ధనస్సు రాశిలో పుట్టిన వారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు.

ధనస్సు రాశి చక్రం ఏ తేదిన వస్తుంది.


ధనస్సు రాశి చక్రం అనేది,వృశ్చికము మరియు మకరం మధ్య 9వ రాసి చక్రం దగ్గర ఉంటుంది. ఎవరైతే నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు జన్మిస్తారో వారు ధనస్సు రాశి చక్రము కిందకి వస్తారు.

ధనుస్సు రాశి యొక్క చిహ్నము

ధనస్సు రాశి

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి


ధనస్సు రాశి యొక్క గుర్తు ఏమిటంటే విల్లు మరియు బాణం పట్టుకున్న సెంటర్ ధనస్సు ఈ రాసి చక్రాన్ని సూచిస్తుంది. ధనస్సు రాశిలో విల్లు మరియు బాణం ఉంటాయి. ఇవి రాసి చక్రాన్ని  వివరిస్తుంటాయి. ధనస్సు రాశిని బృహస్పతి పాలిస్తుంది.

ధనస్సు రాశిలో పుట్టిన వారు ఎలా ఉంటారు?

ధనస్సు రాశిలో పుట్టిన వారు సరదాగా సహజంగా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాహస కార్యాలు కూడా చేస్తారు. కొత్త విషయాలను కనుగొనడానికి చాలా ప్రయత్నిస్తారు. ధనస్సు రాశిలో పుట్టిన వారి యొక్క చుట్టూ సహజంగా చాలా ఆనందంగా ఉంటారు. ధనస్సు రాశిలో పుట్టిన వారికి చాలా జ్ఞానం ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ముగించాలో వారికి బాగా తెలుస్తుంది.

ఎక్కువ వినడానికి ఇష్టపడతారు. కొత్తగా కథలు సృష్టిస్తారు. ధనస్సు రాశిలో పుట్టిన వారికి ఎక్కువగా విశ్వాసం ఉంటుంది.ఇతరుల పట్ల కరుణ జాలి దయ ఇవి కలిగి ఉంటారు.



  ధనస్సు రాశి గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలు

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

ధనస్సు రాశిలో పుట్టిన వారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు

అగ్ని రాశి :ధనస్సు రాశిలో పుట్టిన వారిని అగ్ని రాసి అని కూడా పిలిచారు ఎందుకంటే వారు చాలా  స్నేహభావంతో ఉంటారు. ఎదుటి వారి మార్పుకు అనుగుణంగా మారుతారు.

ధనస్సు రాశికి అర్థం  :ధనస్సు అనే పదము లాటిన్ పదము నుండి వచ్చింది దీని అర్థం విలుకాడు అని అర్థం.

ధనస్సు రాశి యొక్క చిహ్నం  :

ధనస్సు యొక్క గుర్తులు మనము పరిశీలించినట్లయితే అందులో బాణాన్ని మరియు విల్లును పట్టుకొని ఉంటుంది. దీని పేరు చిరు అంటారు.

ధనుస్సు రాశి ఎలా కనిపిస్తుంది  :

ధనస్సు రాశి చూడటానికి వేసవికాలంలో ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది. శీతాకాలంలో దక్షిణ అర్ధగోళంలో ఉంటుంది. .




ధనస్సు రాశిలో పుట్టిన వారికి బలహీనతలు ఉన్నాయా  :


ధనస్సు రాశిలో పుట్టిన వారికి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి.
బలహీనతలు :ధనస్సు రాశిలో పుట్టిన వారికి ఎక్కువ సాహస కార్యాలు చేయటం పైన ఇష్టం ఉండటాన్ని బట్టి నా వాటిపైన ప్రేమ ఉండడం ఒక పెద్ద బలహీనత. వీరికి స్థిరమైన మనసు ఉండదు. త్వరగా విసుగు చెందుతూ ఉంటారు. 
ధనస్సు రాశిలో పుట్టిన వారు ఎప్పుడు సూటిగా మాట్లాడుతారు. అందువల్ల వారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు.

