని భావించేవారు. అంతేకాకుండా యుద్ధాలు ప్రకృతి యొక్క వైపరీత్యాలు వీటి గురించి సంభవించినప్పుడు ఇవి కూడా తోకచుక్కలు యొక్క ప్రభావం అని అనుకునేవారు. పురాణ గ్రంథాలలో గురించి అనేక వ్యాసాలలో రాయబడి ఉంది. ఈ వ్యాసాలు అన్నిటికి కూడా ఈ తోకచుక్కల ప్రమాదమును తెలియజేసే విధంగానే ఉంది.
తోకచుక్క స్విఫ్ట్ టటిల్ దేనితో తయారు చేయబడింది?
ఈ తోకచుక్కను ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు వారి పేర్లు.లూయిస్ స్విఫ్ట్ (Lewis Swift), హోరేస్ టటిల్ (Horace Tuttle) .
ఈ తోకచుక్క యొక్క వెనుక భాగంలో చాలావరకు మంచుతో కప్పబడిన ప్రదేశాన్ని అందువలన ఇది మంచి తో నిర్మాణమైన ప్రపంచం అని తెలుసుకున్నారు.అంతరిక్షంలో ఉన్న దుమ్ము ధూళి కారణంగా ఈ మంచు అనేది దుమ్ము దూలిని కూడా గ్రహించే శక్తిని కలిగి ఉన్నందున ఈ యొక్క తోకచుక్కలో దుమ్ముదురు కూడా ఉంటుంది. వీటిలో కొన్ని రకాల వాయువులు కూడా ఉన్నాయి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్, మీతేను, అమ్మోనియా, అనే వాయువులు ఉన్నాయి.అంతేకాకుండా ఈ తోకచుక్కలు సేంద్రియ పదార్థాలను అవి జీవానికి కూడా కారణం అవుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
హేలీ తోకచుక్క గురించి తెలుపండి?
ఇది ప్రతి 75 లేదా 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది ఇది మనిషి బ్రతుకు యొక్క కాలంలో ఒక కొన్నిసార్లు గాని రెండోసారి అవకాశం లేదులే గాని ఒక్కసారి చూడొచ్చు.ఈ తోకచుక్కను క్రీస్తుపూర్వం 240 సంవత్సరముల నుంచి అనేక గ్రంధాలలో వ్రాసారు . బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ దీని కక్ష్యను లెక్కగట్టి , ఇది మరల కనిపిస్తుందని 1705లో నిరూపించారు.ఈ తోకచుక్క సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అంతేకాకుండా దాని యొక్క తోక కూడా చాలా పొడవుగా కనిపిస్తుంది.
ప్రమాదకరమైన తోకచుక్క ఏది?
స్విఫ్ట్–టటిల్ తోకచుక్క (Comet Swift–Tuttle) అనేది ప్రమాదకరమైన తోకచుక్క.ఇది సుమారుగా 26 కిలోమీటర్లు ఉంటుంది. డైనోసార్లను ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ నశింప చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాని యొక్క పరిమాణం కంటే దీని యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ప్రమాదకరమని ఎందుకంటారు అంటే ఇది భూమి యొక్క కక్షపు చాలా దగ్గరగా చేరుతుంది.అందుకే దీనిని భూమికి ముప్పు కలిగించే తోకచుక్క అంటారు. ఇది సుమారుగా సూర్యుని చుట్టూ 133 సంవత్సరాల తిరుగుతుంది. 1992వ సంవత్సరంలో ఇది భూమికి చాలా దగ్గరగా వచ్చి తర్వాత 20162వ సంవత్సరంలో ఇది భూమికి దగ్గరగా వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఇది భూమిని గాని నీకుంటే సృష్టి మొత్తాన్ని అంతం చేసే శక్తి ఆపచుకుకే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనినే సోలార్ సిస్టం అని కూడా అంటారు.
శతాబ్దపు తోకచుక్క” అంటే ఏమిటి?
అనేకసార్లు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఈ తోకచుక్కలు కనిపిస్తూ ఉంటాయి. దీనినే శతాబ్దపు తోకచుక్క అని పిలుస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే
1.హేల్–బాప్ (Comet Hale–Bopp) – 1997) ఈ తోకచుక్క 20 శతాబ్దంలో అత్యంత ప్రకాశవంతంగా ఇది కనిపించింది. ఈ తోకచుక్క ఇంచుమించుగా సంవత్సరం మీద ఆరు నెలలు కనిపించింది.
2.కోహౌటెక్ (Comet Kohoutek) – 1973): ఈ తోకచుక్క కూడా కనిపించింది కానీ ఇది అత్యంత ప్రకాశవంతంగా ఏం పెద్దగా అనిపించలేదు అందువల్ల దీన్ని శతాబ్దం పిలవలేదు.
3.Comet ISON – 2013: 2013 సంవత్సరంలో ఈ తోకచుక్క సూర్యునికి దగ్గరగా వెళ్ళింది. కానీ అదే ప్రకాశవంతంగా అయితే ప్రకాశించలేదు పైగా ఇది విరిగిపోయింది అందువలన దీనిని శతాత్మక అని పిలవలేకపోయారు
తోకచుక్క ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది?
సాధారణంగా తోకచుక్కలు సూర్యునికి దగ్గరగా వస్తే బాంధవుల ఉన్నటువంటి దుమ్ము ధూళి ఇతర వాయువులన్నీ కరిగిపోతాయి. అందువలన సూర్యుని యొక్క కాంతి కిరణాల ద్వారా తోకచుక్క ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది అంతేకాకుండా కొన్ని కొన్ని తోకచుక్కలు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి భూమిలో ఉన్నటువంటి మనుషులు చూడగలిగినంత కాంతిని మాత్రమే కలిగి ఉంటాయి కొన్ని కొన్ని సార్లు టెలిస్కోపుతో కూడా మనము చూడలేకపోవచ్చు అంతా తక్కువగా పరిమాణం కలిగి ఉంటాయి ఎక్కువ ప్రకాశవంతమైనటువంటి తోకచుక్కలు సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఏడు లేదా ఎనిమిది కంటే కూడా ఎక్కువ తోకలను అవే కలిగి ఉంటాయి. ఇవి మరింత ప్రకాశవంతంగా ఇవి ప్రకాశిస్తాయి.
.