10 Amazing JAMES WEB SPACE టెలిస్కోప్ గురించి ఆసక్తికరమైన విషయాలు-తప్పక చదవండి

 

James web space telescope :జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలు.

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

1.JAMES WEB SPACE టెలిస్కోప్ యొక్క అసలు పేరు?

  JAMES WEB SPACE టెలిస్కోప్ లో అద్భుతమైన టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

  దీనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి దానిని దగ్గరగా తీస్తుంది. అంతేకాకుండా అందులో ఉన్న డేటాని భూమికి పంపుతుంది.

 మొదట్లో ఈ టెలిస్కోప్ ని నెక్స్ట్ జనరేషన్ వెబ్ స్పేస్ టెలిస్కోప్  అని పేరు పెట్టారు.కానీ జేమ్స్ యొక్క గౌరవార్థము నిమిత్తమై దానిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గా మార్చాలి.

 జేమ్స్ 1961 నుండి 1968 వరకు అత్యున్నత స్థాయి అధికారిగా అధునాతనమైన సాంకేతిక అభివృద్ధితో దీనిని అభివృద్ధి చేశారు. మొదట్లో ఇతని పేరు మీద టెలిస్కోప్ కి పేరు పెట్టడానికి అంగీకరించలేదు కానీ ఆ తర్వాత ఈయన చేసిన కృషికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని పెట్టడానికి అంగీకరించారు.

 2.JAMES WEB SPACE యొక్క కృషి ఫలితం :

JAMES WEB SPACE

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

  జేమ్స్ తన సృష్టించిన ప్రతిపాదనను అమలు చేయడానికి మొట్టమొదట్లో ఎంతో మంది నిరాకరించారు ఇది అమలు చేయడానికి ఇంచుమించుగా 26 సంవత్సరాలు పట్టింది.

 1996లో ఈయన నాసా యొక్క కమిటీలో ఈయన తన ప్రతిపాదనను ప్రకటించారు. ఇది వినిన తర్వాత 2007వ సంవత్సరంలో దీని యొక్క పనులు ప్రారంభిద్దాము అని ఆ యొక్క కమిటీ మెంబర్లు వారు అనుమతించారు. కానీ దీని యొక్క ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన మరల ప్రారంభించడం ఆలస్యమైంది.

 2011వ సంవత్సరములో ఇక పనులు ప్రారంభించారు. ఈ టెలిస్కోప్ కి సంబంధించినటువంటి పరికరాలను కొనుగోలు చేయడంలో అంతరిక్ష సంస్థ ప్రారంభించింది. ఇలా కొనుగోలు చేసిన తర్వాత అప్పుడు దాని యొక్క నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోయింది. ఇక పరీక్ష ప్రారంభమైంది.

 ఈ టెలిస్కోప్ యొక్క పరికరాలలో ఒకటే సూర్య కవచం అనేది చాలా విలువైనది. పరీక్ష ప్రారంభించిన వెంటనే సూర్యకవచం అనేది చిరిగిపోయింది. ఇలా చిరిగిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రతి దానిని పరీక్షించడం ప్రారంభించాయి. ఈ విధంగా పరీక్షించిన తర్వాత డిసెంబర్ 25,2021 వ సంవత్సరమున మరల ప్రారంభించారు.

  

3.JAMES WEB SPACE దీని ప్రత్యేకత:

హబుల్ స్పేస్ అనేది అంతవరకు కనుగొనబడిన టెలిస్కోప్లో అత్యంత ప్రాముఖ్యమైనది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలను గెలాక్సీలను అవి చిత్రాలను ఫోటోలు తీసి భూమికి పంపించగలదు. కానీ జేమ్స్ వెబ్ స్పేస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే 100 రెట్లు తక్కువగా ఉన్న ప్రకాశవంతమైన నక్షత్రాలను గెలాక్సీ లను తక్కువ దూరంలో నుంచి ఫోటోలు తీసి అది భూమికి పంపించేటటువంటి కెపాసిటీ ఇది కలిగి ఉంటుంది.

 4.JAMES WEB SPACE  టెలిస్కోప్ కి నాలుగో కెమెరాలు ఉంటాయి అవి ఏమిటంటే:

JAMES WEB SPACE TELESCOPE

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

 

నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా, నియర్-ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్, మిడ్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా మరియు స్పెక్ట్రోగ్రాఫ్, మరియు కంబైన్డ్ నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా, స్పెక్ట్రోగ్రాఫ్ మరియు గైడెన్స్ సెన్సార్. ఈ నాలుగు పరికరాలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌కు విశ్వం మరియు దాని ప్రారంభం గురించి డేటాను సేకరించడానికి అపూర్వమైన సామర్థ్యాలను అందిస్తాయి. ఈ కెమెరాల ద్వారా ప్రకాశవంతమైన చిత్రాలను తీయటానికి ఉపయోగపడుతుంది.

