5 Amazing బ్లాక్ హోల్ వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

 

 బ్లాక్ హోల్ అంటే ఏమిటి?

 

అంతరిక్షంలో మనం వెళుతున్నప్పుడు ఒక భాగము చాలా చీకటిగా ఉంటుంది. అందులో గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది ఏదైనా కాంతి విలినట్లయితే బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. ఒక నక్షత్రము చనిపోయినప్పుడు అది అంతరిక్షంలోని చీకటి భాగంలోనికి వెళ్ళిపోతుంది. ఇందులో ఒక వస్తువు గాని వెళ్ళినట్లయితే ఇక తిరిగి రావటం అనేది చాలా కష్టం. దీనినే బ్లాక్ హోల్ అని అంటారు. ఇందులోనికి టెలిస్కోప్ గాని అంతరిక్ష నౌకలు గాని అసలు ప్రవేశించాలంటే అసలు వీలుపడదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రతిదీ కూడా ఏది కూడా కనపడదు వెళ్లిన ప్రతిదీ బయటికి రావాలంటే చాలా కష్టం.

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

 అంతరిక్ష శాస్త్రవేత్తలు అసలు అవి ఎలా ప్రవర్తిస్తున్నాయి వాటి యొక్క గుణాలు ఏమిటి అని కనిపెట్టడానికి బ్లాక్ హోల్ నుంచి చాలా దూరంగా ఉన్నప్పుడు వారికున్నటువంటి పరికరాలు అంటే టెలిస్కోపులతో వాటి యొక్క ఘమనాన్ని గమనించడానికి పరిశీలిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు పరిశీలించినప్పుడు వారికి రకరకాల బ్లాక్ హోల్స్ లు ఉన్నాయని పరిశీలించారు.

 బ్లాక్ హోల్స్ లోని రకాలు?

బ్లాక్ హోల్

 శాస్త్రవేత్తలు టెలిస్కోకుండా ఉపయోగించి ఒక చిన్న బ్లాక్ వల్ల అయితే కనుక్కున్నారు అసలు అది చాలా చిన్నది అయినా కూడా అది చాలా ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది అది ఎంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుందంటే ఒక పెద్ద పర్వతము ఎంత బరువు ఉంటుందో ఆ చిన్న బ్లాక్ హోల్ అంత బరువు ఉంటుందని తెలియజేశారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలలో రెండు రకాల వాయువులు ఉంటాయని మనకు తెలుసు కదా ఒకటి ఆక్సిజన్ రెండు హైడ్రోజన్.  ఒక నీటి బిందువులో రెండు సెక్స్ టిలియన్లు  మరియు అంతకంటే ఎక్కువ రేట్లు హైడ్రోజన్ అణువులు కలిగి ఉంటుంది.
 
 ఈ విధముగా లెక్క చూసుకున్నప్పుడు ఒక బ్లాక్ హోల్ లో ఒక నీటి బిందువు పరిమాణంలో ఉన్నటువంటి ఎన్ని పెద్ద పర్వతాలు ఆ బ్లాకులో కుంగి పోయావు మనము తెలుసుకోవచ్చు. అంతరిక్ష పైభాగంలో నుంచి చూసినప్పుడు చాలా దట్టంగా ఉంటుంది. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం చనిపోయిన నక్షత్రాల యొక్క కాలా రంధ్రాలు కూడా పరిశీలించారు. ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటాయి అనేక నక్షత్రాల సముదాయము ఆ చీకటి భాగంలో కూరికిపోయి ఉంటాయి. వీటన్నిటిని బ్లాక్ హోల్ ప్రదేశం అని కూడా అంటారు. దీనిని సూపర్ మాసివ్ అని కూడా అంటారు. దీనిలో  ఉన్నటువంటి పదార్థాలు అన్నీ కూడా రెండు గెలాక్సీల మధ్యలో ఇమురుకుపోయి ఉంటాయి. వీటి యొక్క ద్రవ్యరాశిని మనము కొలిచినట్లయితే అసలు అంతులేనిదిగా ఉంటుంది.
 
