NASA అంటే ఏమిటి?
NASA అనేది **”National Aeronautics and Space Administration”** యొక్క సంక్షిప్త రూపం. ఇది **అమెరికా ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ**. ఇది ప్రపంచంలోనే అత్యంత పురోగమించిన స్పేస్ ఏజెన్సీలలో ఒకటి.
NASAచరిత్ర ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశ్యం:
- 1958 జూలై 29 అమెరికాలో నాసా సంస్థ ప్రారంభమైంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే
- మొట్టమొదటిగా 1957లో ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని తయారు చేశారు. దాని పేరు ఉపగ్రహము Sputnik-1 అని పిలిచా రు. ఇలా ప్రారంభించిన వారు ఎవరంటే సోవియట్ యూనియన్ గ్రూప్ అని వారికి పేరు అయితే ఇది ప్రారంభించిన తర్వాత అమెరికా వెనుకబడిందని చాలామంది వార్తలు పుట్టుకొచ్చాయి అందువలన ఎలాగైనా సరే నాసా యొక్క అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసి ఉపగ్రహాన్ని తయారు చేసి ఆ తర్వాత అంతరిక్షంలోనికి పంపాలని 1958 జులై 29వ తారీఖు న అంతరిక్ష నాసా సంస్థను అమెరికాలో ప్రారంభించారు.
- ఈ సంస్థను తయారు చేయడానికి గల ముఖ్యమైన కారణం మన అనుదిన జీవితంలో రాకెట్లను బలంగా ఉపయోగిస్తూ ఉంటాం కదా అయితే రాకెట్ల తయారీలో అభివృద్ధి చేయడానికి అంతేకాకుండా ఉపగ్రహాలను మరి స్పేస్ అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని అభివృద్ధి చేయడానికి నాసా సంస్థ లు ప్రారంభించారు.
- నాసా సైనిక సంక్షేమం కోసం ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయ అభివృద్ధికి తోడ్పడడానికి నాసా సంస్థలో ప్రారంభించారు.
- నాసా సంస్థలు ఉపయోగించడం ద్వారా దేశానికి జాతీయ భద్రత కలుగుతుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
- మొట్టమొదటిసారిగా చంద్రుని మీద అడుగు పెట్టడం ద్వారా చంద్రుని యొక్క గ్రహాలను ఆ అన్వేషించి అందులో ఉన్నటువంటి హీలియం-3, హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు వివిధ రకములైనటువంటి మూలకాలను భూమి మీద ఏ విధముగా ఉపయోగపడతాయో అన్వేషించి మానవుని యొక్క జీవన అవసరాలకు ఉపయోగపడే విధంగా వాటిని పరిశీలించి పరిశోధించి మిగిలిన గ్రహాలలో కూడా ఉన్నటువంటి వాటిని కనుగొని మానవ యొక్క జీవన విధానానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఖచ్చితంగా అన్వేషించడానికి నాసా యొక్క సంస్థలు అమెరికాలో ప్రారంభించారు.
NASA చరిత్రలో ముఖ్యమైన మైలురాళ్లు
- 1958 – నాసా స్థాపన: 1957లో సోవియేట్ యూనియన్ సంస్థ వారు మొట్టమొదటిసారిగా కృత్రిమ ఉపగ్రహాన్ని తయారు చేసి అంతరిక్షంలోనికి పంపించారు. అయితే అమెరికా దీన్ని పెద్ద ఛాలెంజ్గా తీసుకునింది. ఎందుకంటే మన దేశం కంటే మరియొక దేశం ముందుగా అంతరిక్షంలోనికి పంపించిందంటే నిజంగా చెప్పాలంటే అది చాలా అమెరికాకి పరువుతో కూడిన విషయమే అందుకని అమెరికా ఏం చేసిందంటే 1958వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆ సంస్థని ఏర్పాటు చేసింది ఇందులో మొత్తం ఎనిమిది వేల మంది పనిచేస్తున్నారు నాసా అంతరిక్ష కేంద్రంలో మూడు ప్రధానమైనటువంటి లాబరేటర్లు ఉంటాయి.అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి. ఐజెన్‌హోవర్ ప్రారంభించారు.
