5 Amazing అంతరిక్ష నౌకలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

అత్యంత శక్తివంతమైన అంతరిక్ష నౌకలు

అంతరిక్షంలోనికి ప్రయాణించడానికి నౌకలు అనేది తయారు చేశారు చాలా కష్టపడి తయారు చేశారు అయితే ఇప్పటివరకు ప్రపంచంలో వెయ్యకముగా ప్రయాణించగలిగేటువంటి మీకు తెలియని టాప్ 5 అంతరిక్ష నౌకల గురించి మనము తెలుసుకుందాం. పైకి ప్రయాణించాలంటే గురుత్వాకర్షణ శక్తి మనకి అడ్డుపడుతుంది ఎందుకంటే భూమి కిందకి ఆకర్షిస్తుంది కదా అందుకని మనము పైకి వెళ్ళలేకపోతున్నాం. ఈ విధంగా గురుత్వాకర్షణ శక్తిని మనము అధిగమించాలి అంటే ఒక సెకను కి ఇంచుమించు 11. 2 నుంచి 12.3 కిలోమీటర్ల వేగంతో పైకి దూసుకెల్లగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి. అలా నిర్మించిన నౌకలను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం.

1. పార్కర్ సోలార్ ప్రోబ్(Parker Solar Probe) :అంతరిక్ష నౌకలుఅంతరిక్ష నౌకలు

ఈ అంతరిక్ష నౌకను ఆగస్టు 12 2018 తారీకున ప్రారంభించారు. అంతరిక్ష నౌకను పరీక్ష చేశారు. దీనిని ఎందుకు చేశారంటే సూర్యుని యొక్క బయట వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునే దానికి ఈ నౌకను కనుగొన్నారు. ప్రస్తుతం ఈ యొక్క రికార్డుల ప్రకారము ఇది ఒక సెకనుకు 192 km/s ప్రయాణిస్తుంది. దీని యొక్క గరిష్ట వేగం 200/s కిలోమీటర్లు సెకనుకు.

ఇంతవరకు మానవుడు సృష్టించిన అంతరిక్ష నౌకలలో చాలా వేగంగా ప్రయాణించగలిగేటువంటి నౌక ఇది. దీని కంటే అధికంగా వేగంగా ప్రయాణించే నౌకైతే లేదు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత శుక్రుడు యొక్క వేగం ఎంత పోతుందో అంత వేగాన్ని కూడా ఇది కలిగి ఉండి దాని యొక్క గమనాన్ని కూడా ఇది తెలియజేసింది. ఇది అంతరిక్షంలోనికి ప్రయాణించేటప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉందో దానికి ఎంత శక్తి కావాలో అంత మాత్రమే ఉపయోగించుకునే కెపాసిటీ ఇది కలిగి ఉంటుంది. అంతకంటే ఎక్కువ శక్తిని నిలువ ఉంచుకుంటుంది.

దీనికి ఏర్పాటు చేయబడిన ఉష్ణ రక్షణ వ్యవస్థ కార్బన్ కాంపోజిట్ టెక్నాలజీ ఇది కలిగి ఉంటుంది. ఇది అంతరిక్షంలో ప్రయాణించడానికి అధినూతలమైన టెక్నాలజీని కలిగి ఉంటుంది అంతేకాకుండా 1400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఇది తట్టుకోగలదు. ఇది సుమారుగా 6.9 మిలియన్ల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఈ ప్రయాణాల మూలంగా ఆకాశంలో ఉన్న ప్రతి విధమైన గెలాక్సీ లో ఉన్న నక్షత్రాలు సౌర కుటుంబాన్ని గురించి బాగా అన్వేషించే పరిశీలించగలుగుతున్నారు.

