SPACE FACTS :ఫోబోస్ గురించి ఆసక్తికరమైన విషయాలు.
ఈ ఉపగ్రహం గురించి మరియు దీనిని అంతరిక్షంలో అంత ఆసక్తికరమైన భాగంగా చేసేది ఏమిటో కొంచెం తెలుసుకుందాం.
ఫోబోస్ ఉపగ్రహం యొక్క వివరణ :
అంగారక గ్రహానికి రెండు సహజ ఉపగ్రహాలైతే ఉన్నాయి. అందులో మొదటిది చంద్రుడు రెండవది ఫోబస్ అంటారు. దీని ఆకారాన్ని మనము చూసినట్లయితే ఇది ఒక క్రమ పద్ధతులైతే ఉండదు దీని యొక్క వ్యాసము 13.7 km వరకు ఉంటుంది. రెండవ ఉపగ్రహం పేరు డీమోస్. దీనికి ఇంచుమించు మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఫోగోస్ అనేది లోపల ఉపగ్రహానికి అనే పేరు. డిమోస అనేది బయట ఉపగ్రహాలు ఉంటే పేరు.
ఫోబోస్ ఉపగ్రహం యొక్క ఆవిష్కరణ :
ఫోబోస్ అనే ఉపగ్రహాన్ని 1877లో కనుగొన్నారు. పోవు సరి ఉపగ్రహాన్ని అసాఫ్ హాల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు ఇతను 1829 నుంచి 1907 వ సంవత్సరం వరకు తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాడు. అంగారక గ్రహానికి ఈ రెండు ఉపగ్రహాలు ఉన్నాయని కనుగొన్నందుకు ఈయనకి అమెరికాలో గొప్ప సన్మానం జరిగింది. అంతేకాకుండా అప్పటినుంచి అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఆవిష్కరణకు ఇతనికి బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ కూడా ఫోబో స్ అనే ఉపగ్రహము అనేటువంటిది అంతగా ప్రసిద్ధి చెందలేదు.
1877 సంవత్సరము వచ్చింది. ఆ సమయంలో అంగారక గ్రహం భూమికి దగ్గరలోకి వచ్చింది. అప్పుడు అమెరికా వ్యోమగామి అసాఫ్ హల్ అయినటువంటి భార్య ఎలాగైనా సరే అంగారక గ్రహములో ఉన్నటువంటి ఆ రెండు ఉపగ్రహాన్ని కనిపెట్టమని ప్రోత్సహించింది. ఆ సమయంలో అంగారక గ్రహం యొక్క రెండవ ఉపగ్రహాలను కేవలం ఆరు రోజుల్లో మాత్రమే కనుగొన్నాడు.
గ్రీకు పురాణాల ప్రకారం గా 
“.
ఈ గ్రహంలో అసలు ఏముంది?
సాధారణంగా అంతరిక్షంలోనికి వెళ్లిన తర్వాత అంతరిక్షంలో ఉన్న చంద్రుడు గాలిలో తేలియాడుతుంది గ్రహాలు చుట్టూ తిరుగుతుంది అని మనము సాధారణంగా అనుకుంటాము కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కువగా కార్బన్ రాతి ఉంది. ఆ గ్రహంలో ఎక్కువ కార్బన్ కి సంబంధించిన పెద్ద పెద్ద రాళ్లు అక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒక మంచుతో తయారుచేయబడ్డాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
ఫోబోస్ అనే ఉపగ్రహంలో ఒక పెద్ద రంధ్రం అయితే ఉంది దీనిని స్టిక్ ని అని పిలిచారు. అసలు ఆ పేరు ఎందుకు పిలిచారంటే తనను ఆ ఉపగ్రహము కనుగొనడానికి వాళ్ళ భార్య ప్రోత్సహించింది కనుక వాళ్ళ భారీ పేరు స్టిక్ ని కాబట్టి ఆ ఉపగ్రహానికి కూడా రంధ్రానికి స్టిక్ ని అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టబడిన వంద సంవత్సరాల అయిన తర్వాత కూడా ఆ గ్రహానికి మరలా ఎవరు కూడా పేరు పెట్టలేదు. ఈ బిలము లోపల ఒక చిన్న పిలమైతే ఉంది అది 1.2 మైళ్ల అంటే రెండు కిలోమీటర్లు వ్యాసము ఉంటుంది.
చాలా మందికి ఇది ఒక పెద్ద బిలంలా కనిపిస్తుంది. అయితే, స్టిక్నీ కూడా 5.6 మైళ్ళు (9 కి.మీ) వ్యాసం కలిగి ఉంటుంది.ఫోబోస్‌పై వ్యోమగాములు మొత్తం 17 క్రేటర్లకు పేర్లు పెట్టారు.వాటిలో కొన్నింటికి ఖగోళ శాస్త్రవేత్తల పేర్లు పెట్టారు. మరికొన్నింటికి తమకు నచ్చిన పేర్లు పెట్టుకున్నారు.
పోబోసు అంగారక గ్రహానికి మధ్య గల దూరం:
ఫోబోస్ అంగారక గ్రహం నుండి మొత్తం 5,826 మైళ్ళు (9,376 కి.మీ) ఉంది. చేరుకోవటానికి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.ఉదాహరణకు:జర్మనీలోని బెర్లిన్ కు దూరం అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కంటే ఎక్కువ. అయితే, గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాల విషయానికి వస్తే ఇది వాస్తవానికి చాలా దూరం అని పరిగణించబడదు.నిజానికి, ఉపగ్రహం మరియు గ్రహం మధ్య ఉన్న ఈ దూరం మొత్తం సౌర వ్యవస్థలో కనుగొనబడిన అత్యంత దగ్గరగా ఉంది.ఫోబోస్ కక్ష్య కాలం 7.7 గంటలు, మరియు ఫోబోస్ అంగారక గ్రహం కంటే వేగంగా కదులుతుంది.ఇది తాను పరిభ్రమించే గ్రహం కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా కదులుతుంది.
అంగారక గ్రహము మరియు ఫోబోస్ దగ్గరవుతున్నాయి.
దినములు గడిచేకొద్దీ , ఫోబోస్ అంగారక గ్రహానికి దగ్గరగా వస్తుంది.చంద్రుడు ఫోబోస్ అంగారకగ్రహాన్ని ఢీకొట్టవచ్చు లేదా గ్రహ వలయంగా విడిపోవచ్చు.గ్రహ వలయాలు తయారయ్యే విధానం ఏమిటంటే దుమ్ము లేదా చంద్రుని వంటి పదార్థాలతో (చాలా చిన్న సహజ ఉపగ్రహాలు) తయారవుతాయి. వాటి జీవితకాలము ఒక మిలియన్ నుంచి 100 సంవత్సరాల మిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది.
అతి పెద్ద గ్రహాలైన బృహస్పతి మరియు నెఫ్యూన్ వంటి పెద్ద గ్రహాలు సౌర వ్యవస్థలోని చాలా పెద్ద గ్రహాలు మరియు గ్రహ వలయాలనివి కలిగి ఉంటాయి.