6 Amazing నక్షత్రాలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

విశ్వంలో జరిగిన ఆరు వింతైన విషయాలు (#Six strangest things that happened in the universe):

హాయ్ ఫ్రెండ్స్ మన భూమికి కనిపించేటువంటి చిత్రాలు కొన్ని అందమైనవి ఉంటాయి. అవి మన కళ్లతో చూడవచ్చు. కానీ అంతరిక్షంలో అనేక వేళ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇంకా మరెన్నో విశేషాలు మనకి తెలియనివి అనేక ఉన్నాయి.

మరి వాటిని చూడటం ఎలా అందుకే టెలిస్కోపుల్ని కనిపెట్టారు. ఈ టెలిస్కోపులు ఆకాశంలో కొన్ని అద్భుతమైన చిత్రాలను తీసి భూమికి పంపించాయి. ఆ అద్భుతమైన చిత్రాలు అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అసలు ఈ చిత్రాలను చూస్తే దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఎంత అద్భుతమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ టెలిస్కోపులు అంతరిక్షంలో తీసిన కొన్ని నక్షత్రాల యొక్క వివరాలను మనము  తెలుసుకుందాం.
1. బ్లాక్ హోల్స్ (Black Holes ) :నక్షత్రాలు

నక్షత్రాలు

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి
కొన్ని మిలీల సంవత్సరాల క్రితం నక్షత్రాలు మరియు ఢీకొనుట ద్వారా వాటి యొక్క అవశేషాలన్నీ అంతరించిపోయాయి. అంటే నక్షత్రాలలో ఉన్నటువంటి హీలియం దుమ్ము ధూళి ఈ పదార్థాలన్నీ అంతరించిపోయి ఒక గట్టి పదార్థంగా ఏర్పడిపోయాయి. దీనిని బ్లాక్ హోల్స్ అని పిలిచారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఈ బ్లాక్ హోల్స్ కి ఉంటుంది అందువలన టెలిస్కోప్ లో నుంచి వచ్చినటువంటి కాంతి ఈ బ్లాక్ హోల్స్ ద్వారా ఎంత దూరమైనా కూడా వెళ్లగలదు. అయితే అక్కడ నుంచి మరల బయటకి తేవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బ్లాక్ హోల్స్ లో బాగా వేడి చేసిన గ్యాస్ ఉంటుంది అంతేకాకుండా దుమ్ము ధూళి మరియు గ్యాస్ మొత్తం కలిపి ఒక ఘన పదార్థం లో అందులో ఉన్నటువంటి కాంతి ఎంతో అద్భుతంగా అందంగా ఉంటుంది. 2019లో టెలిస్కోప్ ని అంతరిక్షంలోనికి పంపించారు. అప్పుడు అది ఒక అద్భుతమైన చిత్రాన్ని భూమికి పంపించింది. ఆ టెలిస్కోప్ పేరు ఈవెంట్ హోరైజన్ టెలిస్కోప్. ఈ టెలిస్కోపో ఒక చిత్రాన్ని తీసింది అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

2. నెబ్యులా(Nebula):నక్షత్రాలు

విశ్వంలో రకరకాల వాయువులు ఉన్నాయి అంతే కాకుండా ధూళి దుమ్ము కలిసి ఉంటాయి. రకరకాల రంగులతో ఉన్న వాయువులు మరియు ధూళి కలిసినటువంటి ఒక నక్షత్రము చూడటానికి చాలా అద్భుతంగా కనిపించింది. దీని పేరే నెబ్యుల అని పిలిచారు. ఇవి ఎలా ఏర్పడ్డాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారంటే నక్షత్రాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నప్పుడు ఆ మిగిలిపోయినటువంటి భాగాలు ఒక ఘనపదార్థముగా ఏర్పడినవే వీటిలో వాయువులు మరియు ధూళి  రంగురంగులతో చాలా అందంగా కనిపించాయి.

ఉదాహరణకు హబుల్ టెలిస్కోప్ ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసింది. అది ఒక నెబ్యుల నక్షత్రానికి సంబంధించింది. ఈ టెలిస్కోపు తీసినటువంటి చిత్రం చిత్రానికి ఆ నేబ్యూలా ఒక పేరైతే పెట్టారు. దానిని ఈగల్ నెబ్యుల అని పిలిచారు. ఏ టెలిస్కోపో తీసినటువంటి ఫోటో చూసినట్లయితే రంగు రంగులతో చాలా అద్భుతంగా ఉంది. చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. 