- 1961 – మానవ అంతరిక్ష ప్రయాణం ప్రారంభం: 1961 వ సంవత్సరంలో రష్యాకి చెందిన యూరిక్ గారిని అనే అంతరిక్ష శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా అతను భూమి చుట్టూ కక్షలో తిరిగాడు ఇది మొట్టమొదటిగా చరిత్రను సృష్టించింది. అమెరికా కంటే ముందే ఇది మొట్టమొదటిసారిగా భూమి యొక్క కక్ష చుట్టూ ఇతను తిరిగాడు ఇది చరిత్రలో ఒక మలుపు తిప్పిందని అనుకోవచ్చు. ఇతను Vostok-1 అనే ఉపగ్రహం ద్వారా భూమి చుట్టూ కక్షలో తిరిగాడు.
- ఇక్కడ కూడా అమెరికా కొద్దిగా వెనకబడినట్టు వారు భావించారు తర్వాత కాలంలో అమెరికా అంతరిక్ష వ్యోమగామి అయినటువంటి అనే శాస్త్రవేత్త Alan Shepard అదే సంవత్స రము అంతరిక్ష ంలోనికి వెళ్లారు కానీ అతను భూమి యొక్క కక్ష చుట్టూ తిరగలేదు.
- తర్వాత అమెరికాకి ఒక ప్రత్యేక స్థానం అనేది లభించింది రష్యా కంటే మెరుగ్గాని అమెరికా అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగించింది అది ఎలాగంటే అమెరికా అంతరిక్ష వ్యోమగామి జాన్ బ్లేన్ అనేటువంటి శాస్త్రవేత్త రష్యా అమెరికా ఇద్దరు కలిసి అంటే ఇరుదేశాల వారు కలిసి అంతరిక్ష ప్రయాణాలు ఆ సమయంలో వీరందరూ భూమి చుట్టూ వరుసగా మూడుసార్లు తిరిగారు.
- 1970లలో – Skylab: 1970 సంవత్సరంలో అమెరికా మరియొక అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రారంభించింది దీని పేరు స్కైలాబ్ అని పిలిచారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్య వ్యవస్థ మీద గ్రహాల మీద భూమి మీద అనేక పరిశోధనలు జరపడానికి దీన్ని ప్రారంభించారు. ఇది 1973 వ సంవత్సరంలో MAY 14వ సంవత్సరంలో ఒక రాకెట్ ని కనిపెట్టి అంతరిక్షంలోనికి ప్రయాణింప చేసి స్కైలాబ్ ను మొదలుపెట్టారుఈ రాకెట్ పేరు రాకెట్ అంటారు.
- Skylab ముఖ్య లక్షణాలు: ఇది సుమారుగా 77 టన్నులు ఉంటుంది. 36 మీటర్ల పొడవు ఉంటుంది. అందులో వ్యమకాములు పనిచేయడానికి అనుకూలమైన వసతి కల్పించబడి ఉంటుంది ద్వారా శక్తిని ఉత్పత్తి చేసేటువంటి పరికరాన్ని ఇది కలిగి ఉంటుంది. స్కైలాబ్ అంతరిక్ష పరిశోధన సంస్థలు మొత్తం మూడు మిషన్లు తయారు చేశారు ఒకటి SKYLAB 1,SKYLAB 2,SKYLAB 3 అంటారు.
- Skylab ఫలితాలు: సూర్యునిలో రకరకాల కాంతి కిరణాలు వస్తూ ఉంటాయి. ఈ రకరకాల కాంతి కిరణాల యొక్క విలువలను తెలుసుకోవడానికి ఈ స్కైలాబ్ ను ఉపయోగిస్తారు. అంతరిక్షంలో మానవుని యొక్క జీ వన విధానస్పర సంబంధాన్ని స్కైలాఫలితాలు అందిస్తుంది. వాతావరణం యొక్క ప్రభావాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ స్కైలాబు అంతరిక్ష ఉపగ్రహము నౌక ఒకానొకసారి అంతరిక్షంలో నికి ఆస్ట్రేలియా మీద పడిపోయింది ఈ విధంగా పడిపోవటంతో పెద్దగా అయితే నష్టమైతే జరగలేదు.