  ధనస్సు రాశిలో పుట్టిన వారికి అపారమైన జ్ఞానం ఉంటుంది. అందువలన వారు చదివినది అన్వేషిస్తారు.అన్వేషించిన దానిని వారు సంభాషించేటప్పుడు ఎదుటివారికి అది అపార్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఇది వారి యొక్క పెద్ద బలహీనత.



ధనుస్సు రాశి వారు ఎలాంటి వారిని ఇష్టపడతారు?
ధనస్సు రాశిలో పుట్టిన వారికి డేటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం.అందువల్ల వారితో సాహస కార్యాలను చేయడానికి వారితో ఇష్టపడతారు. డేటింగ్ చేసేవారన్న సాహస కార్యాలు చేసేవారన్న ధనస్సు రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు.


ధనుస్సు రాశి వారి యొక్క వివాహం  :

ధనస్సు రాశిలో పుట్టినటువంటి వారికి మేషరాశిలో ఉన్నటువంటి వారు వివాహమైతే అద్భుతంగా ఉంటుంది.వీరిద్దరినీ అగ్ని రాసులు అంటారు. ప్రతి విషయంలో వీరిద్దరూ సాహస కార్యములు చేస్తారు. అంతేకాకుండా ఇద్దరు కూడా ప్రేమ కలిగి జీవిస్తారు.

  ధనస్సు వారు ప్రేమలో పడతారా?


ధనస్సు రాశి కల వారిని ప్రేమలో పడటం అంతా సులభం అయితే కాదు. ఎందుకంటే వారు జీవితాన్ని బాగా ఎవరైతే తమను సంతోషంగా చూసుకుంటారో లేదో అని ఒకటికి పది సార్లు ఆలోచించి గాని నిర్ణయం తీసుకోరు. ధనస్సు రాశిలో పుట్టిన వారు డేటింగ్ కి అసలు ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకునే అదే సవాలుగా మారుతుంది. ధనస్సు రాశి కలిగిన వారు ఎప్పుడు సంతోషంగా ఉండేవారని ఇష్టపడతారు.



ధనస్సు రాశిలో పుట్టిన చరిత్రకారులు :
విన్సన్ చర్చిల్  : ఈయన నవంబర్ 30 వ తారీఖున జన్మించాడు. ధనస్సు రాశిలో జన్మించాడు. ఈయన బ్రిటిష్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. రెండో ప్రపంచ యుద్ధంలో ఈయన ముఖ్యమైన పాత్ర వహించారు.

నిక్కీ మీనాజ్ : ఈమె డిసెంబర్ 8వ తారీఖున ధనస్సు రాశిలో జన్మించింది. టోభాగాలో ఈమె రాని గా పని చేసింది.

బ్రిట్నీ స్పియర్స్ : ఈమె డిసెంబర్ రెండవ తారీఖున ధనస్సు రాశిలో ఈమె జన్మించింది. ఏమి ప్రఖ్యాత నటి అంతేకాకుండా గాయ కురాలు.

బ్రాడ్ పిట్ : ఇతను డిసెంబర్ 18 తారీకున జన్మించాడు. ఇతను నిర్మాత మరియు అద్భుతమైన నటన గలవాడు. ఈయనకి అనేకమైన అవార్డులు కూడా వచ్చాయి.

టీనా టర్నర్  : ఏమే నవంబర్ 26న జన్మించింది ధనస్సు రాశిలో జన్మించింది. ఈమె నాటక రంగంలో ఎక్కువగా రాణించింది. చాలా సార్లు పబ్లిక్ ప్లేస్ లో ఆమె పాటలు పోరాటం. డాన్స్ వేయటం. ఇలా ప్రజలను ఎంతో ఆనందంగా అలరించడం వంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది. అందువలన ఆమెకు ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి.

https://youtu.be/y3hND_M0LFw

 

 

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

 

Leave a Comment

Top
Index