5 amazing గురుత్వాకర్షణ శక్తి వెనుక ఆసక్తికరమైన విషయాలు-తప్పక చదువండి

1.గురుత్వాకర్షణ అంటే ఏమిటి? మరియు ఫలితాలు

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గురుత్వాకర్షణ శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము.గురుత్వాకర్షణ అనేటువంటి పదము లాటిన్ లోని గ్రావిటస్ అనేటువంటి పదము నుంచి వచ్చింది.అర్థము బరువు అని అర్థం.అసలు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందా గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉపయోగాలు ఏమిటి మన సౌర వ్యవస్థలో గురుత్వాకర్షణ శక్తి వల్లే మనం బతుకుతున్నామా? మన జీవనాధారానికి గురుత్వాకర్షణకు ఏదైనా సంబంధం ఉందా? అన్న విషయాలు మనము తెలుసుకుందాం.

  • గురుత్వాకర్షణ
    ఏదైనా ఒక వస్తువుని మనము పైకి విసిరేసినప్పుడు అది కింద పడుతుంది అంటే దానికిగలకారణము.గురుత్వాకర్షణ శక్తి ఉందని అర్థం భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. అందువల్లనే అది ఎందుకు చేరుతుంది దానివల్లనే ప్రతి పనులు జరుగుతున్నాయి అనేది గురుత్వాకర్షణతెలియజేస్తుంది.
  • గ్రావిటీ అనే పదం లాటిన్ పదం  గ్రావిటాస్ నుండి వచ్చింది  , దీని అర్థం బరువు.ఏదైనా ఒక వస్తువుని మనము పట్టుకున్నప్పుడు అది బరువుగా ఉన్నట్టు మనము గుర్తించగలుగుతాము దీనికి గల కారణము గురుత్వాకర్షణ శక్తి ద్వారానే మనకి తెలుస్తుంది. ఆకాశంలో చంద్రుడు మనకి కనపడుతూ ఉంటాడు కదా ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఇది నియంత్రిస్తూ ఉంటుంది ఒకవేళ ఎక్కువైనా ఒకవేళ తక్కువ కాకుండా సమానంగా ఉండేటట్లు ఇది చంద్రుడు చేస్తూ ఉంటుంది.
  • మనందరికీ ఒక విషయం తెలుసు. అదేంటంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడి చుట్టూ తిరుగుతుందని, ఇవన్నీ కూడా ఒకే కక్షలో తిరుగుతూ ఉంటాయని మనకందరికీ తెలుసు. దీనంతటికీ కారణము ఈ భూమి ఆకర్షణ ద్వారానే ఇది సాధ్యమవుతుంది ఒక వస్తువు మనము ఎగరవేసినప్పుడు అది క్రింద పడిపోతుందంటే దానికి గల కారణము ఈ భూమి ఆకర్షణ శక్తి ద్వారానే.

2.గురుత్వాకర్షణ శక్తిని ఎవరు కనుగొన్నారు?


  1. సర్ ఐజాక్ న్యూటన్ ఇతను ఒక భౌతిక శాస్త్రవేత్త ఆంగ్ల గణిత శాస్త్రవేత్త ఒకానొక సమయంలో ఇతను ఒక ఆపిల్ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉన్నప్పుడు ఆపిల్ పండు కింద పడిపోయింది అప్పుడు ఒక అతనికి ఒక ఆలోచన వచ్చింది. అసలు ఆపిల్ పండు కింద ఎందుకు పడాలి? దీనికి ఏదైనా వెనుక కారణం ఉందా అని ఆలోచన ప్రారంభించాడు అప్పటినుంచి ఒక సిద్ధాంతాన్ని అతడు ప్రతిపాదించాడు కచ్చితంగా భూమికి ఆకర్షణ శక్తి ఉందని దాని ద్వారానే ప్రతి పనులు జరుగుతున్నాయని అతను కనుగొన్నాడు.
  2. అతను ఇంకా కొద్దిగా ఏమని ఆలోచించాడు అంటే ఈ ఆపిల్ పండు ఏ విధముగా అయితే భూమిని చేరుకుందో ఇలాగే జరుగుతుందా అని ఆలోచించాడు.
     ఇలా ఆలోచించిన తర్వాత 1632వ సంవత్సరంలో తన ఆలోచనలను భౌతిక శాస్త్రవేత్తలకు సౌర వ్యవస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు తెలియజేశాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని అందువలనే ప్రతి వస్తువు కూడా భూమికి చేరుకుంటుందని ఆకర్షణ శక్తి లేకుండా ఏ పని చేయలేమని అతను తెలియజేశాడు ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తీసుకొని సౌర్వ్యవస్థలో అనేక పనులు చేయటానికి ఇతని ప్రతిపాదన ఉపయోగపడింది.

    భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని గ్రీకులు ఎలా నమ్మే వాళ్ళు అంటే ఈ సౌర వ్యవస్థ మొత్తాన్ని ఏదో ఒక దేవుడు నియంత్రిస్తూ ఉన్నాడని ఆ దేవుడే ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉన్నాడని అని అనుకుంటూ ఉన్నారు. ఇతను ఈ సిద్ధాంతాన్ని చెప్పిన తర్వాత వారి యొక్క ప్రతిపాదనను వారి ఆలోచనలు మార్చుకున్నారు.

  3. 3.మనం గురుత్వాకర్షణ శక్తిని ఎలా కొలుస్తాము?

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి
  • ఏదైనా ఒక సిద్ధాంతాన్ని మనము తెలియజేసిన తర్వాత దాని నిరూపించాలంటే ఏదో ఒక పరికరాన్ని మనము సృష్టించాలి లేదంటే ఏదో ఒక సాక్ష్యం అనేది ఉండాలి అందుకని గురుత్వాకర్షణ శక్తిని కొలవడానికి ఒక పరికరాన్ని అయితే సృష్టించారు దీనినే గ్రావిమీటర్ అని అంటారు. ఈ యొక్క పరికరము గురుత్వాకర్షణ శక్తి యొక్క త్వరణాన్ని గమనాన్ని ఇది కొలుస్తుంది.
  • ఈ గ్రావిమీటర్ అనేటువంటి పరికరాన్ని పరీక్షించిన తర్వాత అది ఒక విషయం అయితే తెలియజేసింది ఏంటంటే ప్రతి స్థలము దగ్గర గురుత్వాకర్షణ శక్తి 0.5% అనేది మారుతూ ఉంటుంది అని తెలియజేసింది.సూర్యుడు చంద్రుడు కదులుతూ ఉన్నటువంటి కారణంగా గురుత్వాకర్షణ శక్తి యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది.గ్రావిమీటర్లు ఎక్కువగా భౌతిక శాస్త్రవేత్తలు భూమిని గురించి పరిశీలించడానికి మరియు భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి భూమి యొక్క గమనమైన కొరవడానికి భూకంపాలను ముందుగా పరిశీలించడానికి ఈ వీటిని ఉపయోగిస్తారు.
  • ఈ గ్రావిమీటర్లు భూమి పైన ఉపయోగించిన మాత్రమే కాదు చంద్రుని పైన కూడా ఈ గ్రావిమీటర్లు ఉపయోగించవచ్చు. అయితే అక్కడ ఆకర్షణ శక్తి అనేది లేకపోవటాన్ని బట్టి దీని వలన ఉపయోగం అంతగా లేకపోవచ్చు.

  • 4.గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమికి ఏమి జరుగుతుంది?

  • భూమికి గురుత్వాకర్షణ శక్తి ఒకవేళ లేకుండా ఉండినట్లయితే ఏమి జరుగుతుంది అన్నటువంటి విషయాలు శాస్త్రవేత్తలు కొన్ని అంచనాలు అయితే వేశారు కానీ భూమికి ఆకర్షణ శక్తి తగ్గిపోవడం అనేది అదే అసాధ్యము ఎందుకంటే భూమి సృష్టించబడినప్పుడు దేవుడు ఆకర్షణ శక్తి అనేది పెట్టాడు.
    ఒకవేళ భూమికి గురుత్వాకర్షణ శక్తి గనక లేకపోతే అది తేలాడే స్వభావాన్ని అది కలిగి ఉంటుంది అంతేకాకుండా అది రెండు భాగాలుగా విడిపోతుందని తెలియజేశారు.
  • మన కళ్ళతో చూసేటువంటి సముద్రము నదులు నీటికి సంబంధించినవి అన్నీ కూడా తేలాడుతూ కనిపిస్తాయి.భూమికి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే నేల అనేది విడిపోతుంది. ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి వల్లే సూర్యుని రసం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కిరణాల వలన విష కిరణా వాయువుల నుంచి భూమి రక్షిస్తూ ఉంది.