- 1981 – Space Shuttle యుగం: ఒకసారి రాకెట్ ని ప్రారంభించిన తర్వాత అది అంతరిక్షంలో మరల భూమి మీదకి రాదు అక్కడే పరిశోధనలు జరిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి డేటాను పరిశీలన చేస్తుంది కానీ అలా కాకుండా ఒక రాకెట్ని తయారు చేసి అంతరిక్షంలోనికి పంపించి మరలా భూమి మీదకి వచ్చి మరలా ప్రయోగాన్ని చేస్తున్నట్లయితే మనకి చాలా ఖర్చులు తగ్గుతాయి అనేటువంటి ఆలోచన అంతరిక్ష శాస్త్రవేత్తలకి కలిగింది.
- 1990 – Hubble Space Telescope: 1990లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ లు కనిపెట్టారు. ఏప్రిల్ 24,1990 సంవత్సరంలో అంతరిక్షంలోనికి ఈ హబుల్ స్పేస్ ప్రవేశపెట్టారు.
- దీని ప్రత్యేకతలు: భూమి యొక్క వాతావరణం సుమారుగా 547 కి.మీ బయట ఉంటుంది. ఇదివిశ్వాన్ని స్పష్టంగా పరిశీలి స్తుంది. ఇతర టెలిస్ చూపులు కంటే కూడా ఈ టెలిస్కోప్ తీసినటువంటి ఫోటోలు భూమి మీదకి పంపించినప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి.
- లోపాలు: తర్వాత దానికి ముందున్నటువంటి భాగం ఏప్రిల్చబడినటువంటి అద్దం అది తీసినటువంటి ఫోటోలు అంత బాగా కనిపించలేదు. అందుకని ఆ అద్దాన్ని మార్చాలని దానికోసం కొన్ని మిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టి ఆ అద్దాన్ని సరి చేయవల సి వచ్చింది. ఆ తర్వాత దీనికి మరమ్మత్తు చేసిన తర్వాత చేసినటువంటి ఫోటోలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇది మొట్టమొదటగా దీని యొక్క లోపంగా పరిగణిస్తారు.
- విజయాలు: విశ్వం యొక్క వయసు కచ్చితంగా నిర్ధారించింది. దాని యొక్క వయసు 13.8 బిలియన్ సంవత్సరాల అని ఇది తేల్చేసింది.
- విశ్వంలో గెలాక్సీలు ఎలా మారుతాయి? అసలు ఎలా ఏర్పడతాయి? అన్నటువంటి సమాచారాన్ని ఇది తెలియజేసి భూమికి విలువైన డేటాను ఇది పంపించింది.
- నక్షత్రాలు ఎక్కడ పుడతా యో ఉండేటువంటి ప్రాంతాలను అంతేకాకుండా అవి నశించిపోయే సమయంలో వచ్చేటటువంటి సూపర్ నోవాలను ఇది ఫోటోలను తీసి భూమికి డేటాను పంపించింది.
- ఎవరు ప్రవేశించలేని బ్లాక్ హోల్ గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించింది.
- పాలపుంత యొక్క సమాచారాన్ని ఇది అందించింది.
- ఈ టెలిస్కోపు విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన చిత్రాలను ఫోటో తీసి ఇది భూమికి పంపించింది అసలు వాటిని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
- 2000లలో – అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2000లో ప్రారంభించింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఇంతవరకు ఒక్కొక్క దేశము ఒకొక్క ఉపగ్రహాన్ని కనిపెట్టి అంతరిక్షంలోనికి పంపించింది కదా కానీ మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క దేశం కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో ప్రయోగాలు చేసి నాసా మీద అంతరిక్షం మీద పరిశోధనలు జరిపేటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వీటి గురించి మనము తెలుసుకుందాం.
- ఆరంభం : మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1998లో ప్రారంభించారు కొన్ని దేశాల వారు కలసి దీనిని ప్రారంభించారు ఆ దేశాలు ఎవరంటే ఒకటి రష్యా జపాన్ కెనడా వంటి దేశాలు. 2000 సంవత్సరంలో ఆరంభం పరంగా అంతరిక్ష కేంద్రంలో నివసించడానికి యోగములు వెళ్లారు అప్పటినుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రారంభమైన దగ్గరనుంచి ఇప్పటివరకు అంతరిక్షంలో నివసించడానికి అన్ని వసతులను ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు.
