“The international space station :ఆశ్చర్యమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గురించి రహస్యమైన 5 వాస్తవాలు!”
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము తయారు చేయబడిన తర్వాత గ్రహం చుట్టూ తిరుగుతుందని మనకందరికీ తెలుసు అయితే అంతరిక్షంలో ఏం జరుగుతుంది వాటి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అని తెలుసుకునే దానికి అంతరిక్ష కేంద్రంలో తయారు చేశారు.అది అంతరిక్షంలో ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క చరిత్ర గురించి మీకు తెలియని నమ్మశక్యం కానీ వాస్తవాలను నేను తెలియజేయుచున్నాను.
1.ప్రారంభపరంగా:
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని మొట్టమొదటిగా 1998లో ప్రారంభించే 2011 వ సంవత్సరంలో ముగించారు. ఇంచుమించు 13 సంవత్సరాలు కష్టపడ్డారు. అయితే ఈ సంస్థను సృష్టించడానికి ఒక దేశం మాత్రమే కాదు. కొన్ని దేశాల యొక్క అంతరిక్ష సంస్థల యొక్క కష్టం కూడా ఇందులో ఉంది.
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న కొన్ని భాగాలు U.S వారు సృష్టించారు.మరికొన్ని 1990 నుంచి మరియు 2000 సంవత్సరం ప్రారంభంలో రష్యా యూరప్ జపాన్ మరియు కెనడా మీరు కొన్ని భాగాలు సృష్టించారు.
2.ప్రయాణపరంగా :
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ను నిర్మించిన తర్వాత 2000 సంవత్సరం వరకు ఎవరు కూడా ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండలేదు.
- సోయుజ్ TM-31 అనే అంతరిక్ష కేంద్రమును 2000 సంవత్సరంలో రష్యా ప్రభుత్వం వారు మరి అనేక దేశాలు కలిపి నిర్మించారు. ఆ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలో ఏమేం జరుగుతుంది గ్రహాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి సూర్యుని దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితులు ఏమిటి అన్న విషయాలకు సంబంధించిన సమాచారంను తెలియజేయటానికి ఈ శాస్త్రవేత్తని అంతరిక్ష నౌకలో పంపించారు. ఇది 2000 సంవత్సరంలో నవంబర్ నెలలో ముగ్గురు ప్రయాణించారు.
- ప్రయాణించిన వారిలో ఇద్దరు రష్యన్ కి సంబంధించిన వ్యక్తులు మరియు అమెరికా వ్య్యోమగామి. రష్యన్ కి సంబంధించిన యూరి గిడ్జెంకో మరియు సెర్గీ క్రికాలెవ్, వీరు మిషన్ కమాండర్ గా పనిచేస్తున్నారు.
3.అభివృద్ధి పరంగా :
- * 2011 వ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం 150 కంటే రకరకాల విభిన్న భాగాలను అమర్చింది. టెక్నాలజీ ఉపయోగించి విశ్వాన్ని పరిశోధించడానికి నూతన విధానాలను కనుగొన్నది. దీని ఫలితంగా అంతరిక్షంలో వ్యయమగాములు 1000 గంటలు దాకా గడపగలిగారు.
- 2022 సంవత్సరానికి మరల ఐదు రకాల మోడల్స్‌ను తయారుచేసి సృష్టించారు. ఇదివరకు కనుగొనబడిన మోడల్స్ లో ఇప్పుడు బాగా పని చేస్తున్నాయి.
- ఏమోగాములో వ్యాయామము ప్రతిరోజు చేయవలసి ఉంటుంది అంతరిక్షంలో నివసించడమనేది ప్రాణముతో చెలగాటలాటమే. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు. అందువలన ఏమిటంటే ఎముకలలో ఉన్న కండరాలు మరియు మానవ దేహంలో ఉన్న భాగాలన్నీ సాంద్రత తగ్గిపోయే అవకాశం ఉంటుంది అందువలన వారు నిరంతరము వ్యాయామం అయితే చేయాలి.
- అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాములు 16 సార్లు సూర్యుడు ఉదయించడం మరియు అస్తమించడం వంటివి చూస్తారు. ఎందుకంటే ఇది ఒకటిన్నర గంటలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా అందువలన అలా అనిపిస్తూ ఉంటుంది. దీనివలన అంతరిక్ష యాత్రకు నిద్ర భంగం అనేది కలుగుతుంది ఎందుకంటే ఒకసారి రాత్రి వస్తుంది మరి ఒకసారి పగులు వస్తుంది ఈ విధంగా 16 సార్లు జరిగేసరికి వారికి నిద్రలేమి కారణమనేది వస్తుంది.
- అంతరిక్షంలో మంచం మీద నిద్రపోవటానికి వీలుపడదు ఎందుకంటే ఆ ప్రాంతంలో మైక్రోగ్రావిటీ అనేది తక్కువగా ఉంటుంది. అందువలన క్యాబిన్లకు గోడలకి అమర్చబడిన స్లీపింగ్ బ్యాగులు వారు తయారు చేసుకుంటారు వాటిలోని నిద్రపోతారు. వారు విశ్రాంతిగా ఉన్నప్పుడు మొక్కలు నాటడం అధునాతన ప్రయోగాలు చేస్తూ ఉంటారు.