 అంతరిక్షంలో దుమ్ము:

 ఒక టేబుల్ స్పూన్ అంతరిక్షంలో ప్రయాణించే కొద్దీ అంతరిక్షంలో ఉన్న వస్తువుల ద్వారా కూడా దుమ్ము అనేది ఉంటుంది ఈ దుమ్ము ద్వారా ప్రయాణించేటప్పుడు ఆ వస్తువులు యొక్క కాంతి ఫోటో అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే టెలిస్కోప్ కి ఆ గాజుల ద్వారా దుమ్ము అనేది అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి ఫోటో తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కనుగొనబడిన జీన్స్ పేస్ యొక్క పరికరము దుమ్ము ద్వారా కూడా అది వెళ్లగలదు. దాని ద్వారా నుంచి కూడా అది ఫోటో తీయగలదు. అంత సామర్ధ్యాన్ని ఇది కలిగి ఉంటుంది.

 JAMES WEB SPACE సరిగ్గా పని చేయాలంటే?

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సరిగ్గా పని చేయాలంటే దానిని 370 డిగ్రీల ఫారిన్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి. టెలిస్కోపులలో పరారం నటించి కప్పులు ఉంటాయి ఇవి అంతరిక్షంలో ప్రయాణించడానికి వాటిని ఫోటోలు తీయడానికి మనము ఉపయోగించలేము. ఎందుకంటే ఉష్ణ మండలంలో ఎక్కువగా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది అందువలన పరారు నా దృశ్యాలను మనము ఫోటో తీయలేము ఎందుకంటే అత్యంత వేడి వలన ఆ యొక్క పరికరాలు పనికిరానిదిగా అయిపోతాయి. కానీ జేమ్స్ వెబ్ స్పేస్ యొక్క పరికరము 370 ఫారం హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచినట్లయితే అది అంతరిక్షంలో ఎంత దూరమైనా వేడికి తట్టుకునేటువంటి సామర్ధ్యతను ఇది కలిగి ఉంటుంది.

 సూర్య కవచం: అంతరిక్షంలో గెలాక్సీ లోని కొన్ని నక్షత్రాలు సూర్యరష్మి పడకపోవడం కారణం వలన కొన్ని నక్షత్రాలు అత్యంత చల్లగా ఉంటాయి. అప్పుడు ఈ  పరికరము అనేది దానిని ఫోటో తీయడానికి ఇది కూడా చాలా చల్లటి వాతావరణాన్ని కలిగి ఉండాలి. అందువలన సూర్యరష్మి కవచం అనేది హెబిస్పేస్ కి అమర్చి ఉంటారు. అప్పుడు దానిని ఫోటో తీయడానికి ఇది ఏమి చేస్తుందంటే ఈ సూర్య రష్మీ కవచం లో ఉన్నటువంటి సూర్యకిరణాలను ఆ నక్షత్రం మీద ప్రసరింపజేసి ఆ తర్వాత ఆ సూర్యుని యొక్క ఫోటోలు తీసి భూమికి పంపిస్తుంది. ఇది ఈ టెలిస్కోప్ యొక్క ప్రత్యేకత.

 JAMES WEB SPACE టెలిస్కోపు స్థిరమైన కక్షలో ఉండాలంటే?

ఈ టెలిస్కోపు అంతరిక్షంలో ఎగిరే కొద్దీ తిరిగి భూమిని చేరడానికి దానికి ఒక కక్షలో ఉన్న దిశ మారకుండా ఉండాలంటే అంతరిక్షంలో లాగ్ రేంజ్ పాయింట్ అనేటువంటి ఒక స్థలం ఉంటుంది అందులో ఉండినట్లయితే భూమి యొక్క కక్షలోనే ఉండి అది మనకి డేటాను ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటుంది.

 JAMES WEB SPACE టెలిస్కోప్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే?

టెలిస్కోప్ యొక్క అద్దాలు 21 అడుగులు మరియు 6.5 మీటర్లు వ్యాసం కలిగి ఉంటుంది.  దీని యొక్క సూర్య కవచము 46/70 ఉంటుంది. ఈ టెలిస్కోపు మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత దానికి అదే ముడుచుకునే కెపాసిటీ ని కలిగి ఉంటుంది. సాధారణంగా తెలుసుకోపో ప్రయాణించడానికి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయిదా అవసరమవుతాయి కానీ ఈ టెలిస్కోప్ ను తయారు చేయడానికి కేవలం ఇందనము మాత్రమే అవసరమవుతుంది కాబట్టి ఇది ఎంతో మేలు కరం అనేదిగా మనము భావించవచ్చు ఎందుకంటే దానికి కావాల్సింది ఇందనం మాత్రమే కనుక ఇది ఎవరైనా ఇక భవిష్యత్తులో శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధన చేయడానికి ఈ నాసాని ఉపయోగించి కనుగొనవచ్చు.

Leave a Comment

Top
Index