2. హీలియోస్-2 : ఇది కొత్తగా నిర్మించబడిన అధినాతనకరమైన ఇది సెకండ్ కు 70.2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. ఇది 40 సంవత్సరాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు అయినా కూడా ఇది అత్యంత ప్రభావంతో ఇది బాగా పనిచేస్తుంది. దీని యొక్క పనితనానికి దీనికి ఒక బిరుదు కూడా ఇచ్చారు. దాని పేరు ఏమిటంటే పార్కర్ సోలార్ ప్రోబ్. దీనిని నిర్మించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే సూర్యుని యొక్క కిరణాలలో ఏ విధంగా ఉంటాయి.

అందులోని అంతర్భాగాలలో ఏమి ఉంటాయి అంతేకాకుండా సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద ఉన్న అయస్కాంత క్షేత్రాలపై మీద ప్రభావం ఎలా ఉందో కనుక్కోవటానికి దీనిని రూపొందించారు. ఇది అద్భుతమైన వేగాన్ని కలిగి ఉంటుంది 43 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రం వైపుకు ఇది అతి త్వరగా తీసుకుని వెళ్ళగలిగింది. అందులో ఉన్న చాలా విషయాలని ఇది కనిపెట్టి భూమికి పంపించింది. ఇది అత్యధిక వేగంతో పెళ్లి సూర్యుని యొక్క కిరణాలు ఏ పరిధిలో వస్తున్నాయి అయస్కాంత క్షేత్రాలపై ఏ విధముగా కిరణాలు పడుతున్నాయి ఆ కొలతలు చాలా చక్కగా భూమికి పంపించగలిగింది.

3. హీలియోస్ 1 : ఈ అంతరిక్షం ఒక సెకండ్ కి 66 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ అంతరిక్ష నౌకలు ను జర్మనీ వారు తయారు చేశారు. డిసెంబర్ 10 1974లో దీనిని ప్రయోగించారు. దీని యొక్క గరిష్ట వేగము 66 కి.మీ/సె. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సూర్యుని దగ్గర ఉన్న ప్రాంతాల ఏమిటి? సూర్యునిలు అసలు ఏమి ఉన్నాయి సూర్యుని యొక్క కిరణాలు ఎంత వేడిగా ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకోవడానికి దీనిని రూపొందించారు. దీనిని రూపొందించి అంతరిక్షంలోనికి ప్రయోగించిన తర్వాత అద్భుతమైన ఫలితాలను ఇది అందజేసింది.

సూర్యుని యొక్క వేడిని తట్టుకోవడానికి ఇది బాగా నిర్మించబడింది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని కూడా ఇది ఉపయోగించుకున్నది. ఈ పరికరం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ నౌకలో వచ్చినటువంటి కాంతి కిరణాలు సూర్యుని లో ఉన్నటువంటి విద్యుత్ అయస్కాంత కిరణాలను మరియు విశ్వ కిరణాల తీవ్రతను కొలవడానికి బాగా ఉపయోగించబడింది. ఇది అంతరిక్షంలోనికి వెళ్లిన తర్వాత సూర్యుని యొక్క కిరణాలు ఏ విధంగా పడుతున్నాయి దాని యొక్క చిత్రపటాన్ని అది భూమి మీదికి పంపించింది. ఈ సూర్యుని యొక్క కిరణాల ద్వారానే మనిషిని యొక్క జీవనము కొనసాగుతుందని ఇది కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టి పంపింది.

4. న్యూ హారిజన్స్ :అంతరిక్ష నౌకలు ఈ అంతరిక్ష నౌక ఒక సెకనుకు 163 కి. మీ/సె ఇది ప్రయాణిస్తుంది. జనవరి 19 2006 వ తారీఖున ఇది ప్రయోగించబడింది. దీని యొక్క గరిష్ట వేగం 16.3 కి. మీ/సె. దీనిని రూపొందించడానికి గల కారణం ఏమిటంటే ఫ్లూటో ఎలా ఉందో మరియు కైపర్ బెల్ట్ ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి దీనిని రూపొందించారు.