 అంతరిక్షంలో గెలాక్సీలు పాలపుంతల యొక్క ఆకారాలు ఉంటాయని మనకు తెలుసు కదా ఇది కేంద్రము చుట్టూ తిరుగుతూ ఒక మురిలా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఆ విధంగా కనిపిస్తుందంటే  సూర్యుని చుట్టూ భూమి ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో    చుట్టూ ఈ నక్షత్రాలనేవి తిరుగుతూ ఉంటాయి. అందువలన అవి చూడటానికి కొంత మురికి భాగం లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అంతరిక్షంలో ఈ నక్షత్రాలు సముదాయము గెలాక్సీల యొక్క సముదాయము చుట్టు తిరుగుతూ ఉన్నప్పుడు వీటి మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మన సౌర వ్యవస్థ దీనిని  దాటిన తర్వాతనే సౌర వ్యవస్థ ఉంటుంది. అందుకనే ఐన్స్టీన్ శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే ఆ గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉందో అంచనా వేసి ఎంత తక్కువ శక్తి గల దానికి సొరంగ మార్గాన్ని గుండా మనం వెళ్లేటువంటి అవకాశం ఉందని కనుక్కున్నాడు.
 

 ఒక వ్యక్తి బ్లాక్ హోల్ లోకి వెళితే ఏమి జరుగుతుంది?

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి
 భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుందో అలాగే బ్లాక్ హోల్స్ కి వెళ్ళిన తర్వాత అంతకంటే ఎక్కువ బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది మనము తెలుసుకున్నాము కదా.
 అసలు బ్లాక్ హోల్ కి ఎందుకు మనం వెళ్లాలి దాన్ని దాటి ఎందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అని మనము ఆలోచించినట్లయితే ఆ బ్లాక్ హోల్ అవతలపకే సౌర వ్యవస్థ ఉంది. అందువలన మనము బ్లాక్ హోల్ నుంచి దాటి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు బ్లాక్ హోల్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ అనంతమైన గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి అందులోకి వెళ్లిన మరుక్షణము దానికున్నటువంటి ఆకర్షణ శక్తి వల్ల అందులో  నుంచి బయటికి రావటమో చాలా కష్టమైపోతుంది ఎందుకంటే మనము గురుత్వాకర్షణ శక్తి కంటే మన శక్తి ఎక్కువ కాదు కాబట్టి మనము బయటికి రావటానికి చాలా కష్టమైన పరిస్థితి అయితే ఉంటుంది.

హాకిన్ మరియు ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు ఏమని చెప్తున్నాయి.

మీరు మొట్టమొదటిగా అందులో లోనికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న మొట్టమొదటి పదార్థము ఈవెంట్ హారిజోన్ అని పిలుస్తారు. ఇందులోనికి మీరు ప్రవేశించిన తర్వాత అక్కడ తగినంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి అక్కడ కాంతి కిరణాలు అనేవి పని చేస్తాయి మీరు అక్కడ కనక ప్రవేశించినట్లయితే గురుత్వాకర్షణ శక్తి మరియు ఆ కాంతి కిరణాల ప్రభావంగా తిరిగి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

 ఈవెంట్ ఆరిజోన్ అనే ప్రదేశాన్ని దాటి వెళ్లిన తర్వాత హాకింగ్ అనే ప్రదేశం వస్తుంది ఇక్కడ ఈ ప్రదేశంలో అత్యధికంగా రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక మనిషి ఆ రెండవ స్థలానికి వెళ్ళినట్లయితే ఆ ప్రదేశంలో ఆ రేడియేషన్ కిరణాల వలన కాలిపోయి బూడిద అయిపోతాడు. అతను మాత్రం తిరిగి వచ్చే అవకాశం లేదు.

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

  మొట్టమొదటిగా మీరు బ్లాక్ హోల్ లోనికి ప్రవేశించిన తర్వాత అందులో ఉన్నటువంటి కాంతి చాలా చిన్నచిన్న భాగాలుగా ఉంటుంది ఆ కాంతిలో నుంచి చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి అందులో నుంచి వెలుతురు అనేది ఉంటుంది మొట్టమొదటిగా మీరు వెళ్లినప్పుడు వెలుతురులో నుంచి మీరు బయటికి రావచ్చని సాపేక్ష సిద్ధాంత ప్రకారము ఐన్స్టీన్ తెలియజేశారు.

 అంతవరకు ప్రయాణం అనేది చాలా కష్టమైనప్పటికీ స్వేచ్ఛగానే ఉంటారు. ఎందుకంటే ఆ చిన్న చిన్న కాంతి కణాల గుండా చిన్న వెలుతురు అనేది బయటికి వస్తుంది.దాని ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉంది. కానీ దానిని దాటి ముందుకు వెళ్లినట్లయితే మీరు కాలిపోయేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే అక్కడ రేడియేషన్ కిరణాలు అనేవి ఉంటాయి. ఈ కిరణాలు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి ఈ విధంగా బ్లాక్ హోల్ లోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది.

Leave a Comment

Top
Index