 3. 🌌 **ఆరోరా –నక్షత్రాలు

ఉత్తర మరియు దక్షిణ రశ్ములు (Aurora Borealis & Aurora Australis)**:

 ఆరోరా కణాలు ఎలా ఏర్పడతాయంటే సూర్యరశ్మి యొక్క కిరణాలు భూమిమీద తాకినప్పుడు భూమి మీద ఉన్న అయస్కాంత క్షేత్రం వలన ఈ అరోరా కిరణాలు ఏర్పడతాయి. సూర్య కాంతి కిరణాలలో ఒక కాంతి కిరణం సోలార్ విండ్స్ అనేటువంటి కాంతి కిరణాలు ఉంటాయి. ఈ కాంతి కిరణాలు భూమి మీద ఉన్న అయస్కాంత క్షేత్రమును తాకినప్పుడు తిరిగి అవి మరల విశ్వంలో రకరకాల రంగులతో అవి చాలా అద్భుతంగా కనిపిస్తాయి. దీనిని ఆరోరా కణాలు అని పిలిచారు. ఇవి ఆకాశంలో చూడడానికి రంగురంగులతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క కాంతికిరణాలలో ఆక్సిజన్ అనేది దాగి ఉంటుంది. ఈ యొక్క కాంతి కిరణాలు ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నప్పుడు దీనిని అరోరా బోరియాలసిస్ అని పిలిచారు. దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆరోరా ఆస్ట్రాలసిస్ అని పిలిచారు. ఇవి ఆకాశంలో నీలము, ఆకుపచ్చ గులాబీ, ఊదా రంగులో కనిపిస్తూ ఉంటాయి.

4. గ్రహణాలు:నక్షత్రాలు

 సూర్యగ్రహణం :సూర్యుడు భూమి చంద్రుడు ఒకే కక్షలో ఉన్నప్పుడు సూర్యుని యొక్క కిరణాలు భూమ్మీద పడినప్పుడు చంద్రునిలో ఉన్నటువంటి కిరణాలు ఒక నీడలాగా ఏర్పడుతుంటాయి ఆ సమయంలో చంద్రుడు చాలా చీకటిగా రాత్రిపూట కనిపిస్తాడు. చిమ్మ చీకటి కమ్ముతుంది. దీనిని సూర్యగ్రహణం అని అంటారు. ఈ సూర్యగ్రహణాన్ని చంద్రుని యొక్క ఆకారాన్ని సూర్యుని మనము చూసినప్పుడు దాని యొక్క ఆకారంలో చాలా చక్కగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. 
 చంద్రగ్రహణం :అంతేకాకుండా భూమి సూర్యుడు చంద్రుడు తిరుగు కక్షలోకి వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి ఎక్కువ భాగము చంద్రుని మీద పడుతూ ఉంటుంది ఆ సమయంలో రాత్రి సమయంలో చంద్రుని యొక్క పూర్ణ కాంతి చాలా బాగా ఉంటుంది. రాత్రి కాల సమయంలో వెన్నెల చాలా బాగుంటుంది. ఈ దృశ్యాలు కూడా చూడటానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి.

5. సూపర్ నోవా పేలుళ్లు :(Supernova Explosion s)నక్షత్రాలు

ఏదైనా ఒక పెద్ద నక్షత్రము తన జీవనాలు ఆఖరి దశలో ఉన్నప్పుడు అది భాగాలుగా విడిపోతుంది. ఈ భాగాలు విడిపోయే క్రమంలో అది ఒక వెలుతురిని విడుదల చేస్తుంది దీనిని సూపర్ నోవా పేలుళ్లు అని అంటారు. ఇవి ఎక్కడ పేలిపోతాయో ఎక్కడ మరలా ఉంటాయో కూడా మనకి అర్థం కాదు. తెలుసుకోకుండా ఉపయోగించి వీటి చిత్రాలను కూడా తీశారు దీనిని సూపర్ నోవా పేలుళ్లు అని అంటారు. ఉదాహరణకు చైనా శాస్త్రవేత్తలు 1054 అనేటువంటి నక్షత్రాన్ని ఇది పురాతన నక్షత్రము ఇది చైనా యొక్క టెలిస్కోప్ ద్వారా ఆ నక్షత్రాన్ని ఫోటో తీసి భూమి మీదకి పంపించారు.

### 6. 🔭 **గ్రావిటేషనల్ లెన్సింగ్ (Gravitational Lensing)**:నక్షత్రాలు

 

ఒక భారీ నక్షత్రము లేదా గెలాక్సీలో దాని వెనుక ఉన్నటువంటి వెలుతురిని వంచడం వల్ల ఏర్పడేటువంటి కిరణాలను గ్రావిటేషన్ లింకింగ్ అని అంటారు. ఇలా ఏర్పడినటువంటి కిరణాలు చూడటానికి చాలా వింతగా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు వలయాకారంగా కనిపిస్తుంది.

                                  ఇవికూడా చదవండి :కర్కాటక రాశి ఫలితాలు

 

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

Leave a Comment

Top
Index