- అంతరిక్షంలో జీవరాశికి బతకడానికి ఏదైనా అవకాశం ఉందేమో అన్న ప్రయోగాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు మానవునికి కావాల్సిన ఆక్సిజన్ ను ఇతర వాయువులు అంతరిక్షంలో ఏదైనా ఉందా అని ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూనే ఉన్నారు జంతువుల మీద పరిశోధన అయితే జరిగింది కానీ మానవుని యొక్క నివాసానికి అంతా మంచిది కాదని తెలియజేస్తున్నారు.
- అంతరిక్ష కేంద్రంలో తయారుచేయబడినటువంటి పరికరాలు నక్షత్రాల యొక్క భౌతిక స్వరూపాన్ని వాటి యొక్క లక్షణాలను పరిశీలించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి .NICER అనే ఒక పరికరం, న్యూట్రా నక్షత్రాలను పరిశీలించడానికి దానికో గుణగణాలను పరిశోధించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది
- ఈ పరికరం కాస్మికిరణాలను సంగ్రహించే ఆ సంగ్రహించినటువంటి కిరణాలలో ఏముందో కనుక్కోవడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది .దీనిని, భౌతిక శాస్త్రవేత్తలు విశ్వం యొక్క మూలాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
4.ISS బహుశా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన వస్తువు:
- అది అంతరిక్షంలో శాశ్వతంగా ఉండదు.
ISS లోని చాలా మాడ్యూల్స్ ఇప్పటికే చాలా పాతవి, ఎందుకంటే అవి సృష్టించబడినప్పటి నుండి ఉపయోగించిన సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందింది.దీని అర్థం ISS సిద్ధాంతపరంగా అనుకున్న దానికంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండగలిగినప్పటికీ, చివరికి అది నిరుపయోగంగా మారుతుంది.
- అంతరిక్ష యాత్ర మరియు ప్రయోగాలు ఇలా చాలా కష్టాలైతే పడింది. చాలా ఖర్చు అయితే చేసింది కానీ ఎంత ఖర్చు చేసినా ఎంత టెక్నాలజీని ఉపయోగించిన మానవాళి మాత్రం అంతరిక్షంలో జీవించడానికి ఎలాంటి అవకాశం లేదని ఇంతవరకు తెలియజేసింది. ఈ విధంగా 2031 దాకా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ప్రయత్నాన్ని కొనసాగించిన ఆపేసి మరి అది మొత్తాన్ని పసిఫిక్ మహాసముద్రంలో తయారుచేసిన అన్నిటినీ కాల్చివేసే పడేయాలన్నా ప్రయోగాలు చేస్తూ ఉంది. అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎలాన్ మాస్క్ మాత్రమే చంద్రుడిలో ఇంటిని కట్టాలని అందులో హాయిగా నివసించాలని అనుకుంటున్నాడు. మరి అది ఎంతవరకు సాధిస్తాడో ఆ దేవుడికి తెలియాలి.
5.ఇంతవరకు ఆయిన ఖర్చు:
- ఇప్పటివరకు మానవుడు నిర్మించిన అత్యంత ఖరీదైన వస్తువుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ను పరిగణిస్తున్నారు. 2010 నాటికి దీని మొత్తం ఖర్చును సుమారుగా \$150 బిలియన్లుగా అంచనా వేశారు. ఇందులో 1985 నుంచి 2015 వరకు నాసా ఈ కేంద్రానికి కేటాయించిన \$58.7 బిలియన్ల బడ్జెట్ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా) కూడా ఉన్నాయి.
- అంతేకాక, రష్యా నుంచి \$12 బిలియన్లు, ఐరోపా నుండి \$5 బిలియన్లు, జపాన్ నుండి \$5 బిలియన్లు, కెనడా నుండి \$2 బిలియన్లు ఈ ప్రాజెక్టులో వ్యయించబడ్డాయి. అలాగే, ఈ కేంద్రాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు నిర్వహించిన 36 స్పేస్ షటిల్ ప్రయాణాల్లో ఒక్కో యాత్రకు సగటున \$1.4 బిలియన్లు ఖర్చయ్యాయి. మొత్తంగా ఈ ప్రయాణాల alone ఖర్చు \$50.4 బిలియన్లైంది.
- 2000 నుంచి 2015 వరకు సుమారు 20,000 వ్యక్తి-దినాలు ఐఎస్ఎస్లో గడిపినట్లు లెక్కించబడితే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కరోజు గడిపేందుకు సగటున \$7.5 మిలియన్లు ఖర్చైనట్లవుతుంది. ఈ ఖర్చు, స్కైలాబ్ పై ఖర్చైన మొత్తానికి అర్ధంకూడా కావడం గమనించదగ్గ విషయం.
- మానవాళి కోసం ISS తెరిచిన అన్ని అవకాశాల గురించి తెలుసుకోవడమే కాకుండా ప్రేరణ పొంది మీరు దీని నుండి బయటపడతారని మేము ఆశిస్తున్నాము!