కర్కాటక రాశి ఫలితాలు
#Cancer Horoscope :
కర్కాటక రాశి జన్మస్థానం : జూన్ 21 నుంచి జూలై 22 వరకు ఎవరైతే పుట్టి ఉంటారో వారు కర్కాటక రాశి చక్రాన్ని కిందకి వస్తారు. 12 రాసి చక్రాలలో కర్కాటక రాశి నాలుగో స్థానంలో ఉంటుంది. దీని యొక్క గుర్తు పీత ఆకారంలో ఉంటుంది.
కర్కాట రాశి వారి యొక్క లక్షణాలు :కర్కాట రాజు లో పుట్టిన వారు ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు వారు లోతుగా ఆలోచిస్తారు లోతుగా భావోద్వేగానికి గురవుతారు. అలాగే ప్రతిస్పందిస్తారు. ఇలా లోతుగా స్పందించడం వలన వారు ఇతరులకి కొద్దిగా ఇబ్బందికరంగా మొదట్లో ఉన్న ఆ తర్వాత వారి యొక్క నిజాయితీ తత్వానికి మరింత స్నేహితులుగా వారు మారుతారు.
ప్రవర్తన పరముగా :
కర్కాటక రాశి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎవరైనా వారితో ప్రేమగా మాట్లాడినప్పుడు వారు మరింత ప్రేమగా మాట్లాడుతారు విధేయత చూపించినప్పుడు మరింత విధేయత చూపిస్తారు. మీరు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళు అంతకంటే ఎక్కువగా వారు ప్రతిస్పందిస్తారు. ఈ విధముగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. కర్కట రాశి వారితో మీరు గనక మంచిగా ఉండినట్లయితే వారి మీద మీరే ఆధారపడవచ్చు. మీయొక్క మనస్తత్వం బాగా నచ్చినపుడు వారు తమ యొక్క బలాన్ని కూడా ఆలోచించకుండా మీకు లొంగిపోయే అవకాశం కూడా ఉంది. మీకోసం యుద్ధం చేయవలసి వస్తే వారు కచ్చితంగా మీకోసం ఎంతో త్యాగాన్ని కూడా చేస్తారు.
కర్కాట రాశి పాలన :
కర్కాట రాజుని చంద్రుడు పరిపాలిస్తాడు చంద్రుని యొక్క మూలముగా సముద్రపు అలలు వస్తూ ఉంటాయని మనకు తెలుసు కదా ఒక్కొక్కసారి సముద్రపు అలలు ఎక్కువగా వస్తుంటాయి ఒక్కొక్కసారి తక్కువగా వస్తుంటాయి అలాగే కర్కాట రాశిలో పుట్టినటువంటి వారికి ఒక్కొక్కసారి ఎక్కువ ఇష్టం ఉంటుంది ఒక్కొక్కసారి మరి స్నేహపూర్వకమైనటువంటి విభేదాలు వచ్చినప్పుడు అఖండమైన తీవ్రమైన కోపం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కోప సమయంలో మీరు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కట రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 2,3, 15 మరియు 20.
కర్కాటక రాశి వారి యొక్క కోరికలు :
కర్కాటక రాశి వారు తమ హృదయములో ఉన్న మనోభావాలను తెలియచేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. కర్కాటక రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో తమ యొక్క మనోభావాలను తెలియజేసేంతవరకు వారితో కొంత ఓపిక అయితే కలిగి ఉండాలి. కర్కాట రాశి వారిని మీరు ఎవరైనా ప్రేమించినట్లయితే మీకోసం ఏదైనా చేయడానికి కూడా ఇష్టపడతారు మిమ్మల్ని గుడ్డిగా నమ్మేస్తారు ఒకవేళ మీరు మోసం కానీ చేసినట్లయితే వారు కచ్చితంగా మోసపోవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కర్కాట రాశి వారికి కోరిక ఏమిటంటే నమ్మితే ప్రాణం ఇస్తాము. అనేటువంటి దృక్పథంతో వారు నడుస్తారు. అలాంటి వారు తమరు ఇంకా ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటారు.
కర్కట రాశి యొక్క సరదా వాస్తవాలు :
1. అత్యంత ధనవంతుడైన ఎలన్ మాస్క్ కర్కట రాశిలో జన్మించినవాడు. ఇతను జూన్ 28 1971 వ సంవత్సరంలో జన్మించారు.
2. యువరాణి డయానా 1961 జులై 1 తారీఖున జన్మించింది. ఆమె తన జీవితంలో చాలా దానధర్మ కార్యాలు అనేకం చేసింది అనేకమంది ఆమెను ధర్మ దేవత అని కూడా అన్నారు. కానీ చివరి క్షణంలో ఆమె క్యాన్సర్ వ్యాధితో మరణించింది.
3. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టామ్ క్రోజ్ టాలీవుడ్ నటుడు ఇతను జులై 3 1962 జన్మించాడు. ఇతను తన నటనలు చాలా సాహస కార్యాలు చేశాడు. అయితే చివరికి ఇతను చనిపోయేటప్పుడు క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు.
4. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత దర్శకుడు లానా డల్ జూన్ 21 1985లో జన్మించింది. ఈమె తన సంగీతానికి అనేక ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. తన డబ్బు నీ అనేక మంది పేదవారికి ఖర్చు చేసింది. గుండె ఆపరేషన్లకు కూడా ఈమె ఖర్చు పెట్టింది.
5. యూసఫ్ జాయ్ 1997 జులై 12 వ తారీఖున ఈమె జన్మించింది. బాలికల యొక్క హక్కుల కోసం ఈమె ఎంతో పోరాడింది ఈమె పోరాటంకు నోబుల్ శాంతి బహుమతి కూడా ఈమెకు లభించింది.