- లక్ష్యాలు: వైద్య రంగంలో అభివృద్ధిని సాధించడానికి జీవశాస్త్రాన్ని పెంపొందించడానికి భౌతిక శాస్త్రాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉపయోగించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
- భవిష్యత్తులో అంతరిక్షంలో ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి టెక్నాలజీని అభివృద్ధి పరచడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- ప్రపంచంలోనే రకరకాల దేశాలు వారు కలసి పనిచేయడం వలన మానవజాతి మొత్తానికి ఐక్యమత్యం చేకూరు యొక్క విశ్వాసము అందువలన ఈ ప్రయోగాలు కూడా ఉపయోగపడుతున్నాయి
- వాతావరణం లో ఏదైనా మార్పులు ఇది కనిపెట్టడానికి అంతేకాకుండా భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైనటువంటి వాటిని కనిపెట్టి వాటిని పరిశోధించి అపాయాలను తప్పించడానికి దీనిని ఉపయోగించారు.
- నిర్మాణం: దీని పొడవు 109 మీటర్ల ఉంటుంది. వెడల్పు 79 మీటర్లు ఉంటుంది.
- ఇది సుమారుగా 42 టన్నుల బరువు కలిగి ఉంటుంది.
- ఒక ఫుట్బాల్ మైదానము ఎంత వైశాల్యం ఆక్రమించి ఉంటుందో అంతే స్థలాన్ని ఇది ఆక్రమించి ఉంటుంది.
- ఇందులో నివసించడానికి అనుకూలమైన గదులు ఉంటాయి
- జీవితం: అంతరిక్షంలో వ్యోమగాములు యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే వారు ఇక్కడ నుంచి పైన నివసించడానికి సుమారుగా 6 లేక 7 మంది వారు జీవిస్తారు. మామూలుగా అంతరిక్షంలో వారు గాలిలో తేలియాడుతూ జీవించే విధంగా వారు ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి అక్కడ ఉండదు కాబట్టి. వాళ్లు ప్రతి రోజు రెండు లేదా మూడు గంటల పాటు వ్యాయామము తప్పకుండా చేయాలి. ఎందుకంటే అంతరిక్షంలో వ్యాయామం చేయకపోతే మానవ శరీరంలో ఉన్నటువంటి ఎముకలు అన్నీ కూడా బలహీన పడిపోతాయి. ఈ విధముగా వారి యొక్క జీవితము అంతరిక్షంలో ఉంటుంది.
- భవిష్యత్తు ప్రణాళిక: భవిష్యత్తులో ఇంచుమించుగా 2030 సంవత్సరం వరకు అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అంతరిక్షంలో జీవించడానికి అనుకూలమైన వాతావరణము ఉంటుందా లేదా అనేటువంటి పరిశోధనలు తెలిపి ఆ తర్వాత ఒకవేళ విఫలముగానే అయితే వారు వేరే దేశాల కంటే చైనా ఇంకా అన్నిటికంటే బలమైనటువంటి దేశాలకు వారు ఉపయోగించి అప్పటికి కూడా ఉపయోగ లేకపోతే ఈ కేంద్రాలన్నీ మూసివేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ విధంగా వారందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు.
- 2010లో మార్స్ మిషన్లు: 2010 సంవత్సరం నుంచి తన పరిశోధన అన్ని కూడా మార్స్ గ్రహం పరిశోధనలు ప్రారంభించాయి. ఈ గ్రహం మీద అసలు జీవ ము మనిషి జీవించడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా? అన్నటువంటి కోణంలోపరిశోధనలు ప్రారంభించారు.
- 2011 నవంబర్ 26వ అంతరిక్షంలో ఉన్న మార్సిగ్రహం మీదకి ప్రయోగాన్ని కొనసాగించారు. ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత 2012 నవంబర్ ఆరవ తారీకు మార్స్ అనే గ్రహం మీదికి అడుగు పెట్టింది.