5.గురుత్వాకర్షణ శక్తి లేకుండా మానవులకు ఏమి జరుగుతుంది?

  • భూమికి ఆకర్షణ శక్తి అనేది లేకపోతే భూమి పైన మానవుడు నివసించగలడేమో కానీ కచ్చితంగాప్రతికూలమైన పరిస్థితులు అయితే అనుభవిస్తాడని వ్యోమగామి తెలియజేశాడు.
    మానవుని యొక్క జీవనానికి గురుత్వాకర్షణ శక్తికి కచ్చితంగా సంబంధం అయితే ఉంది మనము ఎదిగేటప్పుడు ఖచ్చితంగా గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడే బతుకుతున్నాము.

  • మానవుని శరీరంలో లెక్కపెట్టలేని కండరాలు తర్వాత రక్త కణాలు మనకు శరీరంలో అనేకము తయారయ్యి ఉంటాయి ఇవి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం నిలబడ్డానికి పనులు చేయడానికి ఇది మనకు సహాయపడతాయి. ఒకవేళ ఈ కండరాల యొక్క నిర్మాణము గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఉండినట్లయితే మనము కచ్చితంగా కండరాల యొక్క పరిస్థితి చాలా దెబ్బతింటుంది.
  • దాని ద్వారామనము తేలాడే స్వభావాన్ని మనము కలిగి ఉంటాము.అంతరిక్షంలో మనము గాని ఉన్నట్లయితే అక్కడ జరిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎముకలలో ఉన్న ద్రవ్యరాశి కోల్పోతుంది కండరాలు తన శక్తిని కోల్పోతాయి మనిషి యొక్క శరీరము చాలా భయంకరంగా తయారవుతుంది అసలు ఊపిరి కూడా ఆడదు. ఎందుకంటే కేవలము ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల అలాగే భూమి మీద ఆకర్షణ శక్తి లేకపోతే కండరాలలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయు కాబట్టి కండరాల యొక్క ద్రవ్యరాశి తగ్గిపోతుంది ఎముకలలో శక్తి అనేది ఉండదు మనిషి జీవించడం అనేది చాలా కష్టమైపోతుంది.

  • ఈరోజు నా మనిషి కష్టపడి పని చేస్తున్నాడు టెక్నాలజీని సంపాదిస్తున్నాడు ఆ తర్వాత డబ్బును సంపాదిస్తున్నాడు దీని మీద వెనకాతలు ఉన్న కారణమేంటంటే గురుత్వాకర్షణ శక్తి. మన యొక్క కండరాలు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి మనము నిటారుగా నిలబడుతున్నాము అన్ని పనులు చేయగలుగుతున్నాము కానీ అంతరిక్షంలో పరిస్థితులు అయితే వేరుగా ఉంటాయి.
  • అంతరిక్షంలోకి వెళ్లే వ్యమకాముల యొక్క పరిస్థితి ఏంటంటే వారు ఎంతకాలము బ్రతుకుతారో తెలియదు. అయితే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే దిన దిన గండంతో సమానం ఎందుకంటే అక్కడ ఆకర్షణ శక్తి లేకపోవడం. వారి యొక్క శరీరాలపై ఎంతో బలహీన పరుస్తుంది. వెళ్ళేటప్పుడు వార్తాపత్రికల్లో వేస్తారు అంతా బాగానే ఉంటుంది కానీ తిరిగి వచ్చేదాకా వారి ప్రాణాల కైతే ప్రమాదమని చెప్పవచ్చు.అంతేకాకుండా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండడం కూడా మంచిది కాదు.

    అంతరిక్షంలో మూడు నెలలు మనం గడిపినట్లు అయితే ఎముకల సాంద్రతను కచ్చితంగా కోల్పోతాయి. అది సంపాదించుకోవడానికి భూమి మీద కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుందని వ్యోమగాములు చెబుతున్నారు.

  • 6.నీటి అడుగు భాగంలో గురుత్వాకర్షణ శక్తి ఉందా?

  • ఎప్పుడైనా మీరు గమనించారా నదిలో నీటిలో ఉన్నప్పుడు లేకపోతే సముద్రంలో అలలు మీద మనము ఒక్కొక్కసారి మనము నీటిలో మునుగుతున్నప్పుడు మన శరీరం అనేది చాలా తేలికగా ఉంటుంది. అసలు బరువు అనేది ఉండదు. అంటే దీనిని బట్టి మనకేం అర్థం అవుతుంది? గురుత్వాకర్షణ శక్తి అసలు నీటిలో ఉండదు అని మనం అనుకుంటాం కానీ అసలు విషయం ఏంటంటే నీటిలో కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది.