ఈ ఫ్లూటో గ్రహం గురించి తెలియజేయడంలో ఈ అంతరిక్షం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇది సంపాదించుకున్నది. ఈ ఫ్లూటో గ్రహాన్ని మరుగుజ్జు గ్రహం అని భావించారు. కానీ ఈ  అంతరిక్షంలోనికి  పంపించిన తర్వాత వారి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవలసి వచ్చింది. ఇంతవరకు ప్రయాణించిన అంతరిక్ష నౌకలన్నిటికంటే కూడా గురుత్వాకర్షణ శక్తిని అన్నిటికంటే ఇదే ఎక్కువగా అధికమించింది.


దీని ప్రయాణం గురించి చెప్పాలంటే మొట్టమొదటగా అట్లా కాన్ఫిగరేషన్ ద్వారా కొంత ముందుకు వెళ్ళసాగింది. తరువాత బృహస్పతి గ్రహం యొక్క గురుత్వాకర్షణ సహాయంతో మరింత ముందుకు వెళ్ళగలిగింది. ఇది ఫ్లూటో గ్రహాన్ని చేరే సరికి 10 సంవత్సరాలు పట్టింది. ఇది సూర్యుని యొక్క కిరణాలను బాగా ఉపయోగించుకున్నది. వాటి నుంచి వచ్చే కిరణాల ద్వారా ఐదు బిలియన్ కిలోమీటర్ల వరకు వెళ్లగలిగింది.
 
దీని ప్రయాణం 2015 వరకు జరిగింది. ఎట్టకేలకు ఫోటోలు చేరుకుంది ఒక అద్భుతమైన దృశ్యాలను భూమికి పంపించింది అది ఏమిటంటే ఫ్లూటు అనే గ్రహంలో అద్భుతమైన పర్వత శ్రేణులు ఉన్నాయని సముద్రం కూడా ఉందని అది భూమికి తెలియజేసింది. అంతేకాకుండా ఫ్లూటు అనే గ్రహం మీద అద్భుతమైన మైదానాలు కూడా ఉన్నాయని తెలియజేసింది. ఈ విధంగా ఫ్లూటో యొక్క అంతర్భాగంలో ఏమేమున్నదో వివరంగా తెలియజేసిన తర్వాత 2019వ సంవత్సరములో అతి పురాతన వస్తువైన నక్షత్రం దాని పేరు అర్రోకోత్ ఆ నక్షత్రము గురించి తెలియజేసింది. అంతేకాకుండా సూర్యుని యొక్క కిరణాలు ఎలా ఏర్పడ్డాయి సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో అనేకమైన సమాచారాలు తెలియజేసింది.


5. వాయేజర్ 1 :అంతరిక్ష నౌకలుvayojar

ఈ అంతరిక్ష నౌక  17 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. దీనిని సెప్టెంబర్ 5 1977లో దీనిని ప్రయోగించారు. ఇది గ్రహాల యొక్క అన్వేషణ గురించే అంటే బయట ఏఏ గ్రహాలు ఉన్నాయి? వాటిలో ఏ వాయువులు ఉన్నాయి అనే విషయాలను పరిశోధించడానికి ఈ యొక్క అంతరిక్ష నౌకను కనిపెట్టారు. అంతరిక్షం ఒక మిగతా అంతరిక్ష నవకలతో పోలిస్తే వేగం అనేది తక్కువగానే ఉంటుంది. కొంత దూరము ప్రయాణించిన తర్వాత ఇది బృహస్పతి మరియు శని గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని అది అంతరిక్షం లోనికి ప్రయాణించగలిగింది.

2012 వ సంవత్సరములోనికి అది అంతరిక్షం లోనికి ప్రయాణించింది. ఇది నక్షత్రాల యొక్క దూరము ఎంతుంది నక్షత్రాలలో ఏ ఏ వాయువులు ఉన్నాయి? అన్న విషయాలను పరిశోధించి భూమి మీదికి పంపించింది ఇది చాలా అద్భుతమైన అంతరిక్షం ప్రస్తుతం ఉన్న ఈ అంతరిక్ష నౌకలు అన్నిటికంటే ఈ ఐదు అంతరిక్ష నౌకలో ప్రసిద్ధమైనవి.
   






 

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

 

 

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

Leave a Comment

Top
Index