- ఫలితం: మార్స్ మిషన్కనిపెట్టిన తర్వాత అది అంగారక గ్రహం మీదికి అడుగు పెట్టింది అది ఒక విషయాన్ని అయితే కనిపెట్టింది ఏంటంటే ఒకప్పుడు మార్సనగ్రహం మీద నీరు ప్రవహించదని అక్కడ ఉన్నటువంటి రాళ్లలో జీవ కణాలు ఉన్నాయని ఇవి కనిపెట్టింది గ్రహం మీద ఉన్న వాతావరణ పరిస్థితుల మీద దృష్టి పెట్టి పరిశోధనలు సాధిస్తుంది.
- 2020 తరువాత – Artemis ప్రోగ్రామ్: 2020 సంవత్సరం తర్వాత ఆర్టిమిస్ మిషన్లు తయారు చేసింది మొట్టమొదటి మిషన్ వచ్చేసి ఒక ప్రయోగానికి సంబంధించినది ఇది మనుషులు లేకుండా అంతరిక్షంలోనికి వెళ్ళగలిగేది 2022వ సంవత్సరములో ఆర్ట్ మిస్ వన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మనుషులను తీసుకు వెళ్ళగలిగేలా ఈ మిషన్ ని ఉపయోగించారు 2025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చంద్రునిపై ఆర్టిమిస్ అనే మిషన్ ద్వారా చంద్రునిపై అడుగు పెట్టేటువంటి సందర్భం వచ్చింది
NASA స్థాపనకు కారణం?
1957లో సోవియట్ యూనియన్ “Sputnik-1” అనే మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో అమెరికాలో భయంతో పాటు పోటీ భావన కలిగింది. దీనివల్లే NASA స్థాపించబడింది.
NASA యొక్క ముఖ్యమైన మిషన్లు (చరిత్రలో మారుపేరు)
1. **Apollo Program (1960s – 1970s):**
* Apollo 11 ద్వారా 1969లో **Neil Armstrong** చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అయ్యాడు.
* ఈ మిషన్ ద్వారా NASA ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
2. **Space Shuttle Program (1981 – 2011):**
* మానవులను పదేపదే అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ప్రోగ్రాం.
* 135 మిషన్లు పూర్తి చేశాయి.
3. **International Space Station (ISS):**
* NASA, Russia, Japan, Europe మరియు Canada కలసి రూపొందించిన అంతర్జాతీయ అంతరిక్ష స్థానం.
* ఇప్పటికీ క్రియాశీలంగా ఉంది.
4. **Mars Missions:**
* **Curiosity Rover (2012)** మరియు **Perseverance Rover (2020)** ద్వారా అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశం మీద పరిశోధనలు.
5. **James Webb Space Telescope (JWST):**
* 2021లో ప్రయోగించిన ఈ టెలిస్కోప్ ఇప్పటిదాకా మనం చూడని విశ్వ దృశ్యాలను చూపుతోంది.
—
NASA ద్వారా శాస్త్రీయ అభివృద్ధులు
* GPS, Climate Monitoring, Satellite Imagery
* దాదాపు 2000కి పైగా Earth-observing satellites
* Space medicine, solar studies, time dilation research
—
NASA భారతదేశంతో సంబంధం
NASA మరియు ISRO కలిసి కొన్ని ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి:
* NISAR (NASA-ISRO Synthetic Aperture Radar)
* భూ పరిశీలన మరియు వాతావరణ మార్పులపై సంయుక్త పరిశోధనలు
—
NASAచరిత్ర విజయాలు – ఒక చూట్టు
| మిషన్ పేరు | లక్ష్యం | ఫలితం |
| —————- | —————— | ———————————– |
| Apollo 11 | Moon Landing | మానవుని చంద్రుడిపై తొలిసారి |
| Curiosity | Mars Rover | అంగారక గ్రహ పరిశోధన |
| Hubble Telescope | విశ్వ పరిశోధన | స్పేస్ లో అద్భుత చిత్రాలు |
| JWST | Infrared Cosmology | విశ్వ ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవడం |
—
ఆసక్తికరమైన విషయాలు (Interesting Facts)
* NASA కు ప్రతి సంవత్సరం సుమారు \$25 బిలియన్ బడ్జెట్ ఉంటుంది.
* NASA లో పనిచేసే సైంటిస్టులు “Rocket Scientists” అని పిలవబడతారు.
* NASA లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.
* NASA స్థాపనకు ముందే “NACA” అనే సంస్థ పని చేసింది.
—