    మనము నీటిలో ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది కానీ గురుత్వాకర్షణ శక్తి ఉన్నందువల్లే చాలామంది నీటిలో మునిగి చనిపోతున్నారు నీటిలో ఉన్నప్పుడు అది లాగుతున్న స్వభావం ఏంటండీ గురుత్వాకర్షణ శక్తి కదా ఇది మనం గమనించాలి.ఏదైనా ఒక వస్తువు గాని లేకపోతే మనిషి గాని నీటిలో ఉన్నాడనుకోండి అప్పుడు నీటిలో మునిగిపోకుండా ఉండాలంటే అది ఎలా వీలవుతుందంటే గురుత్వాకర్షణ శక్తికి మరియు నీటి యొక్క శక్తికి మధ్య సమానమైన పరిమాణంలో ఉన్నప్పుడు నీటి మీద తేలే అనేటువంటి స్వభావం అనేది వస్తుంది.
  • ఒకవేళ నీటి యొక్క పరిమాణము ఎక్కువగా ఈ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండిందంటే కచ్చితంగా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూమి యొక్క స్థానభ్రంశం మనకి తెలుసు కదా నీటిలో ఈ స్థానభ్రంశం మూలంగా మునిగిపోవడం అనేది జరుగుతుంది.నీటిలో మునిగేటటువంటి వస్తువు తేలే ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది భూమికి ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది.
  • అయితే ద్రవ్యరాశిని మనము పెంచినప్పుడు అది తేలే స్వభావాన్ని అది కలిగి ఉంటుంది.ఏదైనా ఒక వస్తువు నీటిలో ఉంచినట్లయితే నీటి యొక్క పరిమాణము ఎక్కువగా ఉండినట్లయితే ఆ వస్తువు మునిగిపోతుంది ఒకవేళ తక్కువగా ఉంటే ఆ వస్తువు తేలాడుతూ కనిపిస్తుంది ప్లాస్టిక్ వస్తువు మనము వేసే మనుకొండి దాని యొక్క బరువు ఎంత ఉంటుంది చాలా తేలికగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువు అనేది మునిగిపోదు అదేవిధంగా చెట్టు యొక్క ముద్దుని మనం వేసే మనుకొండి మనము బరువుగా ఉంటుంది కానీ అది నీటిలో మునిగేసరికి అది తేలియాడే స్వభావాన్ని అది కలిగి ఉంటుంది.

7.సౌర వ్యవస్థ లో అన్ని గ్రహాలకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా?

VENUS
గురుత్వాకర్షణ   శక్తి అనేది భూమి మీద మాత్రమే కాదు సౌర వ్యవస్థలో ఉన్న ప్రతి గ్రహం మీద కూడా ఉంటుంది కానీ కొంచెం మారుతూ ఉంటుంది.ఉదాహరణగా చెప్పాలంటే మనము భూమి మీద కలిగి ఉన్న బరువు కంటే అంతరిక్షంలో కలిగి ఉన్న బరువు తక్కువగా ఉంటాము మనము భూమి మీద 50 కేజీలు ఉన్నామనుకోండి అంతరిక్షంలో ఐదు కేజీలు 10 కేజీలు ఉంటాం అంతే.

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

మీరు చూడగలిగినట్లుగా, గ్రహం మీద ఆధారపడి బరువు మారుతుంది, కానీ వ్యక్తి అలాగే ఉంటాడుఎందుకంటే గ్రహాల మధ్య మరియు అంతరిక్షం అంతటా గురుత్వాకర్షణ శక్తి మారుతూ ఉంటుంది, దీని వలన మన బరువు అనేది మారుతూ ఉంటుంది.


భూమికి ఆకర్షణ శక్తి అనేది ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు మనం ఎత్తైన మిద్దె మీద నుంచి దూకిపడినప్పుడు కూడా మనము అతి వేగంగా పడము. ఎలా ఉంటదంటే గాలిలో తేలితే  ఎలా ఉంటదో అలా ఉంటుంది.మనము అన్ని పనులు చేయడానికి మనం బ్రతకడానికి గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా ముఖ్యమైనది.

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

Leave a Comment

Top
Index