తుల రాశి గురించి మీకు తెలియని నిజాలు.
హాయ్ ఫ్రెండ్స్ తుల రాశి యొక్క జన్మస్థలం ఎప్పుడు, వారిలో బలహీనతలేదైనా ఉంటాయా, తుల రాశిలో పుట్టిన వారు దేనికి ప్రసిద్ధి చెందుతారు అన్న విషయాలను మనము చూద్దాం.
తుల రాశి యొక్క జన్మస్థానం : మన రాసి చక్రంలో తులారాశి అనేది ఏడవ స్థానంలో ఉంటుంది. ఎవరైతే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు ఎవరైతే జన్మిస్తారో వారు తుల రాశిలో జన్మించిన వారు అవుతారు.
తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వం:
తుల రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా ఇరు ప్రక్కల వారిని చాలా ఆకర్షిస్తారు. చాలామంది వారిని చూసి ప్రేమగా ఉంటారు. ఎందుకంటే వీరు అందంగా ఉంటారు. కాబట్టి తోటి వారితో వీరు చాలా సఖ్యత సమాధానంగా ఉంటారు.మీరు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల వారు సంతోషంగా ఉంటారు.
తుల రాశిని ఎవరు పరిపాలిస్తారు
శుక్రుడు తుల రాశిని పరిపాలిస్తాడు ఈ శుక్రుడు మహాపురాణాలలో దేనికి గుర్తుంటే అందము మరియు ప్రేమకు గుర్తు ఈ తుల రాశిలో పుట్టినటువంటి వారు కూడా అందము ప్రేమ కలిగి జీవిస్తారు. తోటి వారి పట్ల ఎంతో స్నేహభావాన్ని కలిగి ఉంటారు.
తుల రాశిలో పుట్టిన వారు దేనికి ప్రసిద్ధి చెందుతారు
తుల రాశిలో పుట్టినటువంటి వారు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. వారు ఎక్కడ అడుగుపెట్టిన చుట్టుపక్కల వారిని వారి యొక్క మాటలతో వారి యొక్క క్రియలతో అందరినీ ఆకర్షిస్తారు. తోటి ప్రక్కన వారు అతని చూసి ఎంతో సంతోషిస్తారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అతన్ని కోరుకుంటారు. వారు మనసులో ఏ విషయాన్ని కూడా దాచిపెట్టుకోరు. ఉన్న విషయాన్ని దాచి పెట్టుకోకుండా చెప్పేస్తారు. అందువలన అందరూ వారంటే ఇష్టపడతారు. తుల రాశి వారికి అనేక కష్టాలు వస్తాయి. కానీ వాటిని ధైర్యంగా వారు ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయాన్ని వారు జాగ్రత్తగా పరిశీలిస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా దానిని విశ్లేషించి ఆ సమస్య నుంచి బయటపడడానికి మరింత ప్రయత్నిస్తారు. వారు ఆవేశంలో ఏమి మాట్లాడిన ఎదుటివారికి ఆ మాటలు నచ్చకపోవచ్చు ఏమో కానీ కొద్దిసేపటి తరువాత వారు చెప్పేటువంటి పాటలు వారికి ఆలోచన కలిగి అందరూ ఆ మాటలని అనుసరిస్తారు.
తుల రాశి గురించి మీకు తెలియని ఐదు విషయాలు
తుల రాశి కన్య మరియు వృశ్చిక రాశి మధ్యలో వాయు రాసి ఉంటుంది.
తుల రాశి అనేది ఒక జీవం లేని వస్తువు. అంటే నిర్జీవ వస్తువు అన్నమాట.
తుల రాశిని వాయు రాసి అని కూడా అంటారు. అంటే ఇక్కడ నుంచి ఋతువులు ప్రారంభిస్తారు.
తుల రాశిలో పుట్టినటువంటి వారికి కొన్ని అదృష్ట సంఖ్యలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే , 6,15,24,33, 42, 51, మరియు 60.
తుల రాశిలో పుట్టిన వారికి బలహీనతలు ఉన్నాయా?
తుల రాశిలో పుట్టిన వారికి బలహీనతలు ఉన్నాయి అవి ఏంటో మనము చూద్దాం.